Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    What's Hot

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 2026

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

      September 6, 2026

      కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

      September 4, 2026

      అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

      June 6, 2026

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » ఎక్కడ కొట్టుకుందామో చెప్పు – చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
    AndhraPradesh

    ఎక్కడ కొట్టుకుందామో చెప్పు – చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

    Prashanth PagillaBy Prashanth PagillaFebruary 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై రెచ్చిపోయారు కొడాలి నాని. గన్నవరం వెళ్లి ఒక్కొక్కడి అంతు తెలుస్తానని మాట్లాడుతున్న చంద్రబాబుకు దమ్ముంటే సెక్యూరిటీని వదిలి తమతో ఫైట్ కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని.. ఆ పిచ్చిలో ఏదేదో మాట్లాడుతున్నారని తనదైన శైలిలో రెచ్చిపోయారు కొడాలి నాని.

    చంద్రబాబు పిచ్చి ఛాలెంజ్‌లకు ముఖ్యమంత్రి జగన్‌ స్పందించరని.. చంద్రబాబుకు తామే ఎక్కువని వ్యాఖ్యానించారు. మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చినట్లు చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని.. వెంటనే ఆయన్ను పిచ్చాస్పత్రిలో గానీ, జైల్లో గానీ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి కనుక చంద్రబాబు చిల్లర మాటలకు జగన్ స్పందించరని తెలిపారు.

    లోకేష్ ఓ బ్రెయిన్ లెస్ కిడ్ అని సెటైర్లు వేశారు కొడాలి నాని. 7పదుల వయస్సు వచ్చినా ఇంకా కొట్టుకుందాం..పోలీసులు లేకుండారా అని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు… చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. సెక్యూరిటీని వదిలేసి రావాలి. తాను, వల్లభనేని వంశీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తామని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబే ప్లేసు డిసైడ్ చేయాలనీ.. ఆయన రమ్మన్న చోటుకు తాము వస్తామని అన్నారు.

    నల్లమల ఫారెస్టా..? లేక మచిలీపట్నం వద్ద సముద్రంలో 20 కిలోమీటర్లు వెళ్లిన తరువాత పడవల్లో కొట్టుకుందామా..? ఛత్తీస్‌గడ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా..? నీతోపాటు లోకేష్‌ను, ముసలి రౌడీలను కూడా తీసుకురా.. ఒక్క దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది. రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం విరగడైపోతుంది. చంద్రబాబు మైండు ఉండే మాట్లాడుతున్నాడా..? అని మండిపడ్డారు.

    చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్టు ఉన్నాడని.. ఆయన సినిమాల్లో డైలాగ్ లు చెబితే చంద్రబాబు రాజకీయ జీవితంలో వాటిని డబ్బింగ్ చెప్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Comments are closed.

    Don't Miss
    Telangana

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 20260

    ‘రేవంత్‌కు రెండో ఛాన్స్ ఉందా?’ అన్న ప్రశ్నకు 2023 నుంచి ఎన్నికల ఫలితాలు, 33 నెలల పాలన, మారుతున్న BRS–BJP సమీకరణాలు, డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్–జమిలి ఎన్నికల అవకాశాల నేపథ్యంలో ఒక psephological counter analysis.

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    కాంగ్రెస్‌కు రెండో ఛాన్స్ కావాలంటే రేవంతే ఛాన్స్!

    September 6, 2026

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version