పబ్లిక్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకమైన డ్రెస్ లు ధరించి హీరోయిన్స్ విమర్శల పాలవుతుంటారు. పబ్లిక్ లో కొంతమంది హీరోయిన్స్ డ్రెస్ పక్కకు తొలగిపోవడంతో ప్రైవేట్ పార్ట్స్ కనిపించడం జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు నలుగురిలో ఇబ్బంది పడుతూ డ్రెస్ ను సర్దుకోవడం మినహా ఇంకేం చేయలేం. అలాంటి పరిస్థితినే కియారా అద్వానీ ఎదుర్కొన్నారు.
ముంబైలోని ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లేందుకు కియారా అద్వానీ కారులో వచ్చారు. కారు దిగి బిల్డింగ్ లోపలికి వెళ్లే ముందు అక్కడనున్న ఫోటోగ్రాఫర్స్ కోరిక మేరకు ఫోజులిచ్చారు. ఆ తరువాత మెట్లపైకి వెళ్తుంటే పైరగాలికి ఆమె డ్రెస్ పూర్తిగా పైకెళ్ళిపోయింది. దీంతో వెంటనే కియారా డ్రెస్ ను సరి చేసుకున్నారు. కాని అక్కడే ఉండి ఆమె ఫోటోలను క్లిక్ మనిపిస్తోన్న ఫోటోగ్రాఫర్లు ఆ ఫోటోలను కూడా షూట్ చేసేశారు. ఇంకేముంది ఆ వీడియో పిచ్చ వైరల్ కాగా జనాలు ఎంజాయ్ చేశారు.
వదులుగా ఉన్న కట్ ఫ్రాక్ కియారా అద్వానీకి ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఇలాంటి డ్రెస్ లు ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలా ఎదురుఅవుతున్నా హీరోయిన్స్ మాత్రం అలాంటి డ్రెస్ లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కియారా కూడా ఫ్రాక్ ధరించడంతో అందరూ చూస్తుండగా ఆమె డ్రెస్ గాలికి పైకిఎగరడంతో ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇది జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఆ వీడియో వైరల్ అవుతుంది.
కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారట. కొన్నాళ్లుగా కియారా-సిద్ధార్థ్ ఎఫైర్ నడుపుతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఏనాడూ వీరిద్దరూ ఆ వార్తలు ఖండించలేదు. ఇక వీరి పెళ్ళికి రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదిక కానుందట.
Also Read : కృష్ణగారితోనే సంబంధం అంటగట్టిన నీచుడు – నరేష్ మూడో భార్య