• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
Polytricks.in
Home » మొదట్లో తగ్గక.. కేసీఆర్ ఇప్పుడు కాళ్ళబేరానికి దిగుతున్నారా..?
News

మొదట్లో తగ్గక.. కేసీఆర్ ఇప్పుడు కాళ్ళబేరానికి దిగుతున్నారా..?

Prashanth PagillaBy Prashanth Pagillaఫిబ్రవరి 1, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

రాజకీయాల్లో మాటలు తక్కువ..చేతలు ఎక్కువ కనిపించాలి. అధికారం ఉందన్న అహంకారం పనికిరాదు. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎన్నికలలో పరిణామాలు వేరేలా ఉంటాయి. పైగా చూసేవారికే రోత పడుతుంది. అసహ్యం పెరుగుతుంది. ఎందుకురా ఇలాంటి ప్రభుత్వాని ఎన్నుకున్నామన్న భావన ప్రజల్లో కలుగుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయి..అప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రవర్తన కూడా ఇప్పుడు ఇలాగే ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటే మంచి రాజకీయ అనుభవమున్న వ్యక్తిగా పేరుంది. ఆయన రాజకీయాల్ని తెలివిగా వాడేస్తుంటాడు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్‌ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా రాజకీయంలో మరెవ్వరికి తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్‌ తమిళీ సై విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు పూర్తిగా తనదే తప్పని ఆయనే ఒప్పుకోవాల్సిన పరిస్థితికి చేరాయి. ఇన్నాళ్ళు కేసీఆర్ అవమానాలను భరించుకుంటూ వచ్చిన గవర్నర్ తమిళీ సై.. ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద తల నొప్పి తెచ్చిపెట్టింది. ఇన్నాళ్ళు సర్కారుతో గవర్నర్ ఎలా ఉన్నదో కానీ ఇప్పుడు మాత్రం కెసిఆర్ తనే తప్పు చేసినట్లు కోర్టులో ఒప్పుకునే పరిస్థితికి చేజేతులా తెచ్చుకున్నారు. కనీసం గవర్నర్ కు ప్రోటో కాల్ ఇవ్వలేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికి జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు చూడాల్సింది గవర్నర్ ని కాదు..ప్రజాస్వామ్యం తో కూడిన దేశాన్ని.చివరకు కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని లేకుండా చేశారు. ఆమెపై కోపంతో కేసీఆర్ ఇలా వ్యహరిస్తున్నారు.

ఇన్నాళ్ళు కేసీఆర్ అవమానాలు, మంత్రుల విమర్శలను భరిస్తూ వచ్చినా గవర్నర్ ఇప్పుడు తనదైన శైలిలో కేసీఆర్, మంత్రులకు చుక్కలు చూపిస్తోంది. గవర్నర్ అవమానాలకు ప్రధాన కారకులు బీఅర్ఎస్ నేతలే అని చెప్పొచ్చు. నాయకులు ఇలా విమర్శిస్తే కేసీఆర్ పనిష్మెంట్ ఇవాల్సింది పోయి తాను సంతోషపడుతున్నారు. అదే కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టింది. ఇదంతా అధికార మత్తులో వుండి చేయడంతో జరిగిందని చెప్పొచ్చు.

Also Read : జనాలకు అనుమతి ఇవ్వరట..సచివాలయం కాదది.. దొర గడీ..!

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss
News

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 20260

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version