Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

      June 6, 2026

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » ప్రముఖ హీరోయిన్ తాప్సిని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం?
    AndhraPradesh

    ప్రముఖ హీరోయిన్ తాప్సిని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం?

    Duriki Mohan RaoBy Duriki Mohan RaoMarch 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    ఎనక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు. కానీ ముందు నుంచి ఎలుకలు పోరాదు అన్నట్లు ఉంది మన దేశ పరిస్టితి. నేరాలు – ఘోరాలు జరిగి దేశం అల్లకల్లోలం అవుతుంటే పట్టించుకోని బిజెపి నాయకులు చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకుని, పోలీసు కేసులు పెట్టి, కోర్ట్ ల చుట్టి తిరుగుతున్నారు.

    ఇటు దక్షణ సినిమాలతో పాటు, అటు హిందీ సినిమాలల్లో కూడా బిజీగా ఉన్న ప్రముఖ హీరోయిన్ తాప్సి మొన్న ముంబాయి లో జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ షో’ లో మోడలింగ్ చేశారు. మోడలింగ్ అంటేనే పలుచని గౌనులు, అర్థ నగ్న దుస్తులు తప్పక ధరించాలి. మోడలింగ్లో అమ్మాయిలు తమ అందాలను ఆరబోయకపోతే ఎవ్వరు చూడరు. ఆ బ్రాండ్ ఉత్పత్తికి గిరాకి పెరగదు. అది అందరికి తెలిసిన కిటుకే. ఇది కాదు బిజెపి నాయకుల బాధ.

    బిజెపి ఏమ్మెల్లె మాలిని ముద్దుల కొడుకు, యువకుడు ఏకలవ్య గౌర్. అతను కూడా బిజెపి యువజన నాయకుడు. ఆ షో లో ఎందుకు పాల్గోన్నదో అతనికే తెలియాలి. మొత్తానికి చొంగ కారుస్తూ అందులో  పాల్గొన్నాడు. అతని కన్ను మాత్రం తాప్సి మేడలో వేసుకున్న బంగారు గొలుసు మీద పడింది. ఆ గొలుసుకు వేలాడుతున్న చిన్న లాకెట్ మీద పడింది. ఆ లాకెట్ మీద ఉన్న లక్ష్మీ దేవి బొమ్మ మీద పడింది. అంతే!

    అలాంటి అర్థ నగ్న ప్రదర్శనలో తాప్సి మెడలో లక్ష్మీ దేవిని ధరించి ఓ మతాన్ని కించపరిచారని అరిచాడు. దీనివలన ఓ మతం మనోభావాలు  దెబ్బతిన్నాయి అని ఆ షో ను వెంటనే ఆపేశాడు. ఆమె మరో మతానికి చెందింది. కాబట్టి ఇతరుల మతాలను కించ పరుస్తోంది అని ఆరోపించారు. ఆమెను స్టేజి మీదే బూతులు తిట్టాడు.

    ఆ గొలుసు తన లక్కి గొలుసనీ, అది చిన్నప్పటినుంచి వాడుతున్నట్లు, అది బంగారు గోలుసని తాప్సి  ఎంత చెప్పినా అతను వినలేదు.

    అతను వెంటనే ఛత్రపుర పోలీస్ స్టేషన్ లో ఆమె మీద మతకలహాల క్రిమినల్ కేసు పెట్టాడు. ఇంకే! బిజెపి కార్యకర్తలు ఆ పోలీస్ స్టేషన్ మీద దండయాత్ర చేసి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలనీ హోరెత్తించారు. మతకలహాల కింద ఆ కేసును నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Duriki Mohan Rao
    • Website

    Related Posts

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Telangana

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 20260

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..? తెలంగాణలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి…

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version