• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
Polytricks.in
Home » బీఆర్ఎస్ కు మరోసారి ఇచ్చిపడేసిన గవర్నర్..!!
News

బీఆర్ఎస్ కు మరోసారి ఇచ్చిపడేసిన గవర్నర్..!!

Prashanth PagillaBy Prashanth Pagillaసెప్టెంబర్ 30, 2023వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

తెలంగాణ గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ రిజెక్ట్ చేయడంతో మంత్రులు తమిళ సై పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అందుకు కౌంటర్ గా తాజాగా మాటల తూటాలను పేల్చినట్లు స్పష్టం అవుతోంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంతో రాజ్ భవన్ లో గవర్నర్ తాజాగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో తమిళ సై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గవర్నర్ గా తాను బాధ్యతలు చేపట్టే నాటికి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి లేరు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించానని తమిళ సై గుర్తు చేశారు. మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం.. తను వారితో ప్రమాణస్వీకారం చేయించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

రాజకీయాలపై ఆసక్తితోనే వైద్య వృత్తిని వదిలేసినట్లు చెప్పారు తమిళ సై. తాను ఒకప్పుడు బీజేపీ నేతనే కానీ ఇప్పుడు కాదన్నారు. గవర్నర్ గా రాజకీయాలకు అతీతంగా స్పందిస్తానని తెలిపారు. తనకు ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పట్టించుకోనని తన పని తాను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు.

అనంతరం పోయేటిక్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు. రాళ్లు వేసే వారూ ఉన్నారు. నాపై రాళ్లు వేస్తే, వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే, ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా. నాపై పువ్వులు వేసినా, రాళ్లు వేసినా ఆహ్వానిస్తా.. ఎలాంటి అవమానాలు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read : కేసీఆర్ కు గవర్నర్ బిగ్ షాక్..!!

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss
News

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 20260

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version