నేడు ప్రపంచాన్ని ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య గుండె నొప్పి. చిన్న పిల్లకు మొదలు మధ్య వయసు వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పగా కూలి ప్రాణాలు వదులుతున్నారు. ఇది భూకంపం లాంటిది. వచ్చే ముందు తెలియదు – వచ్చాకా ఆపలేము. అంతా నిముషాల్లో జరిగిపోతుంది. ”ఆయనకు ఏ జబ్బు లేదు, చాలా ఆరోగ్యంగా ఉండే వారు. ఉన్నట్టుండి గుండె పోటుతో పోయారు” అని మనం తరచూ వింటుంటాము. ఇది నిజం కాదు. వాళ్లు ఈ పది సూత్రాల లోంచి ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి అలా పోయారు.
గుండె నొప్పికి ఏ ఒక్క కారణమో మూలం కాదు. కర్ణుడి చావుకి వంద శాపాలు ఎలా కారణమో, గుండె నొప్పికి కూడా వంద సమస్యలు కారణం. మీరు ఈ 10 సూత్రాలు కచ్చితంగా పాటిస్తే మీకు గుండె నొప్పి రాదనీ ఆయుర్వేదిక్ డాక్టర్ల్ లు హామీ ఇస్తున్నారు. వీటిని పాటించి మీకు మిరే డాక్టర్ గా మారండి.
1 . ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా ఒత్తిడికి లోను కావొద్దు. టెన్షన్ పెంచుకుంటే మీ బిపి పెరిగి గుండె పోటుకు దారితీస్తుంది. ‘జరిగేది అంతా మన మనమంచికే’ అనుకోండి. మీకు ఉద్యోగం పోయిందే అనుకోండి. మరో మంచి ఉద్యోగం రాబోతోంది అని రిలాక్స్ కావాలి. అంతేకానీ అనవసరంగా ఆందోళన చెందితే ఉద్యోగంలో పాటు ఆరోగ్యం పోయి గుండె నొప్పి వస్తుంది. మీ తాతయ్య పోయాడని తెలిస్తే బాధపడవద్దు. ‘పుట్టిన వాడు గిట్టక మానదు’ అనుకోవాలి. ‘పెద్దాయన జీవితాని గొప్ప గా అనుభవించి పోయాడు’ అని రిలాక్స్ కావాలి.
2 . కచ్చితంగా రోజుకో అర్థ గంట యోగ చేయండి. జిమ్ లకు వెళ్లకపోయినా కనీసం ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున వాకింగ్ చేయాలి. పార్క్ కు వెళ్లకపోయినా మీ అపార్ట్ మెంట్ చుట్టూ 50 ప్రదక్షన్లు చేస్తే చాలు. స్విమ్మింగ్ చేస్తే ఇంకా మంచిది. కానీ ఇది అందరికి వీలుకాకపోవచ్చు. కాబట్టి వాకింగ్ అన్నితిలోకేల్ల ‘కింగ్’.
౩ . జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వ్యాదులకు ‘అంటిబ్యాటిక్’ మందులు వాడకండి. మరీ పెద్ద రోగాలకు 5 నంచి 10 కి మించి వాడొద్దు. డాక్టర్ సలహా తప్పనిసరి. మీకుగా మీరు అంటిబ్యాటిక్’ మందులు వాడారు అంటే గుండె పొంటును వెంటేసుకున్నట్లే.
4. పళ్ళు తోముకోగానే కనీసం రెండు/మూడు లీటర్ల మంచి నీళ్ళు తాగాలి. ఆ తర్వాతే మరుదొడ్డికి వెళ్ళాలి. ఉదయంతో పాటు సాయంకాలం కూడా దోడ్డికి వెళ్ళడం అన్నివిధాలా మంచిది.
5. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8- 9 లోపు, లంచ్ ఒంటి గంట నంచి 1: 15 లోపు, రాత్రి భోజనం 9 గంగల లోపు తప్పనిసరి చేయాలి. సమయానికి భోజనం చేయకపోతే మీకు గ్యాస్ సమస్యలు వచ్చి గుండె మీద ప్రభావం చూపుతాయి.
6 . సన్న బడేందుకు చాలామంది తక్కువగా భోంచేస్తారు. లేదా ఒక్క పూత తిండి మానుకుంటాడు. ఇది చాలా పెద్ద తప్పు. దీనివలన మీరు సన్నబడవచ్చు. కానీ మీ ఆరోగ్యం శాశ్వతంగా దెబ్బ తింటుంది. ఇది చాలా ప్రమాదం. కాబట్టి మూడు పూటలా కడుపునిండా తినాలి. సన్న బడేందుకు వాకింగ్ చేస్తే సారి.
7 . వీలైనంతవరకు రాత్రి 10 లోగా నిదురపోవాలి. ఒకవేళ రాత్రి ఆలస్యంమయితే ఉదయం ఆలస్యంగా నిదుర లేవాలి. కనీసం 9 గంటలు నిదుర పొంది.
8. ఇంట్లో ఉంటే పగటివేళ లంచ్ తర్వాత చిన్న కోడి కునుకు తీయండి. ఆఫీసులో మీ చైర్ లో కూర్చుని చిన్న కోడి కునుకు తీయాలి.
9. మెడిటేషన్ చాలా అవసరం. ఇంట్లో వీలుచిక్కకపోతే కనీసం బస్లోనో, కార్ లోనో ప్రయాణించే తప్పుడు ఓ పది నిముషాలు మెడిటేషన్ చేయాలి. కనీసం 1 నుంచి 500 అంకెలు మెల్లిగా లెక్క పెట్టుకుని ఆ అంకెలను హుహించుకోవాలి. భక్తీ ఉన్నవాలు దేవుడిని స్మరించు కోవాలి. రామకోటిలా ఒకే దేవుడి పేరును 500 సార్లు రిపీట్ చేయాలి. పుణ్యం, ఆరోగ్యం రెండు కలిసివస్తాయి.
10. సిగరెట్ లు, తాగుడు లాంటి అలవాలటుకు ముందుగా దూరం కావాలి. అప్పుడప్పడు పార్టీలో తాగితే తప్పులేదు. దానిని తగిన స్టఫ్ తినాలి. తాగినప్పుడు కడుపు నిండా తినాలి. రాత్రి మీరు తాగిన పెగ్గులకు పది పెగ్గులు మంచి నీళ్ళు ఉద్యయం పడిగడుపున తాగాలి. అంటే మూడు పెగ్గులు తాగితే ౩౦ పెగ్గులు మంచి నీళ్ళు తాగాలి.
అల్ ది బెస్ట్.
౦౦౦