Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » నచ్చిన మహిళా కనిపిస్తే చాలు…ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగలేడండోయ్
    News

    నచ్చిన మహిళా కనిపిస్తే చాలు…ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగలేడండోయ్

    Prashanth PagillaBy Prashanth PagillaMarch 10, 2023Updated:March 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    ఆయనో ఎమ్మెల్యే. వయస్సు 60వరకు ఉంటుంది. వృద్దాప్యంలోకి వచ్చినా ఆయనకు మహిళలంటే పిచ్చి. నచ్చిన మహిళా కనిపిస్తే ఆమెను లైంగికంగా వేధించి వశపరుచుకోవడం ఈ ఎమ్మెల్యే ప్రత్యేకత. ఈయన గారి రాసలీలలు చాలానే బయటపడినా తాజాగా మరో ఉదంతం బయటకొచ్చింది.

    తన నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం జానకిపురం మహిళా సర్పంచ్ పై మనస్సు పారేసుకున్నాడు. ఆమెను లోబరుచుకునేందుకు అనేక ఆఫర్లు విసిరారు. కానీ ఆ ఆ మహిళా సర్పంచ్ ఎమ్మెల్యేకు లొంగలేదు. దీంతో ఓ మహిళా ప్రజాప్రతినిధిని మధ్యవర్తిగా రంగంలోకి దించాడు. అయినా కూడా ఆ మహిళా ప్రజా ప్రతినిధి తాను డబ్బులకు, బంగారానికి లొంగిపోయే ఆడదాని కాదని చెంపచెల్లుమనే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. అంతేకాదు..మీడియా సమావేశం ఏర్పాటు చేసి విషయం చెప్పి బీఆర్ఎస్ నేతల రాసలీలలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    ప్రాంతం ఏదైనా కాని..కనిపించిన మహిళా నచ్చితే అస్సలు ఆగరు. తన సన్నిహితులతో మధ్యవర్తిత్వం జరిపించి కథను మెల్లగా నడిపించేస్తాడు సదరు ఎమ్మెల్యే. ఆయనలో ఇంకా ఆ వేడి తగ్గనట్లు ఉంది. అందుకే ప్రతిచోట మహిళలు కనిపిస్తే కనీసం వారిని టచ్ చేసేందుకు ఆయన చూపే ఆరాటం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇలాంటి వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. గతంలో ఓ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తన పక్కనే ఉన్న బీఆర్ఎస్ మహిళా నేతకు కేక్ తినిపిస్తూ ఆమె నోట్లో వేలు పెట్టి చిలిపిగా ప్రవర్తించిన వీడియో తెగ చక్కర్లు కొట్టింది.

    గతంలో ఈ ఎమ్మెల్యేకు అధకార పార్టీలోని ఓ మహిళా ప్రజా ప్రతినిధితో సన్నిహిత సంబంధం ఉండేది. ఆ మహిళా నేత పేరు.. ప్రభుత్వంలోని కీలక అధిపతి పేరు ఒకటే కావడంతో.. గతంలోనున్న సంబంధంతో ఆ మహిళా నేతకు డ్రింక్ లో ఫోన్ చేశాడు. నేను మీ జిల్లాకు వస్తున్నా…నీతో శారీరకంగా మీట్ కావాలనుకుంటున్నా. ఏమంటావ్..? అని తనలో కనిపించని యాంగిల్ ను బయటపెట్టుకున్నాడు.

    ఎవరనుకుంటున్నారు మీరు..? అని సదరు ఎమ్మెల్యేను ఆ మహిళా నేత నిలదీసినా ఆయన మాత్రం తన రాసలీలల సంబాషణను మాత్రం ఆపలేదు.దాంతో మొత్తం రికార్డ్ చేసిన ఆ మహిళా నేత దానిని బయటపెట్టడంతో.. ఆయనగారి పదవి పోయింది. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే తీరు మాత్రం మారడం లేదు. అలాగే ఆ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ చర్యలూ తీసుకోవడం లేదు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 20260

    మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా…

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version