జర్మన్ కి చెందిన డాక్టర్ మార్కో వీటర్, డాక్టర్ పాల్ క్రూసియస్ కలిసి వినికిడి శక్తిని పెంచే కొత్త చిప్ ని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినికిడి సహాయ పరికరం. దీనిని కనుగోడానికి ఈ ఇద్దరు కలి ఒక దశాబ్దం పాటు పరిశోధన చేశారు. అమెరికన్ డాలర్లు 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశారు. ఇది సిం కార్డ్ లాంటి చిప్.
దీనికి కారణం డాక్టర్ వీటర్ తల్లి. ఆమెకు వినికిడి శక్తి లేదు. కానీ మార్కెట్లో దొరికే వినికిడి శక్తిని పెంచే యంత్రాలు చెవిలో పెట్టుకోడానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయని, వికారంగా కనిపిస్తాయని, వాటిని చెవిలో పెట్టుకోగానే తనకు చెవుడు ఉన్నదని అందరి తెలిసుపోతుంది అని ఆమె ఇబ్బందిపడ్డారు.
అందుకే కేవలం ఆ తల్లి కోసం, ఆమె కోరిన విధంగా పదేళ్ళ పాటు పరిశోధనలు చేసి చిప్ ని కనిపెట్టాడు. ముందు తన తల్లి మీద ప్రయోగాలు చేశాడు. అది విజయవంతం కాగానే దానినే వ్యాపారంగా మార్చాడు.
ఇది మార్కెట్లో కూడా విజయవతం కాగానే “ఈ వినికిడి చిప్ నా తల్లి జీవితాన్ని మాత్రమే కాకుండా, నా మొత్తం కుటుంబ జీవితాన్ని కూడా మార్చాయి!” అని ఆయన చెప్పారు. దీని ద్వార చిన్న చిన్న శబ్దాలు కూడా విపిసిస్తాయి. టీవీ చూస్తున్న ప్రతి మాట, ప్రతి సంగీతం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది అని ఆయన వివరించారు. మీటింగ్లో పాల్గొంటే దూరం నుంచి వచ్చే చిన్న చిన్న శబ్దాలను ఈ చిప్ లాక్కుని వికిడి శక్తిని పెంచుతుంది అని అయన చెప్పాడు. ఈ చిప్ ని చెవిలో పెట్టుకుంటే బయటికి అస్సలు కనిపించదు. చెవుడు ఉన్నదని ఎవ్వరికి తెలియదు అన్నారు.
అతి తక్కువ కాలంలో ఈ చిప్ రికార్డ్ స్టాయిలో అమ్ముడుపోవడంతో ఇప్పుడు ఇండియా మీద దృష్టి సారించారు. మన దేశంలో వినికిడి శక్తి తక్కువగా ఉన్నవాళ్ళ జనాభా దాదాపు 12 కోట్ల మంది అని ఓ సర్వేలో తెలిసింది. అందుకే పేద ప్రజలకు అందుబాటు ధరలో WWW.ear.comని స్థాపించారు. ఇండియా లో ఆన్ లైన్ ద్వారా లేదా షాప్ లో కూడా కొనవచ్చు అని అయన చెప్పారు.