స్త్రీ, ప్రుషులకు 45 ఏళ్ళు నిండిన తర్వాత శృంగారంలో శక్తి తగ్గిపోతుంది. కర్ణుడి చావుకు వంద శాపాలు అంటారు. అలాగే పాంచాలి ఐదుగురు భర్తలతో శృంగారంలో సుఖపడడానికి వంద ఆరోగ్య సూత్రాలు కారణం అంటారు. నేడు స్త్రీ, ప్రుషులకు శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి కారణాలు వంద. అందులో ప్రధామైనది ప్రోటీన్ల లోపం అనే నగ్నసత్యాన్ని అమెరికాలోని పీఎల్ ఓఎస్ వన్ జర్నల్ బయటపెట్టింది. శృంగార లోపానికి మానసిక సమస్య కాదని కొట్టి పడేసింది.
స్త్రీ, ప్రుషులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రోటీన్ల లోపంవల్ల శృంగారంలో బలహీనపడతారు. సిక్స్ ప్యాక్ తో కండలు తిరిగిన వాడికి ప్రోటీన్ల లోపం ఉంటే శృంగారం చాయల్లోకి వెల్లడు. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పటికీ ప్రోటీన్లు తగ్గితే అంతే సంగతులు. అలాగే ఆరోగ్యం బాగోలేక, తగిన ప్రోటీన్లు ఉన్నవాళ్లు శృంగారంలో చక్కగా పాల్గొన్నారని రుజువు చేశారు. ప్రోటీన్లు సమపాళల్లో ఉన్న 99 ఏళ్ల ముసలివాళ్ళు కూడా శృంగారంలో పాలుపంచుకున్నట్లు రుజువు చేశారు. ఇందులో ఆడవాళ్లు కూడా ఉండటం విశేషం.
మనిషికి రోజుకు కనీసం 46 గ్రాముల ప్రొటీన్లు అవసరం. అప్పుడే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎన్ని కష్టాలల్లో ఉన్నా శృంగారం చేయడానికి ఉరకలు వేస్తారు. దీనికి చక్కటి ఉదాహరణ బస్ లో కొందరు ఆకతాయిలు ఒకరిని మరొకరు తాకి పులకిస్తారు. అంటే వాళ్లు 46 గ్రాముల ప్రొటీన్లు కలిగి ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. వాళ్ళకు ‘మాయదారి రోగం’ ఉన్నా ఏ ‘రోగం’ లేదని అర్థం చేసుకోవాలి.
మనిషి ఒక్కపూటకు తినే ఆహారంలో కేవలం 15 గ్రాములు ప్రోటీన్ లు మాత్రమే ఉంటాయి. అంటే మూడు పుటలు కడుపునిండా తింటే రాత్రి 10 గంటల లో 45 గ్రాముల ప్రొటీన్ లు పోగవుతాయి. అంటే ఒక గ్రాము ప్రోటీన్లు తగ్గినట్లే. అయినా బలవంతంగా శృంగారంలో పాల్గొనవచ్చు. అందుకే ప్రోటీన్లు ఎక్కువుండే ఆహారం తీసుకుంటే 46 నుంచి 56 గ్రాముల ప్రొటీన్ ఒంట్లో ఉంటే దడదడ లాడిస్తారు.
కానీ ఒక్కపూట ఆహారం తీసుకోకపోతే కేవాలం ౩౦ గ్రాములు ప్రోటీన్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు శృంగారం మీద కోరిక పుట్టదు. శోభనం రాత్రి కూడా మూడ్ రాదు. ఆఫీస్ పని ఒత్తిడిలో ఉన్నాను, ఈ రోజు పనిభారం ఎక్కువయి అలిసిపోయాను, ఈ రోజు నాకు మూడ్ లేదు లాంటి కుంటిసాకులు చెపుతారు. నిజానికి ఇవన్నీ తప్పించుకోడానికి వంకలు మాత్రమే. ఎందు కంటే శృంగారాని ప్రేరేపించే ప్రోటీన్లు లేనప్పుడు పరిస్టితి ఇలాగే ఉంటుంది. అందుకే మన పెద్దలు శోభనం రాత్రి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పాలు, పళ్ళు, స్వీట్ లు పెడతారు.
మనిషిలో 46 గ్రాముల ప్రొటీన్లు ఉంటే ఎలాంటి కుంటిసాకులు చెప్పరని పరిశోధనలో నిరూపించారు. ఒక డాక్టర్ల బృదం స్మశానం దగ్గరికి వచ్చి తమ పరిశోధన చేశారు. భార్యలు చనిపోయిన పది మంది భర్తలను ఎంచుకున్నారు. అందులో 46 గ్రాముల ప్రొటీన్ల కంటే తక్కువున్న 5 మందిని ఎన్నుకున్నారు. వాళ్ళ ఇంటికి అమ్మాయిలను పంపారు.
‘భార్య చనిపోయిన బాధలో ఉన్నాను. నీతో శృంగారం చేయలేను’ అని ఆ భర్తలు అమ్మాయిల నుంచి తప్పించుకున్నారు. 46 గ్రాముల ప్రొటీన్లు ఉన్న 5 మందిని భర్తలను ఎన్నుకున్నారు. వాళ్ళ ఇంటికి అమ్మాయిలను పంపారు.
‘భార్య చనిపోయిన బాధలో ఉన్నాను. నీతో శృంగారం చేసి ఆ బాధను మరిచిపోతాను’ అని హాయిగా సుఖపడ్డారు. దీనిని రివర్స్ చేసి భర్త చనిపోయిన ఆడవాళ్ళ మీద కూడా ఇలాంటి ప్రయోగం చేశారు. సరిగ్గా ఇలాంటి ఫలితాలే వచ్చాయి.
అంటే కేవలం ప్రోటీన్ల లోపం వల్లనే మనుషులు శృంగారానికి దూరం అవుతున్నారు. కానీ టెన్షన్, పని ఒత్తిడి, మూడ్ బాగోలేకపోవడం లాంటివి మానసిక ఒత్తిడి కారణాలు కావు అని రుజువయ్యింది. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. మీ శృంగార సమస్యలకు స్వస్తి పలకండి.
ముఖ్యంగా మహిళలు ప్రతి భోజనంతో కనీసం 15 గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలి. సన్నబడాలని తక్కువ ఆహరం తీసుకోవడంవల్ల ప్రోటీన్ల లోపం ఏర్పడుతుంది. మహిళలకు ప్రోటీన్ లోపం ఉంటే క్రమరహిత పీరియడ్స్, లైంగిక సామర్థ్యం తగ్గడం, గర్భం రాకపోవడం లాంటి పలు సమస్యలు వస్తాయి. ప్రోటీన్లు లేకపోవడం వల్ల టెస్టోస్టీరాన్ స్తాయిలు తగ్గుతాయి. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే బీన్స్, గుడ్లు, ఆకు కూరలు, మునక్కాడలు, ఊరపిచ్చుకల కూరలు బాగా ఆహారం తీసుకోండి.