మీ ఇద్దరిలో.. ఎవరు మొదట పార్టీ ని విలీనం చేస్తే… వాళ్ళకే ఆప్ తెలంగాణ కన్వీనర్ పదవి… పార్టీ ని ముందుండి నడిపే అవకాశం…!!
-> ఆప్ తెలంగాణా కన్వీనర్ ఏ నియోజకవర్గం నుండి నిలబడితే.. ఆ నియోజకవర్గానికి కేజ్రివాల్ స్వయంగా వచ్చి ప్రచారం చేస్తాడు…!! అంటే… యం.యల్.ఏ గా గెలుపు తథ్యమనమాట…!!
-> ఆప్ పొత్తులకు వ్యతిరేకం…!! ఆప్ కి పొత్తులు ఏ రాష్ట్రం లో కూడా వర్కౌట్ కాలేదు…!!