Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    What's Hot

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

      September 4, 2026

      అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

      June 6, 2026

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?
    AndhraPradesh

    బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

    AdminBy AdminApril 2, 2024No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    చీపురుప‌ల్లిని లైట్ తీసుకుని మ‌రీ వైజాగ్ ఎంపి సీటు మీదే బొత్స ఎందుకు క‌న్నేశారు?..బొత్స ఝూన్సీకి వైజాగ్ లో గెలుపు అవ‌కాశాలు ఎంత‌వ‌ర‌కూ ఉన్నాయి?

    తన సతీమణి దాదాపుగా పదేళ్ళ తరువాత ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. పైగా ప్రైమ్ సీటు. విశాఖ లాంటి మెగా సిటీలో ఎంపీ అంటే మామూలు విషయం కాదు. ఆ గోల్డెన్ చాన్స్ ఇపుడు కళ్ళముందు ఉంది. దాంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఆయన చీపురుపల్లిని అలా వదిలేశారు. అక్కడ గెలుపు గ్యారంటీ అని ఆయన మాటలలోనే వ్యక్తం అవుతోంది. రోజుకో మీడియా మీటింగ్ ఆ మీదట పార్టీ జనాల మీటింగ్ ఇలా విశాఖలోనే మంత్రి గారు గడిపేస్తున్నారు.

    ఒక‌వైపు క‌ళా త‌న‌పై పోటీ చేస్తున్నా…చీపురుప‌ల్లిని ప‌క్క‌న పెట్టి మ‌రీ బొత్స త‌న భార్య సీటు మీదే ఫోక‌స్ పెట్టారు. విశాఖ ఎంపీ సీటులో సతీమణిని కూర్చోబెట్టేందుకు తనదైన స్కెచ్ ని గీస్తున్నారు. దానికి గానూ ఆయన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కోటిగా తీస్తున్నారు. అందులో ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ. ఈ విషయంలో కూటమి పెద్దలు జవాబు చెప్పి ప్రచారానికి రావాలని ఒక లక్షణ రేఖ గీశారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని బీజేపీ నోట చెప్పించాలని షరతు విధించారు. ఆ తరువాత మరో పవర్ ఫుల్ కార్డు తీశారు. నాన్ లోకల్స్ కి విశాఖ ఉత్తరాంధ్రా రాజకీయాలతో పనేంటి అన్నది బొత్స బిగ్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ విశాఖ వస్తున్న వారు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా ఈ ప్రాంతానికి తెలిసిన వారా లేక ఏమైనా మేలు చేసారా అని బొత్స తెలివిగానే ప్రశ్నిస్తున్నారు.

    మొత్తం విషయాలు చూస్తే బీసీ కార్డు లోకల్ కార్డుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ని వాడుకుని వైసీపీని గెలిపించాలని బొత్స చూస్తున్నారు అని అర్ధం అవుతోంది. అయితే ఆయన కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలని కూటమి పెద్దలు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద బొత్స గతంలో ఎపుడైనా మాట్లాడారా అని నిలదీస్తున్నారు. ఆయన ప్రభుత్వం అయిదేళ్ళూ అధికారంలో ఉంది కదా మరి ఆ ప్రభుత్వం ఏమైనా ఆపే ప్రయత్నం చేసిందా అని అంటున్నారు. అంతే కాదు తమ పార్టీలోనూ నాన్ లోకల్స్ కి టికెట్ ఇస్తూ వారిని పక్కన పెట్టుకుని మిగిలిన పార్టీల మీద ఆ ముద్ర ఎలా వేస్తారని అడుగుతున్నారు మొత్తానికి బొత్స మాత్రం ఫీల్డ్ లోకి దిగి తన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఆయన చేసేది విజయనగరం జిల్లా రాజకీయాలు. అవి విశాఖ వంటి కాస్మోపాలిటిన్ సిటీలో ఎలా సెట్ అవుతాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా బొత్సకు తన సతీమణి బొత్స ఝాన్సీ గెలుపు ఒక ప్రతిష్ట గా మారింది.. ఈ విషయంలో ఆయన ఎంత‌వ‌ర‌కూ సక్సెస్ అవుతారు అన్నది చూడాలి.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Admin

    Related Posts

    ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

    April 3, 2024

    నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

    April 3, 2024

    గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

    April 3, 2024

    Comments are closed.

    Don't Miss
    Telangana

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 20260

    అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise! తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 3, 2026 ఒక సాధారణ రోజు…

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    కాంగ్రెస్‌కు కాదు.. రేవంత్‌కే సపోర్ట్: అసద్ ఒక్క మాట వెనుక రేవంత్ Political Rise!

    September 4, 2026

    అవినీతి రహిత పాలన: సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

    June 6, 2026

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    Subscribe to Updates

    తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version