రానున్న ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ సీరియస్ గా తీసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా గురి పెట్టాయి. ఈమేరకు అభ్యర్థుల ఎంపికపై మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచాయి. సెప్టెంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బీజేపీలు మొదటి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును కంప్లీట్ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ మొదటి జాబితా బయటకు లీక్ కాగా, తాజాగా బీఆర్ఎస్ ,బీజేపీల మొదటి జాబితా కూడా బయటకొచ్చింది.
బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్
ఎల్బీ నగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంత రావు
చేవెళ్ల – కాలె యాదయ్య
రాజేంద్రనగర్ – ప్రకాష్ గౌడ్
పరిగి – మహేష్ రెడ్డి
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పెండింగ్
కూకట్ పల్లి – మాధవ రావు
శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
సిద్దిపేట – హరీష్ రావు
సిరిసిల్ల – కేటీఆర్
గజ్వేల్ – కేసీఆర్
హుస్నాబాద్ – సతీష్ కుమార్
అచ్చంపేట – గువ్వల బాలరాజు
తుంగతుర్తి – గాదరి కిషోర్ కుమార్
భువనగిరి – పైల్ల శేఖర్ రెడ్డి
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద్
జడ్చర్ల – లక్ష్మారెడ్డి
దేవరకద్ర – ఆళ వెంకటేశ్వర్ రెడ్డి
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా
కుత్బుల్లాపూర్ – శ్రీశైలం గౌడ్
మల్కాజిగిరి – రామచంద్రరావు
ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
గోషామహల్ – విక్రమ్ గౌడ్
మహబూబ్ నగర్ – జితేందర్ రెడ్డి
కొల్లాపూర్ – సుధాకర్ రావు
అచ్చంపేట – సతీష్ మాదిగ
గద్వాల – డీకే అరుణ
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వర్ రావు
వరంగల్ పశ్చిమ – రావు పద్మ
వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి/ పల్లపు గోవర్ధన్
అంబర్ పేట్ – కిషన్ రెడ్డి
సిర్పూర్ కాగజ్ నగర్ – పాల్వాయి హరీష్ బాబు
బోథ్ – సోయం బాపురావు
నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
ముథోల్ – రామారావు పటేల్
ఖానాపూర్ – రమేష్ రాథోడ్
బాన్సువాడ – యాలాద్రి
ఆర్మూర్ – ధర్మపురి అరవింద్
నిజామాబాద్ అర్బన్ – యండల లక్ష్మీనారాయణ
ధర్మపురి – వివేక్
చొప్పదండి – బోడిగ శోభ
రామగుండం – సోమారపు సత్యనారాయణ
మంథని- సునీల్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
హుజురాబాద్ – ఈటల రాజేందర్
వేములవాడ – తుల ఉమ
జహీరాబాద్ – దేశ్ పాండే
పటాన్ చెరు – గడీల శ్రీకాంత్ గౌడ్
ఆందోల్ – బాబు మోహన్
దుబ్బాక – రఘునందన్
ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్
మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
రాజేంద్రనగర్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా
కొడంగల్ – రేవంత్ రెడ్డి
అచ్చంపేట – వంశీకృష్ణ
వనపర్తి – చిన్నారెడ్డి
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
షాద్ నగర్ – వీర్లపల్లి శంకర్
గద్వాల్ – సరిత యాదవ్
అలంపూర్ – సంపత్ కుమార్
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
మంథని – శ్రీధర్ బాబు
పెద్దపల్లి – విజయరమణారావు
ధర్మపురి – లక్ష్మణ్
వేములవాడ – ఆది శ్రీనివాస్
జగిత్యాల – జీవన్ రెడ్డి
హుస్నాబాద్ – ప్రవీణ్ రెడ్డి
హుజురాబాద్ – బల్మూరి వెంకట్
చొప్పదండి – మేడిపల్లి సత్యం
మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
రామగుండం – రాజ్ ఠాకూర్
కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు
నిర్మల్ – శ్రీహరి రావు
మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
బెల్లంపల్లి వినోద్ కుమార్
నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్
బాన్సువాడ బాలరాజు
బోధన్ – సుదర్శన్ రెడ్డి
జుక్కల్ గంగారాం
కామారెడ్డి – షబ్బీర్ అలీ
బాల్కొండ – సునీల్ రెడ్డి
ములుగు -సీతక్క
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి
వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – ఉత్తమ్ పద్మావతి
నాగార్జున సాగర్ – జైవీర్ రెడ్డి
దేవరకొండ – బాలు నాయక్
ఆలేరు – బీర్ల ఐలయ్య
సంగారెడ్డి – జగ్గారెడ్డి
ఆందోల్ – దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ – గీతారెడ్డి
నర్సాపూర్ గాలి అనిల్ కుమార్
గజ్వేల్ నర్సారెడ్డి
పరిగి రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్
ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
మల్కాజిగిరి నందికంటి శ్రీధర్
కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం – పోదెం వీరయ్య
మధిర – భట్టి విక్రమార్క
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
జూబ్లిహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ముషీరాబాద్ – అనిల్ కుమార్