Author: Prashanth Pagilla

జమిలి ఎన్నికలు ఈసారి ఉండవని స్పష్టత రావడంతో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించింది. సీనియర్లు, ఒకే దరఖాస్తు వచ్చిన నియోజకవర్గాలతో మొదటి జాబితాను ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ…ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలను షార్ట్ లిస్టు చేసే పనిలో పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ 115మంది అభ్యర్థులను ప్రకటించి అక్కడక్కడ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయడంతో.. తాము కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని హైకమాండ్ భావిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేయవద్దని డిసైడ్ అయింది. ఇందుకోసం ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు, సామజిక సమీకరణలు, సర్వే రిపోర్ట్ ల ఆధారంగా చిక్కుముళ్ళతోనున్న ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలు ఇవే 1.వనపర్తి – చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి 2. అంబర్ పేట – నూతి…

Read More

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన గుర్తింపు పొందిన హీరో రాజా.. పోలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు రాజా. వెన్నెల, ఆనంద్ సినిమాలతో తెలుగింటి కుర్రాడిగా కనిపించే రాజా.. తమిళ నేపథ్యం కల్గిన వ్యక్తి. తల్లి బ్రిటిషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు ఇంటర్వ్యూలో చెప్పాడు రాజా. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ద్వారా నటుడిగా పరిచంయ్యాడు. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తరువాత సినిమా అవకాశాలు వచ్చినా కథ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజా సినీ ప్రస్థానం ఎక్కవ కాలం సాగలేదు. సినిమాలకు దూరమైనా రాజా తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. వైఎస్సార్ మరణం తరువాత పార్టీలో ఎక్కడ…

Read More

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహాత్గీ వాదనలు అందర్నీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కారణం.. ఒకే తరహ కేసులో ఆయన భిన్న వాదనలు వినిపించడమే. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో యడ్యూరప్ప అవినీతికి పాల్పడ్డారని ఓ వ్యక్తి లోకాయుక్తలో కేసు వేశారు. దానిపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాలను చెల్లవని యడ్యూరప్ప తరుఫున వాదించారు ముకుల్ రోహాత్గీ. మాజీ ముఖ్యమంత్రిపై 17A సెక్షన్ వర్తిస్తుందని వాదనలు వినిపించి విచారణ నుంచి యడ్యూరప్పను తప్పించారు. తాజాగా అదే తరహ కేసును వాదిస్తున్న ముకుల్ రోహాత్గీ…స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని వాదించడం గమనార్హం. నిజానికి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 17A సెక్షన్ వర్తిస్తుంది. 17A అనేది అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై తరువాత వచ్చే ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా కట్టడి చేసేందుకు…

Read More

పాలకుర్తి టికెట్ విషయంలో పార్టీ నుంచి స్పష్టత కొరవడటంతో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..? టికెట్ ఆశిస్తోన్న మహిళా నేత ఝాన్సీరెడ్డికి అనుకూలంగా టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తూ..సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా స్పందించకపోవడంతో తిరుపతిరెడ్డి మనస్తాపం చెందారా..? వీటన్నింటిని గ్రహించి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి హామీతో తిరుపతి రెడ్డి కమలం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారా..? అంటే పాలకుర్తి పొలిటికల్ సర్కిల్లో అవుననే ప్రచారం జరుగుతోంది. పాలకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు ఎన్నారైలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. టికెట్ తనదంటే తనదని ఎవరికీ వారుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎర్రబెల్లి ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఎర్రబెల్లికి సరైన ప్రత్యర్ధి అని ఫిక్స్ అయ్యారు. టికెట్ పై…

Read More

బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మరింత పీక్స్ దశకు చేరుకుంటున్నాయి. కనీస రాజకీయ స్పృహ లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో రైతు వ్యతిరేకత చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు.. అదంతా తమ కృషేనని సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయడం కూడా తమ పోరాటంతోనే సాధ్యమైందని ప్రచారం షురూ చేశారు. కవిత పోరాటంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లులో కదలిక వచ్చిందని చెప్పుకుంటూ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కవిత పోరాటంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే… తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను, విభజన హామీలను పట్టుబట్టి ఎందుకు సాధించలేకపోయారు.? అనే ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఇన్నాళ్ళు ఆ దిశగా ఉద్యమం ఎందుకు చేయడం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడూ గొంతెత్తని కవిత..తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాగానే మహిళా…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై డైలమా కొనసాగుతోంది. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తారా..? జనవరిలో ఉంటాయా..? అనే అంశంపై సస్పెన్స్ వీడటం లేదు. మొదట మిజోరంతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్, తెలంగాణ ఎన్నికలను నిర్వహిస్తారని లీకులు వచ్చినా ఎన్నికల కమిషన్ మొదట మిజోరం ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిజోరం ఎన్నికల అనంతరం నాలుగు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు డిసెంబర్ లో కాకుండా జనవరిలో జరిగితే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరగడంతోపాటు కేసీఆర్ చరిష్మా కూడా మసకబారుతోంది. ఇప్పుడు ఎన్నికలు ఆలస్యం అయితే వ్యతిరేకత మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతాయని కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని అక్కడక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా అభ్యర్థులు ప్రారంభించారు. ఒకవేళ…

Read More

తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వివేక్ ఇంట్లో జరిగిన ఈ సీక్రెట్ భేటీలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రవీందర్ నాయక్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తోపాటు సీనియర్ నేత గరికపాటి రామ్మోహన్ రావు, చాడ సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమను ఏమాత్రం పట్టించుకోకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ , ఈటలతో మాత్రమే సమావేశం కావడం పట్ల ప్రధానంగా చర్చించారు. పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోతుందని..బీజేపీలో చేరిన లక్ష్యం దెబ్బతింటుందని.. రోజురోజుకు బీజేపీ బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోందని చర్చించినట్లు సమాచారం. గతంలోలాగా బీఆర్ఎస్ పై బీజేపీ దూకుడు తగ్గించిందని…తెలంగాణ ఎన్నికలను అధిష్టానం సీరియస్ గా తీసుకోడం లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు సమాచారం లేకపోవడం……

Read More

సాంప్రదాయవృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ నడుం బిగించింది. చేతి వృత్తులు, హస్తకళలు అభివృద్ధి చెందేలా ఆ వర్గాల వారికీ ప్రత్యేకమైన ఋణం అందించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ‘విశ్వకర్మ కౌసల్య యోజన ‘ అనే పథకాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ జన్మదినం రోజునే ఈ పథకాన్ని ప్రారంభించి రూ.13వేల కోట్ల నిధులను మంజూరు చేశారు. దేశంలోని 18 రకాల వృత్తుల వారు తమ వృత్తుల్లో భాగంగా వినియోగించే పరికరాల కోసం ఈ పథకం ద్వారా రుణం తీసుకోవచ్చు. ‘విశ్వకర్మ కౌసల్య యోజన ‘ ఎవరు అర్హులు : మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారీదారులు అర్హులు. అలాగే రజకులు, కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, రాళ్లుపగులగొట్టేవారు, చర్మకారులు (పాదరక్షలు తయారు చేసేవారు), మేదరులు (గంపలు, చాపలు, చీపురులు తయారుచేసేవారు) ఆటబొమ్మలు తయారుచేసేవారు, నాయి బ్రహ్మణులు (క్షౌర వృత్తి చేసేవారు), మాలలు అల్లేవారు…

Read More

మహిళా రిజర్వేషన్ వెంటనే అమల్లోకి వస్తే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను అప్పటికప్పుడు ఎంపిక చేయడం కష్టమని అంచనా వేసిన కేసీఆర్.. ముందస్తుగా కొన్ని నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను పోటీకి మానసికంగా ప్రిపేర్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇదే పనిలో కేసీఆర్ తలమునకలై ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట ఐసీడీఎస్ పీడీ పద్మకు మంగళవారం ప్రగతి భవన్ నుంచి పిలుపు అందటం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆమెకు కేసీఆర్ నుంచి కబురు అందటం హాట్ టాపిక్ గా మారింది. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలైతే ఆమెను తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపే ఆలోచనతోనే కేసీఆర్ ఆమెను పిలిచారని తెలుస్తోంది. మొదట జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో భేటీ అయిన పద్మ అనంతరం కేసీఆర్ ను కలవనుండటంతో…తుంగతుర్తి టికెట్ పై ఆమె…

Read More

మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తారుమారు కానుంది. పురుషులకు కేటాయించిన కొన్ని నియోజకవర్గాలను మహిళల అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే, మహిళలకు కేటాయించే స్థానాలను వేటిని ప్రామాణికంగా తీసుకొని రిజర్వ్డ్ స్థానాలుగా ఎంపిక చేస్తారు..? అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా మహిళా రిజర్వ్డ్ స్థానాలను నిర్ణయిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిందే. తెలంగాణలో 61నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే అధికంగా ఉన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్ అమలైతే రాష్ట్రంలో 119నియోజకవర్గాలకు గాను 39నియోజకవర్గాల్లో మహిళలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఇచ్చింది కేవలం 7. మహిళా రిజర్వేషన్ అమలైతే ఇంకో 32స్థానాల్లో మహిళలకు  బీఆర్ఎస్  ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులను మార్చి మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి.. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు బీఆర్ఎస్ అభ్యర్థుల…

Read More