Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మహబూబ్ నగర్ నియోజకవర్గం 1. ఏ. సంజీవ్ ముదిరాజ్ 2. మహ్మద్ అబ్దులాహ కొత్వాల్ 3. ఎస్. వినోద్ కుమార్ 4. చలువగాలి రాఘవేంద్ర రాజు 5. బెక్కరి అనిత రెడ్డి 6. మహ్మద్ ఖలీద్ సైఫుల్లాహ్ 7. ఎన్.పీ. వెంకటేష్ ముదిరాజ్ కొడంగల్ నియోజకవర్గం 1. అనుముల రేవంత్ రెడ్డి నారాయణపేట్ నియోజకవర్గం 1. కుంభం శివకుమార్ రెడ్డి 2. జి. హర్షవర్ధన్ రెడ్డి 3. చిట్టెం పర్ణిక రెడ్డి 4. కె. సుగప్ప 5. ఎమ్. చంద్ర శేఖర్ 6. సురేంద్ర శెట్టి జడ్చర్ల నియోజకవర్గం 1. ఎమ్.చంద్ర శేఖర్ 2. కేశిరెడ్డి రవీందర్ రెడ్డి 3. జె. అనిరుధ్ రెడ్డి 4. మన్యం రాజశేఖర్ రెడ్డి 5. కొప్పుల మధుసూధన్ దేవరకద్ర నియోజకవర్గం 1. గావినోళ్ల మధుసూధన్ 2. కొండా ప్రశాంత్ రెడ్డి 3. కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ 4. కొత్త అరవింద్ కుమార్ రెడ్డి…
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర కీలక నేతలకు అగ్నిపరీక్ష పెట్టేందుకు హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలపై బీజేపీలో ఆదరణ కల్గిన నేతలను బరిలో నిలిపేలా సమాలోచనలు జరుపుతోంది. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దిగుతానని గతంలో స్పష్టం చేసిన ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి పోటీలో నిలపాలని చూస్తున్నారు. ఆయనకు ఈ అంశంపై స్పష్టత ఉందేమో మరేదో కారణం స్పష్టత లేదు కానీ ఈటల మాత్రం గజ్వేల్ లో పర్యటనలు చేపడుతున్నారు . మరోవైపు…బండి సంజయ్ ను కూడా కేటీఆర్ పై పోటీలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి బండి వేములవాడ లేదా కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం సిరిసిల్ల నుంచి బండి సంజయ్ ను బరిలో నిలపాలని భావిస్తోంది. సిద్దిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్యను, కామారెడ్డిలో కేసీఆర్ పై అరవింద్ ను పోటీ చేయిస్తే…
సిద్ధిపేట :- 1.భవాని 2.పూజల హరికృష్ణ 3.ఆర్. కిరణ్ కుమార్ 4.తాడూరి శ్రీనివాస్ గౌడ్ 5.గడిపెల్లి రఘువర్ధన్ రెడ్డి 6.లక్కదాస్ సూర్యచంద్ర వర్మ 7.దరిపల్లి చంద్రం 8.బొమ్మల యాదగిరి 9.గంప మహేందర్ రావు 10.మహమద్ కలీం ఉద్దీన్ అహ్మద్ 11.దేవులపల్లి యాదగిరి 12.గుడురి శ్రీనివాస్ 13.మీసం నాగరాజు యాదవ్ 14.మారక సతీష్ కుమార్ 15.ఎం. శ్రీనివాస్ ముదిరాజ్ మెదక్ :1. కంఠారెడ్డి తిరుపతి రెడ్డి 2.చౌదరి సుప్రభాత్ రావు 3.మ్యదం బాలకృష్ణ 4.పట్లోల్ల శశిధర్ రెడ్డి 5.సిరిమల్ల శ్రీనివాస్ 6.గుండారం రామచంద్ర గౌడ్ 7.పబ్బతి ప్రభాకర్ రెడ్డి 8.మామిండ్ల ఆంజనేయులు 9.ఏ. మహేందర్ రెడ్డి 10.ఆవుల గోపాల రెడ్డి 11.దొంత నరేందర్ 12.డా. మాలోతు రాజు నారాయణఖేడ్ : 1.సురేష్ షెట్కార్ 2.డా. పట్లోళ్ళ సంజీవ రెడ్డి 3.దేవనురి లక్ష్మణ్ 4.సబావత్ రాములు నాయక్ ఆందోల్ : 1.దామోదర్ రాజనర్సింహ 2.త్రిష రాజనర్సింహ నర్సాపూర్ : 1.గాలి అనిల్ కుమార్ 2.ఆవుల…
బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు రెడీ అయ్యారు. వచ్చే నెల 6న కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. తుమ్మల బీఆర్ఎస్ కు రీజైన్ చేస్తున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న వాటిని ఆయన ఎక్కడ ఖండించలేదు. దాంతో తుమ్మల పార్టీ మారడం తథ్యమని ఖమ్మం జనాలు నమ్ముతున్నారు. తుమ్మల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇదివరకే స్పష్టం చేశారు. అదే స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయిన కమ్యూనిస్టులు కూడా పాలేరు, కొత్తగూడెం టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. దాంతో పాలేరు సీట్ ఎవరికీ దక్కుతుందో తెలియని పరిస్థితి. కమ్యూనిస్టులను కాదని పాలేరు తుమ్మలకు కేటాయిస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించే అవకాశం లేదు. అదే జరిగితే మరో నాలుగైదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్లు అవుతుంది. వీటన్నింటిని…
గతానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఎక్కువమంది పోటీపడుతున్నారు. దరఖాస్తులు చేసుకోవాలని టీపీసీసీ నాయకత్వం ఆదేశించడంతో 119నియోజకవర్గాల కోసం 1000మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో అశావాహులు పోటీ పడుతున్నారు. ఆయా సెగ్మెంట్లలో ఎక్కువ పోటీ ఉంటే ఇద్దరు, ముగ్గురేసి బలమైన లీడర్లతో షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. ఈ పేర్లనే ఏఐసీసీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. కొల్లాపూర్ కోసం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేతూరి వెంకటేష్ తోపాటు జగదీశ్వర్ రావులు పోటీ పడుతున్నారు. వనపర్తి టికెట్ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డితో పాటు మేఘా రెడ్డి పోటీ పడుతున్నారు. షాద్ నగర్ టికెట్ కోసం వీర్లపల్లి శంకర్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ లు పోటీ పడుతున్నారు. కల్వకుర్తి నుంచి వంశీచంద్ రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలు ఆశిస్తున్నారు. మక్తల్ నుంచి శ్రీహరి, నాగరాజు…
నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలుచుకోచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ వడపోతల అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. నిజమాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి ఎంతమంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు..? అనేది ఈ కథనంలో చూద్దాం ఆర్మూర్ : ఉల్లి అశోక్ గౌడ్ 2 ఎ.బి. శ్రీనివాస్ (చిన్న) 3. మార చంద్ర మోహన్ రెడ్డి 4 మహిపాల్ రెడ్డి కునింటి 5 వి. రాధిక సురేందర్ రెడ్డి 6.తలారి పోచన్న 7 ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి 8 . కోల వెంకటేష్ 9. యల్లా సాయ రెడ్డి 10.గొర్త రాజేంధర్ బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి 2.చామకూర కరుణాకర్ రెడ్డి జుక్కల్ : 1.సౌదగర్ గంగారాం 2.తోట లక్ష్మీకాంతారావు 3.శ్రీమతి గైక్వాడ్ విద్య 4.గడుగు గంగాధర్ 5.అయ్యాల సంతోష్ 6.సీమ గంగారాం 7.మోర్ కిషన్…
గత ఎన్నికల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించి ఓటమిని కోరితెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అలాంటి తప్పిదాన్ని పునరావృత్తం చేయకూడదని డిసైడ్ అయింది. అభ్యర్థులను మొదటి దశల్లో ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. 119 నియోజకవర్గాలకుగాను మొత్తం 1000మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వీరిని షార్ట్ లిస్టు చేసి స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం ముగ్గురేసి పేర్లతో ఏఐసీసీకి పంపనున్నారు. అనంతరం అభ్యర్థుల డేటాను పరిశీలించి అభ్యర్థుల జాబితాను హైకమాండ్ ఖరారు చేయనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు..? ఎవరెవరు ఏ ప్రియార్టీలో ఉన్నారో చూద్దాం. సిర్పూర్ నుంచి 1)రావి శ్రీనివాస్ 2)కోరల్ల కృష్ణారెడ్డి 3)కమ్రే అనిల్ కుమార్ 4)యూనస్ హుస్సేన్ చెన్నూర్ : 1.బోడ జనార్ధన్ 2.నూకల రమేష్ 3.దుర్గం భాస్కర్ 4.గంసీ శ్రీనివాస్ 5.దుర్గం అశోక్ 6.మేకల రాధిక – ఎరాల హెస్పిబా 7.దసరపు శ్రీనివాస్ 8.దసరపు విద్యా వర్ధిని…
కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు కోసం ఏర్పాటైన (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) మొదటి భేటీ వాడివేడిగా జరిగినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగినట్లు సమాచారం. రాజస్తాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ తీర్మానం చేసినట్లు రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిసింది. పార్టీలో టికెట్ ఆశవాహులు చాలామంది ఉన్నారని..వారికి అవకాశం ఇద్దామని ఉత్తమ్ కు రేవంత్ సూచించడంతో ఇద్దరి మధ్య కాసేపు వార్ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మహిళలకు ఎంతమందికి టికెట్లు ఇస్తారని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఈ సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం. మహిళలకు టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కాంగ్రెస్ ఎందుకు చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. జనరల్…
” ఓ లంగసోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తారా.. సోషల్ మీడియా కాదు.. అది క్షుద్రవిద్య” ఇవీ.. కొన్నాళ్ల క్రితం ఆన్ లైన్ లో అబద్ధపు ప్రచారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్రవ్యాఖ్యలు. అప్పుడు విపక్షాలు తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను తట్టుకోలేక కేసీఆర్ ఇలా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అయితే ఇప్పుడు ఆయనే ఆ క్షుద్రవిద్యను నేర్చుకుంటున్నారు. ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో అర్థం, పర్థంలేని పోస్టులను , అడ్డగోలు రాతలను ప్రోత్సహిస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఈసారి ఓడించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అటు తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని సీతక్క నమ్మకంతో ఉంది. సీతక్కను ములుగులో ఓడించడం అక్కడ సులభతరమైన విషయం కాదు. ఆర్థిక వనరులున్న నేతలు చాలామంది బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. సీతక్కను ఓడగొడుతాం అవకాశం ఇవ్వాలని కేసీఆర్ , కేటీఆర్ లను రిక్వెస్ట్ చేశారు. కానీ సీతక్కను ఓడించేందుకు ఇలాంటి అర్హతలు…
మాజీమంత్రి, బీఆర్ఎస్ అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సత్తుపల్లి గంగారం ఫామ్ హౌజ్ లో తన అనుచరులతో సమావేశమైన తుమ్మల నాగేశ్వర్ రావు వారితో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చిన తుమ్మల తాజాగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6న కాంగ్రెస్ లో చేరాలని తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి బీఆర్ఎస్ ను వీడటంతో బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఖమ్మం జిల్లాలో మరో బలమైన నేతగానున్న తుమ్మల కూడా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. తుమ్మలను బీఆర్ఎస్ ను వీడకుండా చూడాలంటూ కేసీఆర్ మంత్రి హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఇస్తామని..…