Author: Duriki Mohan Rao

‘గజని’ లాంటి గొప్ప కళాకండాన్ని తీసిన తమిళ దర్శకుడు మురుగుదాస్ ఒకప్పుడు స్టార్ దర్శకుడు. అతనికి డేట్లు ఇవ్వడానికి దేశంలోని అందరు స్టార్ హీరోలు అతని ఇంటిముందు క్యూ కట్టారు. అది మొన్నటి వరకు. ఇప్పుడు అతను ఫోన్ చేసినా ఏ హీరో కూడా లేపడం లేదు. అదీ ‘స్టార్’ దర్శకుల దుస్టితి. స్టార్ లు రాత్రి మాతమే కనిపిస్తాయి. వెలుతురూ వస్తే మాయమవుతాయి. అలాగే స్టార్ డైరెక్టర్ లకు హిట్లు ఉన్నప్పుడే అందరికీ కనిపిస్తారు. అపజయం అనే ఫెడ్ అవుట్  కాగానే ఎవ్వరికీ కనిపించరు. దానికి మురుగుదాస్ మినహాయింపు కాదు. నేడు మురుగుదాస్ కథ చెప్పినా వినడానికి ఏ హిరో ముందుకు రావడంలేదు. అందుకే ఒళ్ళు మండిన అతను సొంత బ్యానర్ మీద నిర్మాతగా మారి ‘1947 ఆగస్టు 16’ అనే చిన్న సినిమా తీసారు. అది ఈ వారం విడుదల అవుతోంది. స్వంతత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 16…

Read More

అనగనగనగా ఓ రాజు ఉండే వాడు. గొప్ప మేధావి. అతనికి తెలివితేటలూ ఎంత ఎక్కువో, కామం కూడా అంతే మక్కువ. కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి తర్వాత రాజ్యం కోసం భార్య తనను చంపవచ్చని భయం. అందుకే ఇల్లీగల్ ఎఫ్ఫైర్ పెట్టుకోదలిచాడు. కన్నె పిల్లను గోకితే  పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది. పెళ్ళయిన స్త్రీ వెంటపడితే అపఖ్యాతి వస్తుంది. కావున ఫ్యామిలీ టైపులో గుట్టుగా ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిని సెట్ చేయమని మంత్రికి చెప్పాడు. అది ఇంకా తల నొప్పి అని మంత్రి ఎంతచెప్పినా రాజు వినలేదు. ఒళ్ళు అమ్ముకునే స్త్రీ పెళ్లి చేసుకోమని బలవంతం చేయదు. కడుపోచ్చినా తీయించుకుంటుంది అని రాజు ధీమా. కొన్ని రోజులు ఆమెతో బాగానే సుఖపడ్డాడు రాజు. ఆమె మీద మోజు తీరి మరో స్త్రీ వెంట పడ్డాడు రాజు. అంతే! రాజు వల్ల తనకు కడుపు వచ్చింది, తనను పెళ్లి చేసుకోవాలి, తనకు పుట్టబోయే…

Read More

ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము అని మన రాయప్రోలు సుబ్బారావు గొంతు ఎత్తి పాడారు. కానీ మన భారతీయులు దానిని ఇలా మారుస్తున్నారు – ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, తిట్టారా నీ తల్లి భూమి భారతిని అపఖ్యాతి చేయరా నీ జాతి నిండు గౌరవము. వివరాల్లోకి వెళ్ళితే – మన భారత పౌరుడు, 40 ఏళ్ల సిమ్రంజిత్ సింగ్ మన దేశం లో స్మగ్లింగ్ కుట్రకు సంబంధించిన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడినుంచి పారిపోయి కెనడాలో తలా దాచుకున్నాడు. అక్కడైనా బుద్దిగా ఉన్నాడా అంటే అదీ లేదు. కెనడాలో నివసిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ అక్రమ రవాణాకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు ఎదుర్కున్నాడు. కెనడాలో ఉండి తన దందాను పెంచుకున్నాడు. కోట్లు గడించాడు. అక్కడితో తృప్తి పడలేదు. అక్కడ…

Read More

నగరంలో పసిపిల్లాను పీక్కుతిన్న వీధి కుక్కలు స్వైర విహారం చేసున్నాయి. నిన్న ఓ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిషువును కుక్క ఎత్తుకుపోయి చంపుకు తిన్నది. ఈరోజు ఏకంగా సిద్ధిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని ఓ వీధి కుక్క తీవ్రంగా కరిచింది. అతను ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తూ ఉంటే ఆ కుక్క ఒక్కసారిగా దాడి చేసి రెండు కాళ్ళ పిక్కలను పీక్కు తిన్నది. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అతను ఐ సిలో సీరియస్ గా ఉన్నారు. ఇదే కుక్క కలెక్టర్ ఆఫీస్ లో మరో ఇద్దరు ఉద్యోగులను లోగడ కరచింది అని తెలిసింది. మరి సిబ్బంది ఏం చేసున్నారో వారికే తెలియాలి. లోగడ ఇంలాటి సంఘటనలు హైదరాబాద్లో ఎన్నో జరిగాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. ఇవి రోజు జరిగే సంఘటనలే. ఇలాంటి వార్తలను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ…

Read More

నిన్న వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష తెలుగు ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది. ప్రభుత్వం తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకన్నట్లు చెప్పింది. నలుగురు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి 24 గంటలు గడవలేదు. ఈ రోజు కూడా  హిందీ పరీక్షా పత్రం లీక్ అయినట్లు తెలిసింది. ఈ రోజు ఉదయం ఉదయం 9:౩౦ నిముషాలకు హిందీ ప్రశ్నా పత్రం వాట్స్ ఆప్ గ్రూప్ లల్లో దర్శనం ఇచ్చినట్లు తెలిసింది. దీని మీద విద్య శాఖ అధికారులు ఇంకా స్పందించలేదు. అధికారులు ఎవరికి వారుగా తప్పించుకుని తిరుగుతున్నారు. కొందరు సెల్ ఫోన్ లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుతం నిర్వహించిన పి ఎస్ సి పరీక్షల పేపర్ లీక్ అయ్యింది. ఒక తప్పు జరిగింది. అది ప్రభుత్వం తప్పు. క్షమించ వచ్చు. నిన్న పదో తరగతి తెలుగు పేపెర్ కూడా లీక్ అయ్యింది. ఇది రెండో తప్పు. దీనిని క్షమిస్తే అది ప్రజల తప్పు అవుతుంది. అందుకే ఉద్యోగాలు లేక ఒక చేత్తో పట్టా, మరో చేత్తో పొట్ట పట్టుకుని రోడ్డున పడ్డ యువకుల గుండె రగిలిపోయింది. వీళ్ళకు కు అండగా నిలవాలని యూత్ కాంగ్రెస్ కన్నెర చేసి కదునుతోక్కింది. ఇదెక్కడి దారుణం అని ప్రశ్నించింది. అలా ప్రశ్నిస్తే నాలుక కోస్తా? మమ్మల్ని అడిగే హాకు మీకు ఎవరు ఇచ్చార్రా? అనే జవాను కెసిఆర్ తరపున అధికారుల నుంచి వచ్చింది. గుండె రగిలిన యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అంతే! అల్ ఖైదా తీవ్రవాదుల్లా కొడుతూ, రోడ్ల మీద గొర్రెల్లా ఇడ్చుకుపోయి లాకప్ లో వేసి గోడ్డును…

Read More

ఈరోజు ఉదయం పదో తరగతి పరీక్షలు మొదలు అయ్యాయి. పరీక్ష మొదలు కాగానే కేవలం ఏడు నిముశాలల్లో వికారాబాద్ లో తెలుగు ప్రశ్న  పేపర్ వాట్స్ ఆప్ లో విడుదలయ్యి సంచలనం  రేపింది. ఇప్పుడు ఈ పరీక్ష ఉన్నట్లా? లేక రద్దు అయ్యినట్లా? అనే సందేశం విద్యార్థులను పట్టి పీదితోంది. దీనికి తోడు రేపటి నుంచి జరగవలసిన మిగతా పరీక్షలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే టెన్షన్ విద్యార్థులలో మొదలయింది. దీనికిపై తెలంగాణ విద్య శాఖా డైరెక్టర్ దేవసేన అధికారికంగా ప్రకటన ఇచ్చారు. రేపటినుంచి జరగవలసిన పదో తరగతి పరీక్షలు యదావిధిగా కొనసాగుతాయి అని ఆమె చెప్పారు. ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులు, వాళ్ళ తల్లి దండ్రులు ఎలాంటి ఆందోళన చెందరారు అని చెప్పారు. అయితే వాట్స్ ఆప్ లో ఈరోజు పేపర్ లీక్ అయ్యిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు…

Read More

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు కొంత ఊరటనిచ్చింది. మోడీ ల వంశస్తులను కించపరిచిన నేరానికిగాను రెండు ఏళ్ళు జైలు శిక్ష విదిస్తూ సూరత్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. పై కోర్ట్ కు వెళ్ళడానికి ౩౦ రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే ఆ గడువును పెంచుతూ ఈ రోజు సూరత్ సెషన్స్ కోర్టు కొంత ఊరటనిచ్చింది. బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. కోర్టు పిటిషన్ పై విచారణ జరిపి ఈ మేరకు బెయిల్‌ పొడిగించింది. పిటిషన్ పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. 2013 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో…

Read More

చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా బలం పుంజుకుని పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. దీని దర్శకుడు జబర్ దస్త్  నటుడు వేణు ఎల్దండి. అతని దర్శవత్వంలో కామెడీ సినిమా వస్తుంది అనుకున్నారు అందరు. కానీ సీరియస్ సినిమా తీసి తన సత్తాను చాటుకున్నాడు. ఆ సినిమాకు దిల్ రాజు వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు నిర్మాతలు. ఈ సినిమా విడుదలప్పుడు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా మెల్లిగా హిట్ కాగానే ఒక్కసారిగా దీని మీద అందరి కన్నుపడింది. అందుకే చాలా గ్రామాల్లల్లో ఈ సినిమాను పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. దీనివలన తమ ఆదాయం తగ్గిపోతుంది అని దిల్ రాజు నిజామాబాద్ ఎస్ పి కి పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సినిమాను దొంగ చాటుగా ప్రదర్శించి డబ్బులు దండుకుంటున్న వాళ్ళను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తున్నారు. సినిమా ఆడినా, ఆడకపోయినా…

Read More

మనిషిలో శృగార శక్తిని పెంచే గుళికలను లండన్ లోని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుగొన్నారు. దీనిని లండన్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇది ఇప్పుడు సంచలనం వుతోంది. అదేమిటంటే, ఎరుపు రంగులో శృంగారాన్ని పెంచే శక్తి అధికంగా ఉన్నదని తేల్చారు. మిగతా రంగులతో పోలిస్తే దీని శక్తి దాదాపు 12,000 అధికం అని తెలుసుకున్నారు.  ఆ రంగు మహత్యం ఏమిటో కానీ, ఆ రంగులో మిగతా రంగుల కంటే ఎక్కువగా చలన శక్తి , ఉత్పాదక శక్తి కలిగి ఉన్నది అని తేల్చారు. అంటే మనకున్నవి  ఏడు రంగులు. అందులో  ఆరు రంగులల్లో శక్తి ఓ రైలు వేగంతో ప్రయాణిస్తే, అదే ఎరుపు రంగు విమానం వేగంతో దూసుకుపోతుంది అని తెలుసుకున్నారు. అందుకే దాదాపు వెయ్యి మంది మీడియా చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. మీరు తీసుకునే భోజనంలో ఎరుపు రంగు ఉండాలి. అంటే ఎరుపు రంగు ఎక్కువగా ఉండే క్యారెట్,…

Read More