Author: Duriki Mohan Rao

మాన దేశ ప్రధానికి పరిపాలన చేతకావడం లేదు. ప్రతీది ప్రైవేటు పరంచేసి, తప్పు ఒప్పులను ప్రైవేటు వాళ్ళ మీద వేసి, కేవలం కర్ర పెత్తనం చేయాలని చూస్తున్నారు. మొన్నటివారు విశాక స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తాను అని ఆంధ్రప్రదేశ్ మీద కత్తి కట్టారు. ఇప్పుడు తిరుపతిని అమ్మకానికి పెట్టాలని మరో కత్తి కట్టారు. పొతే చిన్న సవరణ. తిరుపతి అంటే మొత్తం తిరుమల నగరం కాదు. తిరుపతికి గుండె లాంటి తిరుపతి ఎయిర్ పోర్ట్ ని ప్రైవేటు వాళ్ళకు అమ్మాలని రంగం సిద్దమయింది. దీని మీద కసరత్తు చేయాలనీ ప్రధాని విమానయ శాఖను ఆదేశించారు. టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా  మొదలుపెట్టారు. తిరుపతికి ఆదాయం వనరులు రెండే రెండు. ఒకటి తిరుపతి హుండీ ఆదాయం. రెందోవది ఎయిర్ పోర్ట్ ఆదాయం. సాధారణ రోజుల్లో రెండు వేల మంది విమానంలో దేశ, విదేశాల నుంచి తిరుపతికి వస్తారు. వేసవి సెలవుల్లో రోజుకు…

Read More

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని నిందితుడిగా నమ్మిన హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్ట్ జడ్జి రాపోలు అనిత నిన్న అతనికి 14 రోజుల రిమాండ్ కస్టడి విదిస్తూ జైలులు పంపిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్ర రావు ఈ రోజు గురువారం తెలంగాణ హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ కోర్ట్ ఇచ్చన తీర్పును రద్దు చేసి, బండిని విదుల చేయాలనీ ఆయన వాదించారు. అతనిని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తగిన వివరణ ఇచ్చారు. ఇద్దరి వాదనలు విన్న హై కోర్ట్ జెస్టిస్ ఉజ్జల్ భుయాన్ కింది కోర్టు తీర్పును కొట్టేయలేదు. బండిని విడుదల చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పత్రాన్ని ఎలా లీక్…

Read More

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని 14 రోజుల రిమైండ్ కస్టడి విదిస్తూ కోర్ట్ నిన్న  జైలులు పంపింది. ఇది గడిచి 24 గంటలు గడువకముందే బిజెపికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. హుజురాబాద్ బిజెపి ఏమ్మెల్లె ఈటల రాజేందర్ చుట్టూ ఈ కేసు బిగిస్తోంది. పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో ప్రధాన నిందుతుడిగా ప్రశాంత్ ని పోలీసులు నిన్న తమ పద్దతిలో విచారించారు. ఆ ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ ముందుగా ఈటల రాజేందర్ కు పంపినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండి సంజయ్ కి పంపినట్లు వాట్స్ ఆప్ డేటాలో తెలిసింది. అందుకే ఈసారి ఈటల రాజేందర్ని కూడా కేసులో నమోదు చేస్తూ ఈరోజు ఉదయం పోలీసులు నోటిసులు పంపారు. ఇప్అపుడు అతను చెప్పే వివరాలను అధికారికంగా…

Read More

అమ్మ పాలు తాగి, ఆ రొమ్మునే గుద్దే వాళ్లు జనంలో అక్కడక్కడ ఉంటారు. కానీ రాజకీయలల్లో అడుగడునా ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఎంపి వెంకట్ రెడ్డి ముందు అడుగులో ఉన్నారు. ఎందుకంటే అతను కాంగ్రెస్ బ్రాండ్ లేబుల్ వాడుకుని తన రాజకీయ లబ్ది పొందుతున్నారు. ఈ జబ్బు ఇతనికే కాదు, ఇతని రక్తం పంచుకుని పుట్టిన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా ఉంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినీత్రి సోనియా గాంధీని బిజెపి ముపతిప్పలు పెడుతూ ఈడి అధికార్లులు గంటల తరబడి ఆమెను కార్యాలయంలో వెయిట్ చేయించారు. ఆమె ఆరోగ్దేయం కూడా బాగోలేదు. దేశం మొత్తం అట్టుడికింది. ఆ క్లిష్ట సమయంలో కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన వ్యాపార లబ్ది కోసం కాంగ్రెస్ కీ రాజీనామా చేసి బిజెపిలో తీర్థం పుచ్చుకున్నారు. ఆపదలో ఆదుకోవలసిన వాడే అనర్ధాలు సృష్టించాడు. కాంగ్రెస్…

Read More

పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని నిందితుడిగా నమ్మి,  హన్మకొండలోని మొదటి సెషన్స్ కోర్ట్ జడ్జి రాపోలు అనిత, అతనికి 14 రోజుల రిమైండ్ కస్టడి విదిస్తూ జైలులు పంపారు. ఇటు తెలంగాణాలో అటు న్యూ ఢిల్లీ లో నిన్న జరిగన తీవ్ర పరిణామాల మధ్య, సెక్యూరిటీ కారణాల దృశ్య బండిని ఖమ్మం జైలుకు బుధవారం రాత్రి తరలించారు. ఈ కేసులో బండిని ఏ1 గా , వాట్స్ ఆప్ లో ప్రశ్న పత్రం పంపి, 142 మెసేజులు పెట్టిన ప్రశాంత్ ని ఏ2 గా, దీనిని సహకరించిన మహేష్ ని ఏ౩ గా, మైనర్ బాలుడు ఏ4 గా, మోతం శివ గణేష్ని  ఏ5 గా, పోగు సుబాష్ ని ఏ6 గా, పోగు శశాంక్ ని ఏ7 గా, దూలం శ్రీకాంత్ ని ఏ8 గా, పెరుమాండ్ల శ్రామిక్ ని ఏ9 గా,…

Read More

అమెరికా చరిత్రలోనే ఓ చెదు రోజు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు న్యూ యార్క్ కోర్టులో లొంగిపోయాడు. అయన మీద శృంగార తారగా, పోర్న్ స్టార్ గా వెలుగొందిన స్టార్మీ దేనియల్స్ తో డోనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని కోర్ట్ నమ్మింది. దీనిని గుట్టుగా దాచాలని అయన నగదుకు బదులు తన వ్యాపార కంపెనీల ద్వారా ఆమెకు ఇవ్వవలసిన డబ్బును బ్యాంకులో వేయించాడు. అక్కడ దొరికాడు. మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు కస్టడి లోకి తీసుకున్నారు.

Read More

ఇంగ్లీష్ మందు ఒక రోగానికి వాడితే దానికి మరో రోగం సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అలాగే కెసిఆర్ ఏ మంచి పని చేసిన దానికి సైడ్ ఎఫెక్ట్ లాగ ఓ వివాదం మొదలవుతుంది. దళితులను మచ్చికచేసుకుని వచ్చే ఎన్నికలల్లో గంపగుత్తగా ఓట్లు సంపాదించాలి అనుకుని కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు. బాగానే ఉంది. కానీ అంబేడ్కర్ జయంతి రోజు, అంటే  ఏప్రిల్ 14 న ప్రారంబించడం లేదు. అది మొన్నటివరకు ఓ వివాదంగా మారింది. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని సిద్ధం చేసిన కేసీఆర్ దానిని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ మనమడు ప్రకాశ్ అంబేడ్కర్ ఒక్కరినే ముఖ్య అతిధిగా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కొత్త వివాదానికి తెరలేపింది. ఇది అంబేడ్కర్ కుటుంబం కార్యక్రమమా? లేక దళితుల కార్యక్రమమా మని దళిత నాయకులు పెదవి…

Read More

పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలను కలవాలని గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. అయినా అధినాయకుల నుంచి ఇంకా పిలుపు రావడం లేదు. బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డతో జరిగిన చర్చల్లో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటి రాలేదు. అంతా అవుట్ ఫోకాస్ లో ఉంది. నిన్న సాయంత్రం నడ్డతో, కేంద్ర మంత్రులు మురళీధరన్, గజేంద్ర సింగ్ షెకావత్ లను, ఇతర బిజెపి నాయకులతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి అతి కష్టం మీద నోరు విప్పారు. ‘జగన్ని గద్దె దింపడం మా ఎజెండా. బిజెపి ఎజెండా కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ని జగన్ విముక్తి రాష్ట్రంగా చేయాలని మా ఇద్దరి ఎజెండా. కాబట్టి మా మధ్య ఈ మేరకు ఓ అవగహన కుదిరింది. అయితే పొత్తుల విషయంలో ఇంకా మా మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. అంత లోతుకు ఇంకా…

Read More

సెక్స్ అన్నది మానవ జన్మహక్కు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి. దానిని అందరూ సమానంగా ఎంజాయ్ చేయాలి. అది అందరికీ సమానం కావాలి. ఇది మన ఫిలాసఫీ కాదు. ప్రభుత్వం ఫిలాసఫీ. అందుకే ప్రభుత్వం ‘రెడ్ లైట్’ వ్యాపారాని ప్రోత్సహిస్తోంది. రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళితే ఆ డబ్బులు ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కసారి, రెండు సార్లు కాదు. ఏడాది ఏకంగా పన్నెండు సార్లు ప్రోత్సహిస్తోంది. అంటే ప్రతి నెల కనీసం ఒక్కసారైనా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి ఎంజాయ్ చేస్తే ఆ డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎంతటి అదృష్టం అనుకుంటున్నారు కదు? ఇక ఇక మీరు కూడా అక్కడికి వెళదాము అనుకుంటున్నారు కదు? ఆగండి. తొందపడి కాలు జారకండి. అయితే ఈ బంపర్ ఆఫర్ ఇది మన దేశంలో కాదు. మరెక్కడా? నెథర్ లాండ్స్ దేశం పౌరులకు. అది కూడా మాములు పౌరులకు కాదండోయ్. మానసిక వికలాంగులకు మాత్రమే. ఆ దేశంలో…

Read More

ఎన్నో రోజులుగా ముసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఏప్రిల్ 25వ తేదీన భక్తుల సందర్శన కోసం తెరవనున్నట్లు ఉత్తరాఖండ్లోని టెంపుల్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల టికెట్ బుకింగ్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆన్‌లైన్ బుకింగ్ హక్కులను పొందింది. ఇకనుంచి భక్తులు ఆన్ లైన్ ద్వార ఆహారం బుక్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో ఇచ్చిన సంచారం మేరకు ఇప్పటికే చార్‌ధామ్ యాత్ర కోసం మొత్తం 6.34 లక్షల మంది భక్తులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షల మంది, బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మంది, గంగోత్రి ధామ్‌కు 96,449 మంది…

Read More