Author: Duriki Mohan Rao

భూమధ్య రేఖలో ఉన మద దేశంలో 40 డిగ్రీల వేడి ఉంటేనే శరీరం మన మాట వింటుంది. వేడి తగ్గితే వచ్చే వ్యాధుల కంటే పెరిగితే వచ్చే వ్యాధులే ఎక్కువా. అయితే మన తెలుగు రాష్ట్రాలల్లో 40 డిగ్రీల వేడి దాటింది. కాబట్టి మీకు ఈ 5 రకాల వ్యాధులు రావడానికి సిద్దంగా ఉన్నాయి. దీనిని ఈ మధ్యనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (హూ) ప్రకటించింది. రోజురోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీనికి కారణం  శరీరం లోపల ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలోని జీవక్రియ ప్రభావితమవుతుంది. ఉష్ణోగ్రత సాధారణానికి మించి ఉంటే శరీర సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీనివల్ల హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, హైపెథెర్మియా ప్రమాదం పొంచివుంటుంది. ఆ 5 రకాల వ్యాధులు ఇవే. ఒకటి – శ్వాస కొస సంబందిత వ్యాధులున్న వాళ్లకు ఈ వేడి తాపం పెనం మీద…

Read More

జర్మన్ కి చెందిన డాక్టర్ మార్కో వీటర్, డాక్టర్ పాల్ క్రూసియస్ కలిసి వినికిడి  శక్తిని పెంచే కొత్త చిప్ ని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినికిడి సహాయ పరికరం. దీనిని కనుగోడానికి ఈ ఇద్దరు కలి ఒక దశాబ్దం పాటు పరిశోధన చేశారు. అమెరికన్ డాలర్లు 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశారు. ఇది సిం కార్డ్ లాంటి చిప్. దీనికి కారణం డాక్టర్ వీటర్ తల్లి. ఆమెకు వినికిడి శక్తి లేదు. కానీ మార్కెట్లో దొరికే వినికిడి శక్తిని పెంచే యంత్రాలు చెవిలో పెట్టుకోడానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయని, వికారంగా కనిపిస్తాయని, వాటిని చెవిలో పెట్టుకోగానే తనకు చెవుడు ఉన్నదని అందరి తెలిసుపోతుంది అని ఆమె ఇబ్బందిపడ్డారు. అందుకే కేవలం ఆ తల్లి కోసం, ఆమె కోరిన విధంగా పదేళ్ళ పాటు పరిశోధనలు చేసి చిప్ ని…

Read More

వరంగల్ దశ మారనుంది. వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్​, 3-స్టార్ హోటల్, ఐ టి పార్క్ ల నిర్మాణాలను మడికొండ, వరంగల్, తెలంగాణ (IALA) కింద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP)తో చేయదలచిన పనుల బిడ్స్ తేది ముగిసింది. వరంగల్ లో మొదలు పెట్టనున్న ఈ పనులకు ఉహించిన దానికంటే ఎక్కువగా బిడ్స్ వచ్చినట్లు ఈ పనుల నిర్మాణం బాధ్యతలు చేపడుతున్న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) మేనేగింజ్ డైరెక్టర్ నరసింహ రెడ్డి తెలిపారు. ఇది కార్యరూపం దాల్చగానే తెలంగాణలో వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యగాలు దొరుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేనేగింజ్ డైరెక్టర్ నరసింహ రెడ్డి ఈ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) గురించి వివరిస్తూ ఇది పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా మౌలిక సదుపాయాలను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2014 సంవత్సరంలో ఏర్పాటు చేసింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్లాట్లు లేదా షెడ్‌లు, రోడ్లు,…

Read More

ఎస్‌బీఐ బ్యాంక్ ఎవ్వరూ ఊహించని గొప్ప శుభవార్త చెప్పింది. స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీంను దీనిని ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్’ డిపాజిట్ అంటారు. గడువు ముగిసింది అని ఈ స్కీం ని మొన్నటివరకు మూసేసింది.  ఇది ఉహించినదాని కంటే గొప్పగా హిట్ అయ్యింది. అందుకే మళ్లీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది 400 రోజుల వ్యవధి ఉండే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం. గతంలో ఇదే కాలవ్యవధితో స్టేట్ బ్యాంక్ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. దీనిని 2023, ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టింది. దీనిలో చేరేందుకు చివరి తేదీని మార్చి 31 గా నిర్ణయించింది. కానీ  ఉహించిన దానికంటే ఎక్కవమంది ఇందులో డిపాజిట్లు  చేరారు. అయితే ఇది లాభాలు కురిపించడంతో వెంటనే 15 రోజుల తర్వాత మళ్లీ అదే స్కీంను తీసుకొస్తున్నట్లు ప్రకటించి కస్టమర్లకు మంచి శుభవార్త ఇచ్చింది. ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ఈ ప్రత్యేక డిపాజిట్…

Read More

ఆమధ్య విశాఖపట్నం-సికింద్రాబాద్ రూటులోనూ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘వందే భారత్ రైల్’ రైల్ మీద రాళ్ళ దాడులు జరిగాయి. దీని మీద రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అసలు నేరస్తులు ఇంకా దొరకలేదు. ఇది మరువకముందే నిన్న ప్రారంభించిన ‘మైసూరు-చెన్నై’ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కూడా దుండగులు రాళ్ళు రువ్వారు. బెంగళూరు డివిజన్ రూట్‌లో దుండగులు రాళ్లు రువ్విన ఘటనలో నాలుగు బోగిల కిటికీ అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులకు ఎలాంటి దెబ్బలు తగలలేదు. ఈ ఘటనతో ప్రమేయమున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లకు 2019 ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు అనుసంధానించడం ముఖ్య ఉద్దేశం. రానున్న కాలంలో దాదాపు 400 వందే…

Read More

నిన్న తిరుమల తిరుపతి దేవస్తానం (టిటిడి) చేపట్టిన టికెట్ ల కొత్త ప్రయాగం విజయవంతం అయ్యింది. మంచి ఫలితాలు చూపింది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల బాగా రద్దీ చాలా  తగ్గింది. శ్రీనివాసుని దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం నాడు స్వామివారిని 63,244 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ3.31 కోట్ల ఆదాయం వచ్చిది. వేసవి సీజన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లను తగ్గించారు. అలాగే ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాట్లు చేశారు. ఈ…

Read More

ఒకప్పుడు పార్టీకి వెళ్లి రెండు పెగ్గులు తాగితే దానిని ‘పార్టీ’ అనేవాళ్ళు. ఇప్పుడు పార్టీ కి వెళ్లి రెండు గ్రాముల డ్రగ్స్ తీసుకుంటే దానిని ‘రేవ్ పార్టీ’ అంటున్నారు. డ్రగ్స్ బార్ లో దొరకవు. పబ్ లో దొరుకుతాయి. పైకి మందు ఉన్నప్పటికీ లోపల మాత్రం డ్రగ్స్ దండా నడుస్తుంది. ఇది రోజు రోజుకు మూడు పెగ్గులు ఆరు బాటిల్ల లాగా బాసిల్లుతోంది. డ్రగ్స్ వల్ల 54 రకాల రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనిపెట్టారు. ఈ డ్రగ్స్ వల్ల లాబాలకంటే నష్టాలే 90 శాతం ఎక్కువా. అవేమిటో తెలుసుకుందాము. డ్రగ్స్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. చాలావరకు నరాల బలహీనత ఉన్న మగవాళ్ళే డ్రగ్స్ వైపు మొగ్గుతారు. ఎలాగైతే ‘వయాగ్రా’ మాత్ర వాడుతారో. డ్రగ్స్ వల్ల రక్తకణాలలో వేగం పుంజుకుంటుంది. నరాలల్లో మునుపు లేని శక్తి పెరుగుతుంది. దానివల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది కొన్ని గంటలు మాత్రమే…

Read More

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా గొప్ప అవార్డులు అందజేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు ప్రకటించారు. ఇది ప్రతి ఏడాది ఏప్రిల్ 14 న ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తామని కేసీఆర్ వెల్లడించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ మానవుడని, అంబేడ్కర్‌ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమని కేసీఆర్‌ అన్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ అవార్డు ఎవ్వరికి ఇస్తారు అనే చర్చ అప్పుడే మొదలయింది. ఇది కేవలం దళితులకు మాత్రమే ఇవ్వాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. బాగానే ఉంది. కానీ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అవార్డు అనేది ప్రతిభను చూసి ఇవ్వాలి. కానీ కులాన్ని ఆధారం చేసుకుని ఇవ్వరాదు. ఇందులో ఎలాంటి  రిజర్వేషను ఉండరాదు. ఇది పద్మశ్రీ, పద్మవిభూషణ్లాంటి ప్రభుత్వ అవార్డుల చట్టంలో రాసుంది. దానిని రాజ్యాంగంలో రాసింది కూడా అంబేడ్కరే. దానిప్రకరం చూసే అంబేడ్కర్‌ అవార్డు కేవలం…

Read More

కర్ణాటకలో మే నెలాలో జరగనున్న అసంబ్లీ ఎన్నికల అన్ని సర్వేలు కాంగ్రస్ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అని తేల్చాయి. బిజెపి రెండో స్టానంలో ఉంటుంది అని దాదాపు అన్ని జాతీయ సర్వేలు తేల్చాయి. కానీ జనం పెద్దగ నమ్మలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ పండితులు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఈ సర్వేలు కొంతలో కొంత పక్షపాత వైఖరి చూపే అవకాశం ఉంది కాబట్టి. కానీ సర్వేలు చెప్పడంలో ఆరితేలిన హైదరాబాద్ కి చెందిన శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ కర్నాటక సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ గ్రూప్ సర్వేలు ఇప్పటివరకు దాదాపు 99 శాతం నిజమయ్యాయి. కాబాట్టి ఈ ఫలితాలు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాల ప్రకారం కర్నాటకలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి 110 నుంచి 118 సీట్లు వస్తాయని తేల్చేసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్…

Read More

ఈ రోజు నుంచి శ్రీవారిని దర్శించుకునే టికెట్ కౌంటర్ లను తిరుమల తిరుపతి దేవస్తానం (టిటి డి) మార్చింది. గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఈ-టికెట్ల కౌంటర్ కు మార్చారు. ఇకనుంచి టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన భక్తులు ఎవరైనా ఒకవేళ స్కాన్‌ చేసుకోకపోయితే, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఇక యథా ప్రకారంగానే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లను అందజేయనున్నారు. ఈ టికెట్లను 1240వ మెట్టు వద్ద భక్తులకు అందించనున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న టైం స్లాట్‌ సర్వదర్శనం…

Read More