Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
మన దేశంలో ఉన్న మహిళా దర్శకురాళ్ళను వెళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అందులోను తెలుగులో మరీ తక్కువ. విజయనిర్మల తర్వాత ఆ స్టాయిలో క్రమంగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న మహిళా దర్శకురాలు నందిని రెడ్డి మాత్రమే. ఆమె1980లో హైదరాబాదులో జన్మించింది. తండ్రి భరత్ వి.రెడ్డి బెంగళూరులో ఛార్టర్డ్ అకౌంటెంటుగా స్థిరపడ్డాడు. వీరి కుటుంబం చిత్తూరు జిల్లా నుండి వచ్చింది. ఈమె తల్లి రూపా రెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన ఆడపడుచు. నందినీ రెడ్డి సోదరుడు ఉత్తమ్ రెడ్డి హైదరాబాదులో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు. చాలా మంచి కుటుంబం. ఆమె తన ప్రాథమిక విద్యను సికిందరాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూలు లోను, డిగ్రీని కోఠిలోని ఉమెన్స్ కాలేజీలోను పూర్తిచేసింది. తర్వాత న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ రాజకీయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఈమె విద్యార్థి దశలోనే నాటకాలలోను, వకృత్వంలోను, క్రికెట్ క్రీడలోను క్రియాశీలకంగా ఉండేది. ఈమె “అదుర్స్”…
ఈ రోజుల్లో వ్యవసాయం ‘దండగ’. కానీ తెలివిగా చేస్తే ‘పండగ’. రైతులను వేధించే అతి ప్రధాన సమస్య – పంటకు నీళ్ళు లేకపోవడం. చేతికి వచ్చిన పంట భారీ వర్షాలకు కొట్టుకు పోవడం. ఎరువులకు, క్రిమి సంహారక మందులకు డబ్బు లేకపోవడం. నానా తంటాలు పడి పంట పండించినా దానిని అమ్మకానికి వెళ్ళితే గిట్టుబాటు ధర రాకపోవడం. ఇది నేటి రైతు దుస్తితి. ఈ సకల రోగాలకు ఒకే మందు అన్నట్లు, ఈ అన్ని సమస్యలకు ఒక్కటే పంట పరిష్కారం కలబంద (అలోవెరా) పంట. కలబందను కూడా పంటగా వేయవచ్చా అని ఆశ్చర్య పోకండి. పొలం గట్ల మీద, చెట్ల పొడలల్లో విరివిగా దొరికే కలబందకు పంటలుగా వేయవచ్చు. కలబంద (అలోవెరా)ను మనదేశంలో ఆయుర్వేద మందులల్లో విరివిగా వాడుతారు. ఇక అందాన్ని పెంచే కాస్మోటిక్ క్రిములల్లో కలబంద తప్పనిసరిగా విరివిగా వాడుతారు. బేసిక్ ప్రోడక్ట్ గా వాడుతారు. దీని జిగురును ఆయిల్…
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు. సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్ ఎడిటర్: నవీన్ నూలి నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకులు : కార్తీక్ దండు ‘విరూపాక్ష’ గొప్ప మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది సాయి ధరమ్ తేజ్…
గత కొన్నేళ్ళు గా ప్రజల రక్తాని జలగల్లా పీల్చుకు తాగిన టిఆర్ఎస్ నాయకుకలను ఈ రోజు హైకోర్ట్ చెప్పుతో కొట్టింది. బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కోసం నాడు 1985 లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 60 ఎకరాల భూమిని సాయి నగర్, తెల్లాపూర్ లో రైల్ వే ట్రాక్ పక్కన కేటాయించింది. నాడు ఉద్యోగులు ‘బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీ గా ఏర్పడి దాదాపు 850 ప్లాట్లు కొన్నారు. నాడు దీనిని నారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ సొసైటీకి భూమిని తక్కువ ధరకు అమ్మాడు. అయితే ఆ అవినీతిపరుడు ఇదే భూములను ప్రైవేటు వ్యక్తులకు విడివిగా ప్లాట్స్ చొప్పున వేలాది మందికి అక్రంగా అమ్మి కోట్లు గడించాడు. అతని పాపం ఉరికే పోలేదు. కుక్క చావు చచ్చాడు. అప్పటికే ఈ వివాదం కోర్ట్ లో ఉంది. తరువాత టిఆర్ఎస్ నాయకుల కన్ను ఈ భూమి మీద పడింది. అప్పటికే టిఆర్ఎస్…
కొన్ని నిజాలు వెంటనే వెలుగులోకి వస్తాయి. మరికొన్ని నిజాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. మొత్తానికి నిజం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నది మాత్రం పచ్చి నిజం. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. అలాంటి ఓ చేదు నిజం ఇప్పడు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే అక్కేనేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ విడాకులు తీసుకున్న ౩౩ ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే నిజం ఆ ఇద్దరికీ తెలిస్తే సరిపోదు. నేటి తరం వాళ్ళ పిల్లలకు తెలియాలి కాబట్టి. స్టార్ హీరో అక్కేనేని నాగేశ్వర రావు కొడుకు నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు ముద్దుల కూతురు లక్ష్మీ. వృత్తి పరంగా రెండు కుటుంబాలు ఎంతో ప్రేమానురాగాలతో ఉండే వాళ్ళు. రాకపోకలు బాగా సాగేవి. అయితే అప్పుడే అమెరికాలో ఎంబిఏ చదువు పూర్తి చేసుకున్న నాగర్జున ఇండియాకు వచ్చాడు. అక్కేనేని నాగేశ్వర రావు కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు…
మన దేశంలో ఎన్నో గుడులు, గోపురాలు ఉన్నాయి. ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంది. దేని ప్రత్యేకత దానిదే. దేని మహిమ దానిదే. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది పూరీ జగన్నాథ ఆలయం. ఈ గుడికి ఎన్నో మహిమలు ఉన్నాయి. అవి కొన్ని వేల ఏళ్లుగా మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని మహిమలు. దానిని ఇప్పటికీ రుజువు చేసిన మానవ మాత్రుడు ఇంకా ఈ భూమ్మీద పుట్టలేదు. ఇక వివరాల్లోకి వెళ్ళితే – పూరీ జగన్నాథ ఆలయం ఎక్కడ ఉన్నది? పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. శ్రీకృష్ణ భక్తులకు, లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం స్వర్గధామం. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు)…
తల నొప్పులలో మైగ్రేన్ రారాజు లాంటిది. ఇది రావడం ఒక శాపం, దీనిని భరించడం ఒక నరకం. శరీరంలోని కొన్ని ప్రదేశాలలో నరాల ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 70% ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చేతులు, చేతులలోని నరాలు మృదు కణజాలం, కండరాల చుట్టూ ముడుచుకుపోతాయి, ఫలితంగా నొప్పి, పనితీరు ను క్రమంగా కోల్పోతుంది. ఈ ప్రాంతాలలో వివిధ రకాలైన నరాల కుదింపు మొదలవుతుంది. అది 5% నుండి దాదాపు 9% వరకు నొప్పిని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్నలు నరాలు పనిచేయవు. చచ్చుబడిపోతాయి. ఇక తల చుట్టూ ఉన్న నరాలు, చుట్టుపక్కల కండరాలు, నాళాలు మరియు ఎముకల ద్వారా కూడా కుదించబడతాయి. మైగ్రేన్‌ను ఎవరు ఎక్కువగా ఎదుర్కొంటారు? పరిశోధకులు 2009 మరియు 2019 మధ్య చేసిన పరిశోధనలో – చేతులు, చేతుల నరాల ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న 9,558 మంది వ్యక్తుల నుండి…
ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. అందులో చెప్పుడు మాటలు నమ్మడం ఒకటి. ఇది ఆడవాళ్ళకు మరి ఎక్కువా. అందులోను నటి సమంతకు మరీ ఎక్కువా. ఆమెకు ఓ లేడి క్లబ్ గ్యాంగ్ ఉంది. అందులో గాయని చిన్మయి, ప్రీతం జుకాల్కర్, డైరెక్టర్ నందిని రెడ్డి, మంజుల, శిల్పారెడ్డి. ప్రతిరోజూ ఆమె వీళ్ళను ఒదో ఒక విధంగా కలిసేది. ఇందులో గాయని చిన్మయి కి కూడా ఓ బలహీనత ఉంది. ఫిట్టింగ్ లు పెట్టడం. పెళ్లి కాకముందునుంచి ఆమె నాగ చైతన్యను ఇష్టపడేది. అతని మీద ప్రేమ కంటే అతని ఆస్తి మీద కన్ను పడింది. పైగా అతనిది గొప్ప వంశం. చాలా సార్లు ట్రై చేసింది. కానీ నాగ చైతన్య ఆమెను కేర్ చేయలేదు. అతని సినిమాలకు ఆమె చేత పాటలు కూడా పాడించలేదు. దానితో ఆమె కోపం పెంచుకుంది. నాగ్ మీద నాగుపాములా పగపట్టింది. ఆ తర్వాత నాగ…
రాబోయే 22 ఏప్రిల్, అంటే శనివారం అక్షయ తృతీయను జరుపుకొంటున్నారు. ఇదే రోజున పరుశురాముడి జయంతి కూడా. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు బిచ్చగాడు కూడా బంగారం కొంటాడు. ఎందుకు? దీని వెనక ఒక సైంటిఫిక్ కారణం ఉంది, ఒక ఆచారం కూడా ఉంది. సైంటిఫిక్ కారణం వచ్చి – ఒంటికి రాగి, వెండి కంటే బంగారం చాలామంచింది. సూర్య కిరణంలో ఉండే ఏడు రంగుల్లో పసుపు రంగు కిరణాలను బంగారం ఆకర్షించి మన శరీరంలోకి ఎక్స్ రే లాగా పంపుతుంది. ఈ అతి నీలలోహిత పసుపు కిరణాలు మన రక్త నాలంలోని కణాలకు బలాన్ని ఇస్తాయి. ఈ బలం మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు చాలా అవసరం. ముఖ్యంగా ప్రతి నేలా సరిగ్గా బహిస్టు కానీ స్త్రీలు బంగారం వాడితే క్రమం తప్పకుండా బహిస్టు అవుతారు. రక్త శ్రావం అదుపులో ఉంటుంది. అందుకే స్త్రీ…
ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకపోయినా డేటింగ్ లో ఉంటే తప్పుకాదు. ఆ డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోకపోయినా తప్పుకాదు. డేటింగ్ లో తేడాలు వచ్చి గర్భం వచ్చినా తప్పుకాదు. ఆ గర్భం తీసుకోకుండా కుంతీ లాగా దర్జాగా ఓ బిడ్డను కనేయడం తప్పుకాదు. ఆ బిడ్డను లోకానికి గర్వంగా చుపుకోవడం అంతకంటే తప్పుకాదు. ఇది సినిమా వాళ్ళకు అస్సలు తప్పు కానేకాదు. నలుగురు నవ్వుకుంటే నాకేంటి సిగ్గు అన్నట్లు మారింది మన సమాజం. దాదాపు ఇరవై ఏళ్ల కిందటే నీనా గుప్త పెళ్లి చేసుకోకుండా బిడ్డను కంటే లేని తప్పు ఇప్పుడు ఇలియానా కంటే తప్పేమిటి? అందుకే ఇలియానా తన కడుపున పెరుగుతున్న బిడ్డ గురించి లోక్కనికి గర్వంగా చాటుకుంది. ”నాకు పుట్టబోయే బిడ్డ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా ప్రేమను నా బిడ్డకే పంచుతాను” అని స్వయంగా ఇలియానా ప్రకటించింది. కడుపుతో ఉన్న రెండు ఫోలను…