Author: Duriki Mohan Rao

కొన్ని అత్యాచారాలు, రెండు హత్యలల్లో దోషిగా తేలి జైలులో శిక్షను అనుభవిస్తున్న సుప్రసిద్ధ నేరస్తుడు, మన దేశం పరువు ప్రతిష్టలను నలు దిశలా వ్యాప్తి చేసిన డేరా బాబాను పెరోల్ మీద 40 రోజులు విడుదల చేయడం తప్పు కాదని హరియానా ప్రభుత్వం వితండ వాదంతో తనను తాను సమర్ధించుకుంది. అతను కఠిన మైన నేరాలు చేసిన ఖైది కాదని పంజాబ్, హరియానా హై కోర్ట్ కు తెలిపింది. ఎంత విడ్డూరం? డేరా బాబాను విడుదల చేయడాన్ని తప్పుపడుతూ శిరోమణి గురుద్వారా ప్రబంద్ కమిటి ఇటీవల హై కోర్ట్ ని ఆశ్రయించింది. దీని మీద హరియానా ప్రభుత్వం వితండ వాదంలోకి దిగి ఇలా తన వాదనలు వినిపించింది. కేవలం రెండు హత్యలల్లో దోషిగా తేలిన బాబాను విడుదల చేస్తే మాత్రం అతను మరిన్ని హత్యలకు పాల్పడే హంతకుడిగా చూడరాదని వాదించింది. ఇప్పటివరకు బయటపడిన హత్యలల్లో అతను నేరుగా పాల్గొనలేదు అనే ఓ…

Read More

అవినీతికి పేటెంట్ రైట్స్ కొనుక్కున ఈటల రాజేందర్ ని సొంతపార్టీ బిఆర్ఎస్ మంత్రి పదవి నుంచి తప్పించి, పార్టీ లోంచి గెంటేసిన విషయం తెలిసిందే. దుష్టుడో, దుర్మార్గుడో తమ పార్టీలో చేరితే చాలు అనుకునే బిజెపి అతనికి ఆశ్రయం కల్పించింది. కానీ కాంగ్రెస్ మాత్రం అతను చేసిన అవినీతి మీద సరైన దర్యాప్తు చేయించి, అతని అక్రమల మీద తగిన ఆధారాలు సంపాదించి మొదటిసారి చార్జ్ షీట్ విడులచేసింది. ఈ చార్జ్ షీట్ ప్రకారం అతను రెండు ఎకరాల సంపద నుంచి వంద ఎకరాలు ఎలా సంపాదించాడో వివరిచి, మొత్తం తొమ్మిది ఆరోపణలను కాంగ్రెస్  సంధించింది. ఇందులో ప్రధానమైనది, అతను పౌర సరఫరాల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ బియ్యాన్ని ప్రైవేట్ కంపనిలకు అమ్మిన స్కాం బయటపెట్టింది. దోచుకున్న ఆ కోట్లాది రూపాయలతో ఆర్ వి ఎం మెడికల్ కాలేజ్ ఎలా కట్టాడో వివరించింది. కొన్ని కెమికల్ కంపెనీలను బలవంతంగా లాక్కుని,…

Read More

ట్విట్టర్ సేవలు బుధవారం మరోసారి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూసర్ లు నానా ఇబ్బందులు ఎదురుకున్నారు. ఎర్రర్ మెసేజ్ లు కనిపించి చాలా మందికి చిరాకు తెప్పించాయి. ఇటీవల కాలంలో ఇలాంటి అంతరాయాలు చలాసారులు జరిగాయి. కేవలం ఇండియాలోనే కాదు అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి పలు దేశాలల్లో ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి సాంకేతిక కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ఇంతకుముందు లేని విధంగా ఎలాన్ మస్క్ సిఈఓ గా వచ్చాకే ఇలాంటి అవాంతరాలు ఎందుకు వస్తున్నాయి అనే కొత్త చర్చ మొదలయింది. అందులో పని చేసే నిపుణులు దీనికి గల కారణాలను వెతుకుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాన్ మస్క్ ఉద్యోగులను తొలగించడం ప్రధాన సమస్యగా మారింది. ఉన్న తక్కువ మంది ఉద్యోగుల మీద ఎక్కువ పని భారం పడుతోంది. అక్కడి ఉద్యోగులు మన ఉద్యోగుల వలె ఎక్కువ సమయం త్యాగం చేయరు. వాళ్ళ డ్యూటీ అయిపోగానే ఒక్క…

Read More

వయసులో 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఒక్కసారిగా 50 శాతం డిస్కౌంట్ పొందారు. ఇప్పుడు ఆయన వయసు కేవలం 26 మాత్రమే. ఇదెలా సాధ్యం అయ్యిందో తెలుసా? చాలా సింపుల్. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గెడ్డం చేసుకోనని శపథం చేశారు. ఆ యాత్ర పూర్తీ అయ్యేసరికి ఆయన గెడ్డం మోడీ గెడ్డం కంటే ఎక్కువగా పెరిగింది. పొతే 52 ఏళ్ల వయసు కాబట్టి గెడ్డంలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు బయట పడ్డాయి. దాంతో ఆయన వయసు మీద పడిన వాడిలా కనిపించారు. గడ్డానికి బ్లాక్ ఎయిర్ డై వేయమని ఎంతమంది చెప్పినా అయన వినలేదు. రంగు వేయలేదు, కనీసం గెడ్డం ట్రిమ్ చేయలేదు. మొన్న జరిగిన కాంగ్రెస్ ప్లినరిలో కూడా ఓ మునిలా పాల్గొన్నారు. కానీ ఆయన చదివిన క్రేంబిడ్జ్ విశ్వవిద్యాలయంలోని వివిధ కార్యక్రమాలల్లో పాల్గోడానికి నిన్న లండన్ వెళ్లారు. బాగా పెరిగిన గడ్డాన్ని చిన్నగా ట్రిమ్ చేసి,…

Read More

కరోనా వైరస్  స్టాయిలో విరుచుకుపడుతున్న ‘అడినో వైరస్’ మన దేశంలో కూడా ప్రవేశించింది. గడచినా 24 గంటల్లో ఒక్క పక్షిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఈ వ్యాదితో ఐదు గురు చిన్నారులు చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ అప్పుడే పుట్టిన శిశువుల నుంచి రెండేళ్ళ పిల్లలకు ఎక్కువగా సొకుతోంది అని డాక్టర్ లు చెపుతున్నారు. ఇప్పటివరకు తెలిసిన సంచారం ప్రకారం ఈ వైరస్ చిన్నారుల శ్వసకోస వ్యాదితో చనిపోయేలా చేస్తోంది. కోల్ కత్తా మెడికల్ కళాశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇద్దరులు చిన్నారులు చనిపోగా, బి సి రాయ్ పి జి పెడియాట్రిక్ సైన్సెస్ లో మరో ముగ్గరు చనిపోయారు. రోగం లక్షణాలు పక్షిమ బెంగాల్లో గత కొన్ని రోజులుగా చిన్నారులు దగ్గు, జలుబు, శ్వాసకోస రోగాలతో వేలాదిగా బాధపడుతున్నారు. రెండేళ్ళ పిల్లలు నిదురలో పెద్దగా గురక పెడుతున్నారు. చాలామంది పిల్లలు వెంటిలేటర్ల మీద ఉన్నారు. డిసెంబర్ నుంచి నిన్నటి వరకు…

Read More

కాదేవరు అరెస్ట్ కు అనర్హులు అన్నట్లు ఉంది మన పోలీసుల పద్దతి. ఈరోజు పోలీసులు ఓ కోడిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. దానికి చేతులు లేవు కాబట్టి సంకెళ్ళు వేయలేదు. షర్ట్ వేసుకోలేదు కాబట్టి కాలర్ పట్టి గోర గోరా లాక్కు పోలేదు. అది మనిషి కంటే వేగంగా పరుగెత్తు తుంది కాబట్టి రోడ్డు మీద పరుగెత్తించి లాఠీతో కొట్టలేదు. సింపుల్ గా దానిని ఎత్తుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని తీసుకెళ్ళి లాక్ అప్లో వేశారు. అది ఊచల సందులోంచి పారిపోకుండా గంప కింద పెట్టారు. ఇంతకీ ఆ కోడి చేసిన నేరం ఏమిటో తెలుసా? జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్కు చెందిన సత్తయ్య (45) ఆ కోడిని పెచుతున్నాడు. మూడు రోజుల కిందట జరిగిన కోళ్ళ పందెంలో దానిని బరిలోకి దింపాడు. అందరిలా ఆ కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున ఎగిరేసరికి…

Read More

టిఆర్ఎస్ పార్టీని కెసిఆర్ బిఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికి తెలిసిందే. దీనికి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చినప్పటికీ లోక్ సభ నుంచి ఇంకా గుర్తింపు రాలేదు. ఇది కెసిఆర్ కి పెద్ద షాకింగ్ వార్తే. బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ ని తొలగించింది. టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ గా లోక్ సభ సచివాలయం ఇంకా గుర్తించలేదు. ఆ పార్టీ ఎంపి నామా నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ సభ్యునిగా ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశానికి ఆయనకు లోక్ సభ సచివాలయం ఆహ్వానం పంపింది. అందులో ఆయనను ఇంకా టిఆర్ఎస్ ఎంపి గానే పేరు ఉంది. లోక్ సభ సచివాలయంలో తరచూ బిజినెస్ ఆడ్వైజరి కమిటి (బిఏసి) సమావేశాలు జరుగుతాయి. అన్ని ప్రతిపక్షాల నుంచి ఎంపి లను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాయి. జాతీయ పార్టీల నుంచి ఎక్కువ మందిని, ప్రాంతీయ పారీలనుంచి ఒక్కర్ని మాత్రమే పిలుస్తారు. అయితే ఒక ప్రాంతీయ…

Read More

అమోహం! అద్భుతం! చాలా అరుదయిన గౌరవం మన తెలుగు పాటకు దక్కబోతోంది. మార్చ్ 12 న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న  95 వ  ఆస్కార్ అవార్డ్ ల ప్రధానోత్సవంలో కార్యక్రమం లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లోని ‘నాటు నాటు’ పాడేందుకు ఆస్కార్ కమిటీ  అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యిన విషయం మీకు తెలిసిదే. ఇందులో భాగంగా ఎం ఎం కీరవాణి తో పాటు గాయకులు కాలభైరవా, రాహుల్ కూడా పాల్గొనున్నారు. మొత్తం ఐదు పాటలు నామినేటేడ్ అయ్యాయి. అందులో ఈ పాటకు గట్టి పోటీగా ‘ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ వన్స్’ , ‘దిస్ ఇస్ ఏ లైఫ్’, ‘టేక్ ఇట్ లైయిక్ ఏ ఉమెన్’, ‘బ్లాకు పాంత్ వాకాండ ఫర్ ఎవర్’ పాటలు పోటిలో ఉన్నాయి. అయితే సంగీత…

Read More

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. అదే సమయంలో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైళ్లో ఉన్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇతను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను వెనువెంటనే ఆమోదించారు. నిజానికి ఈ ఇద్దరు ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు. ఈ ఇద్దరివల్ల ఆమ్ అద్మి పార్టీ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. దాంతో కంగుతిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అందుకే ఆ ఇద్దరినీ ముందుగా రాజీనామాలు చేయమని ఆదేశించినట్లు తెలిసింది. అందుకే వాళ్ళు కిక్కురుమనకుండా రాజీనామాలు చేశారు. దానిని కేజ్రివాల్ వెంటనే ఆమోదించారు. అంతకు ముందు సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని,…

Read More

నేడు ప్రపంచాన్ని   ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య గుండె నొప్పి. చిన్న పిల్లకు మొదలు మధ్య వయసు వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పగా కూలి ప్రాణాలు వదులుతున్నారు. ఇది భూకంపం లాంటిది. వచ్చే ముందు తెలియదు – వచ్చాకా ఆపలేము. అంతా నిముషాల్లో జరిగిపోతుంది. ”ఆయనకు ఏ జబ్బు లేదు, చాలా ఆరోగ్యంగా ఉండే వారు. ఉన్నట్టుండి గుండె పోటుతో పోయారు” అని మనం తరచూ వింటుంటాము. ఇది నిజం కాదు. వాళ్లు ఈ పది సూత్రాల  లోంచి ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి అలా పోయారు. గుండె నొప్పికి ఏ ఒక్క కారణమో మూలం కాదు. కర్ణుడి చావుకి వంద శాపాలు ఎలా కారణమో, గుండె నొప్పికి  కూడా వంద సమస్యలు కారణం. మీరు ఈ 10 సూత్రాలు కచ్చితంగా పాటిస్తే మీకు గుండె నొప్పి రాదనీ ఆయుర్వేదిక్ డాక్టర్ల్ లు హామీ ఇస్తున్నారు. వీటిని పాటించి మీకు…

Read More