Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
ఒకప్పుడు అక్కేనేని నాగేశ్వర రావు, ఎన్ టి రామారావు, డి రామానాయుడు లాంటి సినీ దిగ్గజాలు తమ పిల్లలను సినిమాల షూటింగ్లు చూడనిచ్చే వాళ్ళు కాదు. వాళ్లు చువులు పూర్తీ చేశాకే సినిమాల్లో నటించాలి అని చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు. అందకే డిగ్రీలు పూర్తి చేశాకే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లను హీరోలుగా మార్చారు. కానీ నేడు ట్రెండ్ మారింది. నేటి హీరోలో తమ పిల్లలను చిన్నప్పటినుంచే నటింప జేస్తున్నారు. చదువుకంటే సినిమాల్లోనే జీవితం గొప్పగా ఉందని తెలుసుకున్నారు. అందుకే అల్లు అర్జున్ తన కూతుర్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి దింపారు. అలాగే ఇప్పుడు అదే కోవలో అల్లరి నరేష్ కూడా తన నాలుగేళ్ల కూతురిని సినిమా రంగంలోకి దింపారు. అతను నటిస్తున్న ‘ఉగ్రం’ సినిమాలో ఈ పాప ముఖ్య పాత్ర పోషిస్తోంది. సాదారణంగా అల్లరి నరేష్ సెట్లో ఉంటే అల్లరే అల్లరి. ఇక ఈ…
డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మందులు ఎన్నిరోజులు వాడినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమదం లేకపోలేదు. కాబట్టి డయాబెటిస్ కి మనం తీసుకునే మంచి ఆహారమే శాశ్వత పరిష్కారం. ఈ ఐదు పద్దతులు పాటించాలి అని ఆయర్వేద డాక్టర్లు చెపుతున్నారు. 1. బ్రోకలి కూరగాయలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ ఆదీనంలో ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉంటాయి. షుగర్ లేవల్ పెరగనియదు. ఈ కూరను మీరు నిత్యం వాడాలి. 2. బచ్చలి కూరా చాలా మంచిది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యను పెంచి, తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ కూరను పప్పులో వేసుకుని రోజు తింటే ఎలాంటి సమస్యలు రావు. ఇది మాత్ర పిండాల సమస్యలు రానివ్వదు. ౩. బొప్పాయి తినడం, లేదా దీని జూసు నిత్యం తాగాలి. దీనివలన రక్తంలో గ్లూకోస్ నిత్యం అదుపులో…
రాజు కుంటినా అందులో రాచరికం కనిపిస్తోంది, అదో వార్తగా మారుతుంది. అలాగే క్రికెటర్ ఏ చిన్న స్టెప్ వేసినా ఆది సంచలనంగా మారుతుంది. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలసి స్టెప్పులు వేశాడు. కానీ మధ్యలో అతని మోకాలు నరం పట్టేసి కుంటాడు. అంది కూడా ఓ వెరైటి స్టెప్ అనుకుని ఆ వీడియో ఇప్పుడు సంచలనం రేపింది. అసలు విరాట్ కోహ్లీ డాన్స్ చేయడం ఏమిటి? అతను క్రికెటర్ కదా? అనే సందేహం అందరికి వచ్చింది. అక్కడే అసలు కిటుకు ఉంది. అనుష్క విదేశాలకు వెళ్లి స్టేజి షో లు ఇవ్వడం పరిపాటి. విరాట్ కు దూరం అవుతోంది. విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ లు ఆడేందుకు తరచూ విదేశాలకు వెళ్ళుతున్నాడు. ఆమెకు దూరంకాకా తప్పడం లేదు. ఈ ఎడబాటు ఇద్దరికీ నచ్చడం లేదు. ఆమె ఎలాగో క్రేకేట్ నేర్చుకున్నా అతనితో కలిసి ఆడలేదు. దానికి చాలా…
రానున్నది ఎలక్ట్రిక్ కార్ల యుగం. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధర నుంచి తప్పించుకోడానికి మరో దారిలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పోటీపడుతున్నాయి. తాజాగా మోరిస్ గ్యారేజెస్ (ఎం జి మోటార్స్) తన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎం జి కామెట్ ఈ వి ని ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త కారుకు సంబంధించిన అనేక టీజర్‌లను విడుదల చేసింది. కొత్త టీజర్ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ కారుతో అందమైన స్మార్ట్-కీ కూడా ఇవ్వనుందని కంపెనీ వెల్లడించింది. దీని పొడవు 2,974 మి.మీ, వెడల్పు 1,505 మిమీ, ఎత్తు 1,631 మి.మీ, వీల్ బేస్: 2,010 మి.మీ ఉంటుంది. ఇది 7.79 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 102 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ఈ బైక్‌లో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.…
మిగతా కాలాలలో పుచ్చకాయను తినకపోయినా పర్వాలేదు. కానీ వేసవి కాలంలోమాత్రం తప్పనిసరిగా వారానికి ఒకసారి పుచ్చకాయ తప్పక తినాలి అని డాక్టర్లు చెపుతున్నారు. ఇది అక్షరాలా నిజం. ఎండను ఇచ్చిన దేవుడు మనిషి దాహం ఇచ్చాడు. ఆ దాహాన్ని తీర్చడానికి నిండుకుండ లాంటి నీళ్ళు ఉన్న పుచ్చ కాయను ఇచ్చాడు. భూమిలో ఉండే ఉత్తమ బ్యాక్టీరియ ఈ ఎర్ర నీళ్ళలో ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఇందులో బలాన్ని ఇచ్చే విటమిన్స్, మినరల్స్ ఉండవు. ఇది తింటే కడుపు నిండదు. కానీ దాహం మాత్రం తీరుగుంది. ఈ కాయలోని నీళ్ళు మినరల్ వాటర్ కంటే వెయ్యి రెట్లు శుద్దితో ఉంటాయి. ఈ ఎరుపు రంగు నీళ్ళు కడుపులో చల్లదనాని విపరీతంగా పెంచుతాయి. ఐస్ వాటర్ వంద లీటర్లు తాగింది ఒక ఎత్తు, ఒక్క పుచ్చకాయ తిన్నది ఒకెత్తు. ఈ కాయలోని ఎర్రని నీళ్ళు రక్త కణంలోని సేల్స్ ని…
సుడిగాలి సుధీర్ జబర్దస్ట్ కామెడీ షో కంటే అతను టివి ఆంకర్ రష్మి ప్రేమలో పడ్డాడు అనే వార్తలతో పేరు బాగా సంపాదించుకున్నాడు. ఆ వార్తల వల్ల అతనికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక్క ‘గాలోడు’ సినిమా మినహా మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రతి రెండు, మూడు నెలలకు రష్మి, సుధీర్ ల పెళ్లి వార్తలు నెట్ లో హల్చల్ చేయడం పరిపాటి. సుధీర్ ఆమెను ఘాడంగా ప్రేమించాడు. నిజం చెప్పాలి అంటే ఆమె ద్యాస సినిమాల మీద ఉంది. హీరోయిన్ కావలనుకునే ఆమె కల నెరవేరేవరకు ప్రేమ, పెళ్లి జోలికి వెళ్ళకూడదు అని ఆమె గట్టిగానే నిర్ణయించుకుంది. అందుకే అతనిని ఎప్పుడు ప్రేమించ లేదు. ఎందుకంటే ఆమె చిటికే వేస్తే పెళ్లి చేసుకోడానికి కొన్ని వేల మంది శ్రీమంతులు పోటీపడుతున్నారు. అందులో సుడిగాలి సుధీర్ మొదటి వరుసలో ఉన్నాడు. దాదాపు 8 ఏళ్ల నిరీక్షణ ఇది. అయితే…
మనకు 60 ఏళ్ళు నిండగానే ముందుగా ఏం చెపుతాము? ”వయసు మీదపడింది. పెన్షన్ తీసుకుని ఓ మూలకు కూర్చుని రామ రామ అంటూ కాటికి కాళ్ళు చాపాను” అంటాము. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలోని 60 నుంచి 80 ఏళ్ల వయసున్న కొందరు వృద్ధులు అలా అనలేదు. మనకేం తక్కువా? మాకు శక్తి లేకపోయినా కుర్రాళ్ళ కేమి తీసిపోము. కుర్రాళ్ళను తలదన్నే సాహసం ఒకటి చేయాలి అని కొందరు అనుకున్నారు. వెంటనే స్కైడైవింగ్ క్రీడను ఎన్నుకున్నారు. అంటే ఆకాశ విహంగ క్రీడ. అంటే కొన్ని వేల కిలో మిటర్ల ఎత్తులో ఎగిరే విమానంలోంచి గాలిలో దూకాలి. అంతేకాదు! గాలిలో ఉండే ఆ నిముషాల వ్యవదిలో కొన్ని విన్యాసాలు చేయాలి. దీనినే స్కైడైవింగ్ గేమ్ అంటారు. వృద్దులు అందరు కలిసిన ఐదు వేర్వేరు విమానాల్లో గగన తలానికి వెళ్లారు. వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక పారాచూట్లు కట్టుకుని వరుసగా భూమి మీదికి కేరితలు కొడుతూ…
మన దేశ ఆర్ధిక పరిస్టితి రోజు రోజుకు దిగజారుతోంది. దానికి ఒకే ఉదాహరణన అమెరిక డాలర్ విలువతో పోల్చితే మన రూపాయి విలువ క్రమంగా పడిపోవడమే. అందుకే ఈ పరిస్టితి చక్క దిద్దేందు కేంద్రం దగ్గర వంద మార్గాలు ఉన్నాయి. కానీ సులువుగా తెలిసిన ఏకైక మార్గం టాక్స్ లు పెంచడం. వేరే దారులు వెతికే సమయం మనవాళ్ళ దగ్గర లేదు. ధరలు పెంచినా, టాక్స్ లు పెంచినా అడిగే నాథుడు ఎవ్వడు? అందుకే ఇప్పుడు కేంద్రం కన్ను క్రెడిట్ కార్డ్ వాడే కస్టమర్ల మీద పడింది. ఇప్పటికే ఉన్న టాక్స్ లు చాలవు అన్నట్లు ప్రతి ట్రాన్జాంగ్షన్ మీద వీర బాదుడు బాదబోతోంది. ఇందులో ముఖ్యమైనవి లిబరలైడ్జ్ రెమిటెన్స్ స్కీమ్. ఇప్పటినుంచి ఇలాంటి పేమెంట్స్ అన్నీ టాక్స్ ఎల్ సోర్సెస్ కు వర్తిస్తాయి. ఫారిన్ రెమిటెన్స్ పైన 5 శాతం నుంచి 20 శాతం పెరుగుుతుంది. దీని మీద అదనపు…
కొనిదెల వంశాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అంశం ఒక్కటే. అదే కొనిదెల నిహారిక విడాకుల విషయం. నిహారిక నాగబాబు కూతురే కావచ్చు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు గారాలపట్టి. ఆమె ఈ ముగ్గురి చేతులల్లో అల్లారు ముద్దుగా పెరిగింది. ఈ ముగ్గురు కలిసి ఎంతో వైభోగంగా ఆమె పెళ్లి చేశారు. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్దిల్లాలని ఆమెను మనసారా దీవించారు. ఆమెను అత్తగారింటికి సాగనంపుతూ ముగ్గుడు చిన్న పిల్లల్లా ఏడ్చారు. ఇప్పుడు ఆ కన్నీళ్ళు వాళ్ళకు శాశ్వతం అయ్యాయి. ఆమె అత్తగారి ఇల్లు వదిలి తిరుగుటపాలో పుట్టింటికి రాగానే ఆ ముగ్గురి కళ్ళలోని తడి ఆరడం లేదు. విడాకుల కేసు ఆమెను చాలా కృంగదీసింది. పెళ్ళికి ముందు గలగలా మాట్లాడుతూ, అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేసే ఆమె ఒక్కసారిగా ముగబోయింది. ఎవరో నాలుక కత్తిరించినట్లు మౌన దీక్ష చేపట్టింది. ఆమె ఏకాంతానికి నాలుగు గోడలే తోడయ్యాయి. అందుకే…
ప్రపంచంలో ఎక్కడా లేని నోట్లు మనదగ్గర ఉన్నాయి. అంధులు మన నోట్లను చూడగలరు. మీరు అంధులకు రూ 100, రూ 200, రూ 500, రూ. 2000 కలిపి ఇచ్చినా అది ఏ నోటో ఇట్టే చెప్పగలరు. మీరు డుబ్లికేట్ నోటును గుర్తించలేదు. మోసపోతారు. కానీ అంధులు అస్సలు మోసపోరు. మీరు ఓ నోటును ఇవ్వగానే అది జిరాక్స్ కాపీ అని ఖచ్చింతంగా చెప్పగలరు. మిషన్ కంటే ముందే వాళ్ళు చెప్పగలరు. మనకు సాధ్య పడనిది వాళ్ళకు ఎలా సాధ్య పడుతుంది? ప్రపంచంలోనే తొలిసారి ఇండియన్ గవర్నమెంట్ వాడిన ఈ కొత్త టేక్నాలజి ఏమిటిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక నోటు అనేది ఆ దేశ చరిత్రను, సమగ్రతను, జాతీయ వాదాన్ని తెలియజేస్తుంది. అలాగే మన దేశం కరెన్సీ నోట్లపై ఎన్నో రకాల సమాచారం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సంతకం నుంచి వివిధ రకాల కోడ్స్, భాషలు, ఎన్నో రకాల సమాచారం ఉంటుంది.…