Author: Duriki Mohan Rao

గౌతమ్ అదానీకి ఒక అన్నయ్య ఉన్నాడని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. ఆ ముద్దుల అన్నయ్య పేరు వినోద్ అదానీ అని ఎవ్వరికీ తెలియదు. అతను కూడా తమ్ముడి దారిలో నడిచి పెద్ద పెద్ద కుంబకోణాలు చేశాడని కూడా ఎవ్వరికి తెలియదు. లోతుగా వెళ్ళుతుంటే సమాధిలోంచి ఎముకలు బయటపడినట్లు కుంబకోణాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. మోడీ దివేనలతో అదానీ గ్రూప్ గత ఏడాది ఏసీసీ, అంబూజా సిమెంట్ కంపెనీలతో రూ. 85 వేల కోట్లతో డీల్ కుదిరింది. ఇవి  పేరుకే పరాయి వాళ్ళవి. వీళ్ళ టైటిల్ అడ్డు పెట్టుకుని గౌతమ్ అదాని కొన్ని అక్రమాలకూ పాల్పడ్డాడు అని తెలిసింది. ఈ రెండు కంపెనీలతో జరిగిన లావాదేవీలు ఆ కంపెని ఒరిజినల్ యజమానులకు కూడా తెలియకుండా తుది లబ్దిదారుగా అవతారం ఎత్తిన వినోద్ అదానీనే తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల అసలు లబ్దిదారు వినోద్ అదానీ అని ‘ది మార్నింగ్ కాంటెక్ట్స్’ అనే పత్రిక ప్రత్యేక…

Read More

‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో గత కొంతకాలంగా సమంత పోరాడుతున్న విషయం తెలిసిందే.  ఈ సమయంలో ఆమెకు అండగా ఉండవలసిన భర్త నాగ చైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒంటరిగా చావుతో పోరాడుతున్న ఆమె ఒక తోడు కోసం, ఓ నీడ కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు ఇప్పుడు అత్యవసరంగా రెండో పెళ్లి కావాలి. ఆమెను రెండో పెళ్లి చేసుకోడానికి చాలామంది క్యూ కట్టారు. కానీ అది ఆమె అస్తికోసమే అని అందరికీ తెలుసు. అలా కాదు, తనను తానుగా ప్రేమించే తోడుకోసం పరితపిస్తోంది. ఈ పరిస్టితిలో ఆమెకు రెండో పెళ్లి అల్ రెడీ జరిగిపోయింది అనే పుకార్లు పుట్టాయి. ఈ రోజు ఉదయం కూడా ఆమెకు రెండో పెళ్లి గరిగింది అని అనే వార్త వైరల్ అయ్యింది. అది కూడా ఎవ్వరితోనో కాదు – సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో జరిగింది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మేడలో…

Read More

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ఒక్కసారి అందుకోవడమే గంగనం. అలాంటిది రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకోవడం చాలా కష్టం. అందులోను ఓ మహిళా, అందులోను ఓ ఇండియన్. ఇప్పటివరకు ఇండియాకు వచ్చిన ఆస్కార్ అవార్డు చాలా తక్కువ. వేల్లమీద లెక్కపెట్టవచ్చు. అందులోను ఒకే మహిళకు రెండు ఆస్కార్ అవార్డు రావడం ఒక రికార్డ్. అది ఎవరో కాదు. మన దేశ వీరవనిత గునీత్ మాంగా. మహిళా నిర్మాతగా ఆమె ఓ సంచలనం. ఆమె రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీ కి 2019లో మొదటిసారి ఈ ఆస్కార్ అవార్డు దక్కింది. ఆమె వల్ల మన దేశం గర్వంతో పులకించింది. ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో మరోసారి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారం లభించింది. అయితే ఈ విషయం చాలా మంది జర్నలిస్ట్ లకు…

Read More

మార్గదర్శిని చిట్ ఫండ్ మూసేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి. రామక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. పిడుగులాంటి ఈ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని సీఐడీ శాఖ ఏపీలోని పలు మార్గదర్శి శాఖల ఆఫీసుల్లో, మేనేజర్లు, ఇతర సిబ్బంది ఇళ్లలోనూ తనిఖీలు జరిపారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, మార్గదర్శిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. అయితే సీఐడీ చర్యలు ప్రారంభించిన తర్వాత కొన్నిఫిర్యాదులు వచ్చినట్లుగా ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామక్రిష్ణ జవాబు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే రంగంలోకి దిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఐబీ చీఫ్ సంజయ్ ఈ విషయంలో స్పందిస్తూ, రెండు రోజులుగా మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారులకు తమకు డబ్బులు చెల్లించటం లేదంటూ…

Read More

బిఆర్ఎస్ పార్టీ తో చేతులు కలిపి పని చేస్తే పవన్ కళ్యాణ్ కు  రూ. 1000 కోట్ల ఇస్తానని కేసిఆర్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆ మధ్య పుకార్లు పుట్టాయి. దానిమీద పవన్ ఇప్పటివరకు నోరు విప్పలేదు. అయితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ నడపడానికి రూ. 1000 కోట్ల డబ్బు సరిపోదనీ, ఆ మాట కొస్తే పది వేల కోట్లు కూడా సరిపోవని  చెప్పారు. పార్టీకి కావలసింది డబ్బు కాదు, ఓ సిద్దాంతం అన్నారు. డబ్బు ఉండి కూడా ఓ సిద్ధాంతం లేని పార్టీలు చరిత్రలో కలిసిపోయి అని చెప్పాడు. పొతే జనసేన దగ్గర డబ్బు లేకపోయినా ఓ సిద్ధాంతం ఉన్నదని చెప్పారు. ఆ సిద్ధాంతమే ఆ పార్టీ ని గెలిపిస్తుంది అని వివరణ…

Read More

చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళితే – నాడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి బండి సంజాయి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణం సమయంలో కొమురం భీం జయంతి రోజు టీజర్ ని ఆ సినిమా నిర్మాత డి.వి వి దానయ్య విడుదల చేశారు. కానీ కొమురం భీం పాత్రను పోహించిన ఎన్టీఆర్ నెత్తిన టోపీతో కనిపించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డాడు. మత విద్వేషాలు కల్పించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమురం భీంకు ముస్లిం టోపీ పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. రాజమౌళికి నిజంగా దమ్ము, ధైర్యముంటే నిజాం రజాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాలన్నారు. అంతేగాక ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామని ఎన్ టి ఆర్ లా తోడ గొట్టాడు. మీ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారని మీసం మెలివేశారు. అంతేకాకుండా…

Read More

‘నాటు నాటు’ తెలుగు పాటకు ఆస్కార్ రావడంతో భారతావని పులకించింది. బాగానే ఉంది. ఈ అవార్డు కడుపు నిండిన వాడికి సంతోషం కలిగించినా, కడుపు కాలుతున్న మన తెలుగు సినీ పేద కార్మికలకు మాత్రం సంతోషం కలిగించ లేదు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని మనలాంటి పేద దేశాలకు ఇలాంటి అవార్డు లు పట్టవు. ప్రభుత్వం కొలువుతో  కడుపు నిండిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘భావ కవిలు’ రాసి ఊహల్లో విహరించేవారు. కొలువు లేక   కాలే  కడుపు తో తిరిగే శ్రీ శ్రీ రగిలిపోయి ‘ఆ కవితలు ఎవడికి కావాలి? కార్మికుల కష్టాల గురించి ఆలోచించు దేవులపల్లి’ నిని ఎన్నోసార్లు  ఎద్దేవా చేసేవారు. అందుకే శ్రీ శ్రీ మహా కవి అయ్యారు. ఈ అవార్డు ల కోసం రాజమౌళి నిర్మాతలతో పెట్టించిన ఖర్చు తడిసి మోపెడు అయ్యింది. ఇప్పటివరకు దాదాపు రూ. 120 కోట్లు. అంటే ఈ డబ్బుతో దాదాపు 120 చిన్న…

Read More

కెసిఆర్ కు అస్వస్థత గురికాలేదు? అదో డ్రామా? అని విజయశాంతి సోషల్ మీడియాలో ప్రకటించి సంచలన రేపారు. ”ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అడ్డంగా ఇరుకుంది. ఆమెను మొన్న ఈడి దాదాపు 9 గంగల పాటు విచారించి మైండ్ బ్లాంక్ చేశారు. ఆమె బయటికి వచ్చాకా, మీడియాతో మాట్లాడలేదు. కేటిఆర్ కూడా మీడియా ముందుకు రాలేదు. మీడియా నుంచి తప్పించుకోవడానికే కెసిఆర్ అస్వస్థత గురయ్యినట్లు డ్రామాలు ఆది తప్పించ్కున్నారు” అని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కెసిఆర్ తో పాటు ఆయన భార్య శోభ కూడా అస్వస్థత గురయ్యినట్లు తెలిసింది. ఆమెకు కూడా రకరకాల వైద్య పరిక్షలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ వార్తను బయటికి చెప్పలేదు. ”ఎందుకు బయటికి చెప్పలేదు? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాటల్డుతూ కేవలం కెసిఆర్ పేరునే జపించడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది అని విజయశాంతి ఆరోపించాడు. ఈడి ఇచ్చిన షాక్ కి అటు కెసిఆర్,…

Read More

ఈ రోజునుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ‘ఇందులో విశేషం ఏముంది? ఎప్పుడూ  జరిగే సమావేశాలే కదా?’ అని ఆశ్చర్యపోకండి. ఇంతకు ముందు ఉన్న పరిస్తితులకు, ఇప్పుడున్న పరిస్తితులకు చాలా తేడా ఉంది. కేంద్రం ఈడి, ఐటి, సిబిఐ లను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది అని చాలావరకు రుజువయ్యింది. ఈ అస్త్రాన్ని ప్రతిపక్షాలు తెలివిగా వాడుకోవాలని ఐక్య మత్యంతో పార్లమెంట్ బరిలోకి దిగుతున్నాయి. దీనికి బిఆర్ఎస్ నాయకత్వం వహించే అవకశం ఉంది. ఎందుకంటే కవితను ‘ఢిల్లీ లిక్కర్ స్కాం తో మూడు చెవుల నీళ్ళను, ఏడు పెగ్గులలో కలిపి కెసిఆర్ తో తాగిస్తోంది బిజెపి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్య మంత్రి, ఇతర నాయకులు జైలులో మగ్గుతున్నారు. క్రేజ్రివాల్ ని  కుడితోపడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకునేలా చేస్తోంది బిజెపి. దాదాపు అన్ని ప్రతిపక్షాల నాయకులను బిజెపి ఏదో ఒక కేసులో ఇరికించి చుక్కలు చూపిస్తోంది. కాబట్టి బిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ…

Read More

95 ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల వేడుకలకు అయ్యే ఖర్చు చూస్తే గుండె జల్లు మంటుంది. ఈ అవార్డుల కోసం అయ్యిన ఖర్చు మొత్తం 56.6 అమెరికన్ మిలయన్ డాలర్లు. మన రూపాయలలో 463,92,47,300. ఇందులో పాల్గొనే వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ సూట్ ఖరీదు రూ. 1.౩౦ కోట్ల  నుంచి మొదలవుతుంది. రెడ్ కార్పెట్ దగ్గర స్వాగతం పలికే నటి వేసుకునే డ్రెస్ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మీరు నమ్మగలరా? దరఖాస్తు రుసుము నుంచి మొదలు కొని నామినేట్ అయ్యే వరకు ఆస్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. ఎవరి ఖర్చు వాళ్లు పెట్టుకోవాల్సిందే. ప్రతి క్యాటగిరిలో నామినేషన్ దక్కిన 5 సినిమాల నుంచి ఆస్కార్ ఖర్చులు భరిస్తుంది. ఈ వేదిక మీద ఏదైనా వ్యాపార ప్రకటన ఇవ్వాలంటే ౩౦ సెకన్లకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలి. మన కరేన్సిలో రూ. 16,39,31,000. ఈ…

Read More