Author: Duriki Mohan Rao

కేవలం ఆడవాళ్ళ కోసమే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వడం గురించి మనకు తెలుసు. కానీ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వాళ్ళుకూడా మహిళల కోసం జూబ్లి హిల్స్ లో సూపర్ లగ్జరి అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇందులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి. అలాగని పేద ఆడవాళ్ళకు దయతో  ఇవ్వడం లేదు. ప్రతి పోర్షన్ పదమూడు వేల ఎస్ ఎఫ్ టి ఉంటుంది. సూపర్ లగ్జరీ అందాలు, సదుపాయాలు. ఒకొక్క పోర్షన్ ధర చెపితే మీ గుండె ఆగిపోతుంది. ప్రతి పోర్షన్ ధర అక్షరాలా రూ. 12 కొట్ల నుంచి రూ. 20 కోట్లు. ఇన్ని కోట్లు ఇచ్చాము, కాబట్టి మా ఫ్యామిలీ మగాళ్ళతో ఉంటాము అంటే కుదరదు. కేవలం ఆడ ఫ్యామిలీ మాత్రమే ఉండాలి. మగ పురుగులను ఆడ వాచ్ మెన్ లు లోనికి అనుమతించరు. ఎందుకంటే ఓ మగాడు ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఇతర…

Read More

స్త్రీ, ప్రుషులకు 45 ఏళ్ళు నిండిన తర్వాత శృంగారంలో శక్తి తగ్గిపోతుంది. కర్ణుడి చావుకు వంద శాపాలు అంటారు. అలాగే పాంచాలి ఐదుగురు భర్తలతో శృంగారంలో సుఖపడడానికి వంద ఆరోగ్య సూత్రాలు కారణం అంటారు. నేడు స్త్రీ, ప్రుషులకు శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి కారణాలు వంద. అందులో ప్రధామైనది ప్రోటీన్ల  లోపం అనే నగ్నసత్యాన్ని అమెరికాలోని పీఎల్ ఓఎస్ వన్ జర్నల్ బయటపెట్టింది. శృంగార లోపానికి మానసిక సమస్య కాదని కొట్టి పడేసింది. స్త్రీ, ప్రుషులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రోటీన్ల  లోపంవల్ల  శృంగారంలో బలహీనపడతారు. సిక్స్ ప్యాక్ తో కండలు తిరిగిన వాడికి ప్రోటీన్ల  లోపం ఉంటే శృంగారం చాయల్లోకి వెల్లడు. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పటికీ ప్రోటీన్లు  తగ్గితే అంతే సంగతులు. అలాగే ఆరోగ్యం బాగోలేక, తగిన ప్రోటీన్లు ఉన్నవాళ్లు శృంగారంలో చక్కగా పాల్గొన్నారని రుజువు చేశారు. ప్రోటీన్లు సమపాళల్లో ఉన్న 99 ఏళ్ల ముసలివాళ్ళు కూడా శృంగారంలో పాలుపంచుకున్నట్లు…

Read More

అవును. ఈడి ఉన్నట్టుండి ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్న ప్రధాన సూత్రం దారులను, పాత్ర ధారులకు మరోసారి నోటిసులు పంపనుంది. ఇప్పటివరకు ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే రెండు కమిటిలతో విడివిడిగా విచారణలు జరిపింది. వాటికి రికార్డ్ చేసింది. కానీ ఇప్పటివరకు ‘అనుమానితురాలు’ గా ఉన్న కవితను ఈ నెల 16 న విచారణకు రావాలని లోగడ ఈడి ఆదేశించంది. కానీ కవిత చాలా తెలివిగా తప్పించుకుని తన లాయర్ని పంపింది. పైగా మీరు పంపిన నోటిసులో ‘నేను వ్యక్తిగతంగా’ రావాలని ఎక్కాడా లేదనే లాజిక్ తో తప్పించుకుంది. అందుకే ఈడి కి ఒళ్ళు మండింది. ఆమె ఎత్తుకు పై ఎత్తు వేయాలని మార్చ్ 20 మరోసారి విచారణకు ‘వ్యక్తిగతంగా’ రావాలని ఆదేశించింది. ఈ సారి కూడా ఆమె ఏదో ఒక వంకతో తప్పించుకోవచ్చు. అందుకే ఈసారి ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే రెండు కమిటిలను ఒకే చోట…

Read More

ఎల్లమ్మ కూడబెడుతుంటే మైసమ్మ మాయం చేసింది అనే సామెత ఉంది. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ పి. వి సింధు, ప్రపంచ బాక్సర్ ఛాంపియన్ నిఖాట్ జారీన్ లాంటి బిడ్డలు తెలంగాణ పేరును ప్రపంచం నలుదిశలా మారుమోగేలా చేస్తున్నారు. మనకు, మన మహిళా జాతికే గర్వకారణం అయ్యారు. ఇదే గడ్డ మీద పుట్టిన మరి కొందరు మహిళలు ఆ పేరు ప్రతిష్టలను సర్వనాశనం చేస్తున్నారు. వాళ్లు నేరాలు చేశారా లేదా అన్నది తరువాతి విషయం. కానీ మనకు వచ్చిన పేరు ప్రతిష్టలు దిగజారి పోయేలా యావత్తు దేశం నవ్వుకునేలా చేస్తున్నారు. తెలంగాణ మహిళలు పెద్ద ‘కరోడాలు’, ‘ళ్ళు దేనికైనా సిద్దహస్తులు’ అనే అప్రతిష్టపాలు చేస్తున్నారు. అవినీతి కేసులల్లో పోటీపడి ఇరుక్కున్నారు. మనం సాధించుకున్న తెలంగాణ ఇదేనా? సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నారు. ఆ వీర’అవినీతి’ పరులు టాప్ టెన్ లో ఈ నలుగురు ప్రముఖంగా ఉన్నారు. ఎమ్మెల్సి కవిత కాకులు అంటే తెలియనివాళ్ళు ఉండవచ్చు.…

Read More

బాలికలు, మహిళలు అత్యాచారానికి గురయితే ముందు వాళ్ళకు రూ. 10,000 ఇచ్చి ఆర్టికంగా ఆడుకునే పథకం అమలు చేసున్నట్లు ‘షీ టీమ్స్’, ‘భరోసా’ విభాగం ఏసిపి డి. లక్ష్మీ ప్రసన్న చెప్పారు. అత్యాచారాని గురయ్యిన మహిళలలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల న్యాయపోరాటం చేయలేక వేనుకడుగు వేస్తున్నారు. అందువల్ల కొన్ని కేసులు మధ్యలోనే ఆగిపోతున్నాయి అని ఆమె బాధపడ్డారు. అందుకే రేపిస్తులు శిక్ష నుంచి తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూలి – నాలి చేసుకునే పేద మహిళలకు, బాలికలకు ‘భరోసా’ (హైదరాబాద్ సిటి పోలీస్) అండగా ఉంటుంది. కేసు మొదలయ్యినప్పటినుంచి కోర్ట్ లో తుది తీర్పు వచ్చేవరకు ‘భరోసా’ విభాగం లాయర్ ఖర్చులు, మెడికల్ ఖర్చులు, ఇతర అన్ని కర్చులు భరిస్తుంది. కేసు తీవ్రతను బట్టిప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి రూ. 10,000 చొప్పున ఆ మహిళకు లేదా బాలికకు ఇచ్చి ఆదుకుంటుంది అని…

Read More

బిఆర్ఎస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి అని కాంగ్రెస్ ఎప్పటినుంచో వాదిస్తోంది. అది నిజమని ఏమ్మేసి కవిత ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో’ బయటపడుతోందో. బిఆర్ఎస్, బిజెపి పైకి బద్దశత్రువుల్లా కనిపించినా లోలోపల ఒప్పందాలు వేరుగా ఉన్నాయి. ఇది బాక్సింగ్ పోటీ లాంటి ఒప్పందాలు. బరిలోకి దిగిన ఇద్దరు బాక్సర్ లు చూడటానికి కొట్టుకుంటున్నట్లే ఉంటుంది. అది కేవలం ఆక్షన్ మాత్రమే. నిజానికి గుద్దుకునే  ఆ పంచ్ లో బలముండదు. వాడు కొట్టినట్లు అరుస్తాడు. వీడు దెబ్బ తిన్నట్లు విలవిలలాడుతాడు. చివరికి ఒకడు కావాలని ఓడిపోయినట్లు నటిస్తాడు. మరొకడు గెలిచినట్లు అరుస్తాడు. బయటికి వచ్చాక ఆ బెట్టింగ్ లో గెలిచిన డబ్బును ఇద్దరు పంచుకుంటారు.  తర్వాత కలిని మందు కొడతారు. సరిగ్గా ఇక్కడ కూడా ఇలాంటి ఆటే కొనసాగుతోంది. బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతున్నట్లు బిజెపిని భయపెడుతోంది. బిజెపి నిజంగా భయపడుతోందో, లేక భయపడి నట్లు నటిస్తోందో తెలియదు. కానీ బిఆర్ఎస్…

Read More

కోతిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే, ముందుగా అది ఆ సింహాసనం మీదున్న పట్టు గుడ్డను చించుతుంది. అందులో ఉన్న దూదిని పీకి పైకి పీకి చిందులు వేస్తుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి కోతిని తీసుకు వచ్చి 50 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న నాగార్జున యూనివర్సిటీ సభలో మైక్ ముందు నిలుచోపెడితే బూతులు రాక రామకృష్ణ పరమహంస నీతులు వస్తాయా? నాగార్జున యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ బుద్ది గడ్డితిని రామ్ గోపాల్ వర్మను ఓ కార్యక్రమానికి పిలిచి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పమని కోరాడు. వాళ్ళల్లో కొత్త ప్రేరణం కలిగించ మని వేడుకున్నాడు. అలాగే అని తల ఊపిన వర్మ మైక్ అందుకోగానే తన స్టైల్ లో రెచ్చిపోయి, విద్యార్థులను రెచ్చగొట్టే లెక్చర్ దంచాడు. మొదటగా చెప్పింది అతను ఇష్టపడే సెక్స్ గురించే. సెక్స్ తప్పు కాదు అనీ, మీకు నచ్చిన వాళ్లతో కులకమని చక్కగా  హితబోధ చేశాడు.…

Read More

కోతిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే, ముందుగా అది ఆ సింహాసనం మీదున్న పట్టు గుడ్డను చించుతుంది. అందులో ఉన్న దూదిని పీకి పైకి పీకి చిందులు వేస్తుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి కోతిని తీసుకు వచ్చి 50 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న నాగార్జున యూనివర్సిటీ సభలో మైక్ ముందు నిలుచోపెడితే బూతులు రాక రామకృష్ణ పరమహంస నీతులు వస్తాయా? నాగార్జున యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ బుద్ది గడ్డితిని రామ్ గోపాల్ వర్మను ఓ కార్యక్రమానికి పిలిచి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పమని కోరాడు. వాళ్ళల్లో కొత్త ప్రేరణం కలిగించ మని వేడుకున్నాడు. అలాగే అని తల ఊపిన వర్మ మైక్ అందుకోగానే తన స్టైల్ లో రెచ్చిపోయి, విద్యార్థులను రెచ్చగొట్టే లెక్చర్ దంచాడు. మొదటగా చెప్పింది అతను ఇష్టపడే సెక్స్ గురించే. సెక్స్ తప్పు కాదు అనీ, మీకు నచ్చిన వాళ్లతో కులకమని చక్కగా  హితబోధ చేశాడు.…

Read More

నిన్న, అంటే మార్చ్ 16 న ఈడి విచారణ తర్వాత ఎమ్మెల్సి కవిత తప్పక అరెస్ట్ అవుతారు అని మొత్తం తెలుగు ప్రజానీకంతోపాటు యావత్తు దేశం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది. ఉదయం పది గంటల ముప్పయి నిముషాలకు ఆమె ఈడి కార్యాలయానికి వస్తారు అని ప్రెస్ పడిగాపులు కాసింది. ఈడితోపాటు ఇతర నిందితులు కూడా కార్యాలయం లోపల ఎదురు చూశారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఆమె హాజరు కాకుండా తన   లాయర్ని పంపి జంప్ జిలాని లా తప్పించుకున్నారు. కవిత ఓ కుంటిసాకు చూపడం చాలా బాధాకరం. మీరు పంపిన నోటిసులో ఈ నెల 16న గ్రూప్ విచారణ ఉన్నదని ఆదేశించారు, కానీ అందులో ‘నేను వ్యక్తిగతంగా పాల్గోనాలి’ అని రాయలేదు. కావున నా తరపున నా లాయర్ని పంపుతున్నారు అని చాలా తెలివిగా ఈడి అధికారులకు ఆమె జవాబు ఇచ్చారు. ‘నన్ను పేరంటానికి పిలిచారు, కానీ బొట్టు…

Read More

నాడు ఆడదాని కోసం యుద్దాలు; నేడు ఆడదానికోసం స్కాం లు? ఒక చిన్న హోల్ మొత్తం పడవనే ముంచుతుంది అన్నది ఓ సామెత. అలాగే ఒక ఆడదాని మీది చిన్న వ్యామోహం జీవితాలనే నట్టేట ముంచుతుంది. నాడు పాంచాలి కోసం మహాభారతం పుట్టింది. కురుక్షేత్రంలో లక్షలాది మంది చనిపోయారు. సీత కోసం రామాయణం పుట్టింది. రాముడి బాణాలకు లక్షల మంది మరణించారు అని చెపుతారు. అవి ఎంతవరకు నిజమో, కానీ నేడు జరిగిన రెండు సంఘటనలు అవి నిజమే అనిపించేలా చేసాయి. ఓ ఆడదాని కోసమే టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ లీక్? టి ఎస్ పి ఎస్ సి ఉద్యోగి ప్రవీణ్ పెద్ద ‘కాట్రాజు’. నచ్చిన అమ్మయి కోసం ఏ నేరానికైనా  సిద్దం. ఆ విషయం మహబూబ్ నగర్ జిల్లాలోని పంచగల్ తండాకు చెందిన రేణుకకు తెలిసింది. ఆమె గొప్ప అన్దేగత్తే కాకపోయినా మంచి కండ…

Read More