Author: Admin

ఏడేండ్ల కింద జరిగిన ఈ ముచ్చట.. తరువాత పరినామాలు▪️మోడి నా జాన్ జబ్బ, దోస్తు అని ప్రెస్ మీట్▪️ప్రసిడెంట్ ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ బిజేపి పార్టీకి మద్దత్తు▪️ట్రిపుల్ తలాఖ్ కి టీఆర్ఎస్ పార్టీ మద్దత్తు▪️370 కి మద్దత్తు▪️ప్రభుత్వం రద్దు చేసి ముందస్తు ఎన్నికలు▪️ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ▪️ఎంఐఎం పార్టీకి విపరీతమైన ఆర్ధిక బలం, యూపీ ఎలక్షన్లో పరోక్షంగా బీజేపి గెలుపుకు సహాయం.▪️రైతు చట్టాలకు వ్యతిరేఖంగా ఓటు వెయ్యకుండా వాలవుట్ చేసి బీజేపికి మద్దతు.▪️100 కు పైగా డిపాసిట్లు కోల్పోయిన బిజేపి పార్టి ప్రతిపక్షమని విస్త్రుత ప్రచారం.జూన్ లో ప్రసిడెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బిజేపికి తమ అభ్యర్ధిని గెలిపించుకునే ఓట్లు లెవ్వు, టీఆర్ఎస్ పరోక్షంగా మూడొవ అభ్యర్ధికి వేసి మళ్లీ బీజేపి అబ్యర్ధిని గెలిపించే ముందు జరిగే డ్రామా ఇదే.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

Read More

16,614 పోలీసు పోస్టులు.. స్వరాష్ట్రంలో రెండో భారీ పోలీస్‌ కొలువుల జాతర నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంమే 2 నుంచి 20 వరకు tslprb.inలో దరఖాస్తుఅర్హులైన అభ్యర్థులకు యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌28 ఏండ్ల వరకూ జనరల్‌ క్యాటగిరీకి అవకాశం ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా, ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని సైతం 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు పెంచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి చర్యలు ప్రారంభించాయి. మొదటగా పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌…

Read More

రైతులకు కాంగ్రెస్ ఏం చేస్తుందో 6న రాహుల్ వివరిస్తారు.రుణమాఫీ అమలు చేయకుండా రైతులను ఇచ్చిన టిఆర్ఎస్ సర్కార్రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ గుంజుకోవడం పై సీఎల్పీ నేత ఫైర్జిగ్నేష్ మేవాని అరెస్టుకు సీఎల్పీ ఖండనబిజెపికి దళితులు బుద్ధి చెప్తారని హెచ్చరిక సీఎల్పీ కార్యాలయం మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే నెల 6న వరంగల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయి అన్నదాతలు ఆనందంగా లేరని అన్నారు. అందుకనే రైతులకు మానసికంగా ధైర్యం కల్పించి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ…

Read More

ప్రగతి భవన్ లో రెండు రోజులుగా PK తో ఉత్కంఠం గా KCR చర్చలు …కొన్ని నెలలుగా తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం పై ఓటర్ నాడీ గురించి సర్వే నిర్వహించిన PK ప్రగతిభవన్ లో కొందరు ముఖ్యనేతల ముందు ప్రజెంటేషన్ తో పాటు దేశ రాజకీయాలలో పొత్తుల గురించి సీరియస్ గా చర్చలు జరగడం తో తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మళ్ల బోతున్నాయో అని నాయకులు ఆందోళన పడుతున్నారు . TRS మరియు కాంగ్రెస్ ఉప్పు నిప్పు గా ఉన్న ఈ సందర్భం లో పొత్తు పొడవడం సాధ్యమా ?అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు .కొన్ని రోజులుగా సోనియాతో చర్చలు జరిపి కాంగ్రెస్ ను అధికారం లోకి తేవడానికి ఎన్నో ప్రజంటేషన్స్ ఇచ్చి నమ్మకం కల్పించిన PK కూడా పార్టీ లో చేరి కీలక పదవి పొందడం ఒక విశేషం .అందరూ అనుకొంటున్నట్లు TRS తో కాంగ్రెస్…

Read More