• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » పవన్ కళ్యాణ్ తో గ్యాప్ – క్లారిటీ ఇచ్చిన అలీ
Tollywood

పవన్ కళ్యాణ్ తో గ్యాప్ – క్లారిటీ ఇచ్చిన అలీ

Prashanth PagillaBy Prashanth PagillaDecember 15, 2022No Comments2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

బుల్లితెరపై ఎన్నో షో లు వస్తుంటాయి. తెరమరుగు అవుతుంటాయి. కాని కొన్ని షో లు చెరగని ముద్ర వేసి అలా నిలిచిపోతాయి. అలా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న షో ” అలీతో సరదాగా”.

ఈ షో కు కమెడియన్ అలీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు వచ్చే గెస్ట్ లను అలీ ఆట పట్టిస్తూ సరదాగా సాగిపోయే షో గా నిలిపాడు. అప్పుడప్పుడు ఈ షో ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. ఫన్, ఎమోషన్ కలబోతతో ఉండే ఈ షో కు భారీగానే ప్రేక్షక ఆదరణ ఉంటుంది. డిసెంబర్ 19వ తేదీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్ కు యాంకర్ సుమ కనకాల గెస్ట్ గా వచ్చారు. ఇద్దరు సరదాగా నవ్వుతు,నవ్విస్తూ షోను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో తనకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ ను వివరించాడు అలీ.

పవర్ స్టార్, అలీ లు మంచి స్నేహితులు.అప్పట్లో పవన్ ఏ చేసినా దాదాపు ఆ సినిమాలో అలీ తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. రాజకీయాల వలన ఇద్దరు వేర్వేరు అయ్యారు. కాని వారి మధ్య సాన్నిహిత్యం అలాగే ఉందని అనుకున్నా, ఇటీవల అలీ కూతురి పెళ్లికి పవన్ హాజరు కాకపోవడంతో విబేధాలు వచ్చాయని ప్రచారం జరిగింది. దాంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. సుమకు కూడా అదే డౌట్ వచ్చింది. దాంతో అలీతో సరదాగా షో కు గెస్ట్ గా వచ్చిన సుమ ఇందుకోసం యాంకర్ అయిపోగా.. అలీ గెస్ట్ గా మారారు.

మీకు , పవన్ కళ్యాణ్ కు ఎందుకు గ్యాప్ వచ్చిందని సుమను అలీ ప్రశ్నించారు. నాకు, పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ వచ్చిందనేది అబద్దం. దీనిని బయటి వ్యక్తులే సృష్టించారు. ఇటీవల జరిగిన మా అమ్మాయి పెళ్లికి రావాలని పవన్ కళ్యాణ్ వద్దకు స్వయంగా వెళ్లి ఆహ్వానించాను. ఆయన కూడా తప్పకుండా వస్తానని చెప్పినట్లు అలీ చెప్పారు. కాని ఎదో మీటింగ్ ఉండటం వలన సమయానికి ఫ్లైట్ ను పవన్ కళ్యాణ్ అందుకోలేకపోయారని క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత మీ మొదటి ప్రేమ గురించి చెప్పండని సుమ అడిగితే.. అలీ సిగ్గు పడిపోతు ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. అలాగే , తనచిన్నతనంలో జరిగిన ఓ సంఘటనను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు అలీ.

డిసెంబర్ 19న ప్రసారం అయ్యే పూర్తి ఎపిసొడ్ కోసం పీకే, అలీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Alitho Saradaga Promo Anchor Suma
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

April 3, 2024

అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

April 2, 2024

ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

September 26, 2023

Comments are closed.

Don't Miss
Crime

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 20260

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసి జుట్టుపట్టుకుని లాగినట్లు కనిపించిన వీడియో వైరల్ కావడంతో హోంగార్డు ఆనంద్‌ను అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి తొలగించారు. అధికారిక చర్యలు, ఇంకా తేలాల్సిన అంశాలపై Polytricks విశ్లేషణ.

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version