దిశా పేపర్ బండి సంజయ్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థ యాజమాన్యం పెద్ద తలకాయాలనే టార్గెట్ చేస్తోంది. బండి అండ చూసుకొని పొలిటికల్ లీడర్స్ మొదలు ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తుంది. రేవంత్, ఈటెలను కూడా డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వమని చెప్పగానే వాళ్లపై వ్యతిరేక వార్తలు రాస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది దిశ.
బెదిరింపు వార్తలు, నిరాదర వార్తలతో దిశ దిగజారిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తే వాటిపై స్పష్టత ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం ప్రారంభించింది యాజమాన్యం. మేము ఎవరికి అమ్ముడు పోలేదని, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని..తమపై వస్తోన్న కథనాలను కట్టడి చేయడండంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక్కడే దిశ విశ్వసనీయత ఏంటో అర్థం అవుతుంది.
పొలిసు స్టేషన్ లో ఫిర్యాదుతోనే దిశ సరిపెట్టిందా లేదు. డైలీ కథనాల్లో సగం పేజీ తాను బ్లాక్ మైలర్ ను కానని వార్తలను ప్రచురించుకోవడం దిశకే చెల్లింది. తను ప్రతివత్యాన్ని వదిలేయలేదని దిశ పదేపదే చెప్పుకోవడం చూసి దిశ పాఠకులే ఆశ్చర్యపోతున్నారు. దిశ నిజస్వరూపం వెలుగులోకి వస్తున్నా తన కుక్కబుద్ది మాత్రం మారడం లేదు.ఎందుకంటారా..?బండి సంజయ్ దొడ్లో కట్టు బానిస అయిన దిశా పేపర్ రేవంత్ పాదయాత్రపై విషం కక్కుతున్నది. రేవంత్ పాదయాత్రపై నీలి నీడలు అంటు వరుసగా కథనాలు వేస్తూ ప్రజల్లో అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేస్తుంది..
రేవంత్ పాదయాత్ర చేస్తే దిశా పేపర్ కు వచ్చిన నష్టం ఎంటనెగా మీ సందేహం..రేవంత్ అంటే ఆ దిశ పేపర్ కు పీకల్ దాకా కోపం. ఇక్కడే మరో సందేహం రావొచ్చు. రేవంత్ కు నష్టం చేస్తే దిశా యజన్యనికి వచ్చే లాభం ఏంటని… ? మరి అక్కడే ఉంది అసలు కథ. మొదట రేవంత్ ను దిశా యాజమాన్యం కోటి రూపాయలు డిమాండ్ చేసింది. దానికి రేవంత్ తలోగ్గలేదు. అప్పటి నుంచి రేవంత్ పై దిశా యాజమాన్యం కక్ష కట్టింది. తన సిబ్బందికి కూడా క్లియర్ గా చెప్పేసింది. రోజు తప్పకుండా రేవంత్ వ్యతిరేక వార్త రావాలని..దాని పర్యవసానమే రేవంత్ PCC అయి సంవత్సరం పూర్తయిన రోజు రేవంత్ రావడంతో కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయ్యిందనే వార్త.
ఇప్పటికే యాజమాన్యానికి రేవంత్ పై కక్ష ఉంది. దానికి తోడు ఈ మధ్య బండి సంజయ్ షేర్ లు కొనడంతో ఇక దిశా టార్గెట్ రేవంత్ గా ఫిక్స్ అయింది.రేవంత్ తో పోల్చుకుంటే బండి సంజయ్ దేంట్లో సరిపోరు. రేవంత్ మాట, రేవంత్ కు సబ్జెక్ట్ పై ఉన్న అవగాహన బండి సంజయ్కి లేనే లేదు. కేవలం హిందువులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలి అనుకుంటున్న సంజయ్ కు రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే మిగిలేది గుండు సున్ననే. బండి సంజయ్ కి కేసిఆర్ కి మధ్య పోటీ ఉంటే ప్రభుత్వం పై వ్యతిరేకత తో సంజయ్ కు లాభం జరుగుతుంది. అదే రేవంత్ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పూర్వ వైభవం వస్తుంది. అదే దిశ భయం. అందుకే రేవంత్ పాదయాత్ర టార్గెట్ గా నిత్యం వార్తలు రాసెస్తుంది. రేవంత్ ను అపడం కేసిఆర్, మోడీ, రామేశ్వర రావు లాంటి వాళ్ళ వల్ల కాలేదు. టిష్యూ పేపర్ దిశా వల్ల అయ్యేదెంది సచ్చేదెంది.
ఇక చివరగా చెప్పేదేమంటే.. దిశా అసలు రూపం బయటకు చూపించడమే మా ప్రయత్నం..దిశా యాజమాన్యానికి ఇదే మా చివరి హెచ్చరిక. బండి సంజయ్ కి భజన చేస్తే చేసుకోండి. కాని నిరాదర వార్తలను రాస్తే మిమ్మల్ని ఇలాగే ఎండగడుతునే ఉంటాం.
Also Read : బండి కోసం దిశ – ఈటల కోసం వెలుగు- రెండు పేపర్ల మధ్య వార్..!