• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » హైపర్ ఆదిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి – కారణం రోజానేనా..?
AndhraPradesh

హైపర్ ఆదిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి – కారణం రోజానేనా..?

Prashanth PagillaBy Prashanth Pagillaజనవరి 2, 2023Updated:జనవరి 2, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

వివాదాలతో నిత్యం కాలక్షేపం చేస్తుంటుంది నటి శ్రీరెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఏం మాట్లాడుతుందో తెలియదు. సడెన్ గా ఎవర్నో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న శ్రీరెడ్డి ఆ తరువాత నేచురల్ స్టార్ నానిపై పడింది. అదే వరుసలో రకుల్ ప్రీత్ సింగ్ , దగ్గుబాటి రానాతోపాటు పలువురు దర్శకులు, నిర్మాతలపై రెచ్చిపోయింది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ వేడుకకు జబర్దస్త్ టీమ్స్ ను ఆహ్వానించింది జబర్దస్త్ మాజీ జడ్జి, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా.

రోజా ఆహ్వానం మేరకు జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో కలిసి ఆది అటెండ్ అయ్యాడు. అందరూ జగన్ గురించి బాగా గొప్పగా మాట్లాడుతారు కానీ, హైపర్ ఆది మాత్రం తక్కువ సేపట్లోనే ముగించేస్తాడు. పవన్ అభిమాని కాబట్టి కావాలనే హైపర్ ఆది తక్కువ మాట్లాడాడినట్లు అనిపించింది. ఇది శ్రీ రెడ్డి కి కోపం తెప్పించింది. ఇంకేముంది తనకొచ్చిన మాటలతో రెచ్చిపోయింది.

హైపర్ ఆది..నీ కుక్క బుద్ది మళ్ళీ చూపించావు.. అంత పెద్ద ఫంక్షన్ లో జగన్ గురించి మాట్లాడవ..నువ్వు ఎమన్నా తోపు అనుకుంటున్నావా..? ఇష్టం లేకుంటే జగన్ బర్త్ డే కు రాకుండా ఉండాల్సింది. మరి ఎందుకొచ్చావ్..? నిన్ను కాదు అనాల్సింది.. నిన్ను ఇన్వైట్ చేసిన రొజాని అనాలి. హైపర్ ఆది లేకుంటే ఆ వేడుక జరగదా..? అసలు ఎందుకు పిలిచారు అతని..?సరే, జబర్దస్త్ వాళ్ళను ఇన్వైట్ చేయడంతో ఆదిని కూడా ఆహ్వానించారు. దాంతో పిలిచారని ఎగేసుకొని వెళ్ళడమేనా ఆది అంటూ ప్రశ్నించింది.

డబ్బులిస్తే గడ్డి అయినా తింటావా..? అంటూ హైపర్ ఆదిపై నోరు పారేసుకుంది శ్రీరెడ్డి. అదే సమయంలో జగన్ పై అమితమైన అభిమానం చూపిస్తూ ఆదిపై రెచ్చిపోయింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Also Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

ఏప్రిల్ 3, 2024

నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

ఏప్రిల్ 3, 2024

గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

ఏప్రిల్ 3, 2024

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version