శృ*గా** విషయంలో అగ్రరాజ్యం అమెరికా అక్కడి పౌరులకు అపరిమితమైన స్వేఛ్చను కల్పించింది. శృ*గా***నికి సంబంధించి టీనేజ్ పిల్లలకు ప్రత్యేక హక్కులుంటాయి. హద్దు దాటితే ఇండియాలో లాగా తల్లిదండ్రులు మందలించికుండా ఉండేలా హక్కులున్నాయి. శృ*గా*** ఎవరూ అడ్డు చెప్పరు. ఫలితంగా అక్కడి యువత డేటింగ్ పై అక్కడి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రపంచానికి ప్రవచనాలు వల్లిస్తుంది కాని, తన లోపాలను మాత్రం సరి చేసుకోదు. శృంగా*** సంబంధించి అమెరికా అక్కడి యువతకిచ్చిన అపరిమితమైన స్వేచ్చే ప్రపంచం ముందు అమెరికాను అభాసుపాలు చేస్తోంది. టీనేజ్ అమ్మాయిలు పెళ్లి కాకుండానే తల్లులు అవుతున్నారు. ఆ పిల్లలను తీసుకొనే స్కూల్స్ కి వెళ్తున్నారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో లింకన్ పార్క్ అనే స్కూల్ ఉంది. అక్కడ విద్యార్థుల అల్లరితోపాటు పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. అక్కడి క్లాస్ రూమ్ లో విద్యార్థినిలతోపాటు పసి పిల్లలు కూడా ఉంటారు. కనీసం పదో తరగతి పూర్తి కాని విద్యార్థినిలు తల్లులు అవుతుండటం అమెరికా ప్రతిష్టను మంటగలుపుతున్నది. దీనిపై అక్కడ గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కాని టీనేజ్ విద్యార్థుల సహజీవనంపై అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమి లేవు. ఫలితంగానే శృం** స్వేఛ్చతో టీనేజ్ పిల్లలు యుక్త వయస్సులోనే తల్లులు అవుతున్న పరిస్థితి.
Also Read : అన్నాచెల్లెళ్ళు ప్రేమించుకున్నారు – ఇంట్లో విషయం తెలియడంతో..
ఒక టెక్సాస్ రాష్ట్రంలోనే సుమారు 300 మంది పదో తరగతి స్టూడెంట్స్ తల్లులయ్యారు. గత ముప్పై ఏళ్లలో టీనేజ్ గర్భవతులు పెరిగిపోయారు. అలాంటివారికి లింకన్ పార్క్ స్కూల్ సేవలందిస్తోంది. ఇక ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థినిలు మొత్తం 14 నుంచి 19 సంవత్సరాలు ఉన్నవారే తల్లులు అవుతున్నారు. కొన్ని నగరాల్లో అయితే 15 సంవత్సరాల లోపు ఉన్న యువతులు కూడా గర్భం దాల్చుతున్నారు. ఇక బ్రౌన్స్ విల్లే లో ప్రతి పదిమంది టీనేజర్లలో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది. ఇదే ప్రపంచం ముందు అమెరికా ప్రతిష్టను మరింత దిగజార్చుతోంది.
Also Read : పెళ్ళైన ఆరు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూర్ణ..!