తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తొండి వాదన ప్రారంభించారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ నూతన కమిటీల్లోని 108 మందిలో 58 మంది టీడీపీ వాళ్లే ఉన్నారని అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన వలస నేతలకే పెద్దపీట వేశారంటూ గోలగోల చేస్తున్నారు. నిజంగా , రేవంత్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే నూతన కమిటీలో ఛాన్స్ ఇచ్చారా..? అసలు నిజాలెంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొత్తం రిలీజ్ అయిన కమిటీలు 5
1.పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ
ఈ జాబితాలో ఏఐసీసీ ప్రకటించిన 18 మంది మరియు నలుగులు వర్కింగ్ ప్రెసడెంట్ లు కలిపి 22 మంది అందరూ సీనియర్లు ఉన్నారు.
AICC General Secretary & Telangana Incharge Manikkam Togore అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
రేవంత్ రెడ్డి పేరు తప్ప రేవంత్ రెడ్డి మనుషులు అని ఎవ్వరూ లేరు.
So 100% Congress
2.ఎగ్జిక్యూటివ్ కమిటీ
ఈ లిస్ట్ లో ఏఐసీసీ ప్రకటించిన 40 మంది అందరూ సీనియర్లు ఉన్నారు.
తెలంగాణ Constitution Executive Committee పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
రేవంత్ రెడ్డి పేరు తప్ప, రేవంత్ రెడ్డి వర్గీయులు ఎవ్వరూ లేరు.
So 100% Congress
40 పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మంది ఉండగా అందులో టీడీపీకి చెందినవారు ఇద్దరు మాత్రమే.
3. జిల్లా అద్యక్షుల జాబితా
డీసీసీ అధ్యక్షుల లిస్ట్ లో మొత్తం 26 మంది ఉంటే 21 మంది పాత వాల్లే కొత్తగా 5 మందిని వేశారు.
అందులో ఒకటి ఉమ్మడి హైదరాబాద్ ను పరిపాలన సౌలభ్యం కోసం 3 గా విభజించారు. Hyderabad, Secunderabad & Khairatabad.
ఖైరతభాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి – ఉత్తమ్ తో పాటు రేవంత్ రెడ్డితో ఉంటాడు.
వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ స్థానంలో రాజేంద్రప్రసాద్ యాదవ్ కు అవకాశం (పాత కాంగ్రెస్)
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోమురయ్య స్థానం లో రాజ్ ఠాకూర్(పాత కాంగ్రెస్)
మహాబూబ్ నగర్ కొత్వాల్ స్థానం లో జి. మధుసూదన్ రెడ్డి
సిరిసిల్ల సత్యనారాయణ స్థానం లో ఆది శ్రీను (పాత కాంగ్రెస్)
జిల్లా అద్యక్షులలో 26 మందిలో ఎవరూ టీడీపీకి చెందిన వారు లేరు.
4. టీపీసీసీ ఉపాధ్యక్షుల జాబితా
మొత్తం 24 మంది పేర్లు విడుదల చేశారు.
Bandru Shobha Baskar
Vijaya Ramana Rao
Chamala Kiran Reddy
Erra Shekar
T Vajresh Yadav
ఇందులో పైన పేర్కొన్న 5 మంది మాత్రమే రేవంత్ వెంట వచ్చిన వాళ్ళు అంటే 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి మనుషులు.
24 మందిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమించగా అందులో ఐదుగురు మాత్రమే TDP.
5. టీపీసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితామొత్తం 84 మంది పేర్లు విడుదల చేశారు.
1. A. Madhusudhan Reddy
2. B. Subhash Reddy
3. i Beerla liaiah
4. Chalamala Krishna Reddy
5. Chiluka Madhusudhan Reddy
6. Darasingh Tanduru
7. Jeripeti Jaipal, Serilingampally
8. Kotamreddy Vinay Reddy
9. Venu Goud
10. Mogalgundla Jaipal Reddy
11. Patel Ramesh Reddy
12. Rangineni Abhilash Rao
13. Sattu Mallesh
14. Vedma Bhojju
15. Vennam Srikanth Reddy
16. Verlapalli Shankar, Shadnagar
17. Kandadi Jyostna Shiva Reddy
78. Mandumulla Rajitha Reddy
99. P. Vijaya Reddy
20. Parijatha Narasimha Reddy
21. Sashikala Yadav
పైన పేర్కొన్న వారిలో మాత్రమే రేవంత్ వెంట వచ్చిన వాళ్ళు అంటే 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి మనుషులు.
మొత్తం 5 కమిటీలు కలిపి 190 మంది పేర్లను ఏఐసీసీ ప్రకటిస్తే, పిసిసి అధ్యక్షుడి మనుషులు అని చెప్పుకునే వాళ్ళు .ప్రధాన కార్యదర్శులు – 21, ఉపాధ్యక్షులు -5 & జిల్లా అద్యక్షులు – ఇద్దరు. అంటే 28 మంది మాత్రమే రేవంత్ రెడ్డి వర్గీయులు అనే ముద్ర ఉంది. మొత్తం లిస్ట్ లో 15% మందికి మాత్రమే పీసీసీ చీఫ్ కు అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. కాని ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా రేవంత్ వర్గీయులకు పట్టం కట్టారంటూ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. రేవంత్ నాయకత్వాన్ని ఎలాగైనా బలహీనం చేయాలని ఎదో అంశాన్ని ముంగిటేసుకొని సీనియర్లు ఇలా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతపైనే సీనియర్లు అసంతృప్తి దాడి చేయడం వెనక లక్ష్యం ఏంటో ఎవరికైనా సులువుగానే అర్థం అవుతుంది.