మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానం లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ విజయవంతం కోసం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన వివరాలు
ఈ నెల 25 వ తారీఖు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు ఇతర మఖ్యనాయకుల కరీంనగర్ జిల్లా లో పర్యటిస్తారు
ఈ నెల 26 తారీఖున టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా లో పర్యటిస్తారు.
ఈ నెల 27న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ లో పర్యటిస్తారు