Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

      April 1, 2025

      మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

      March 1, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

      June 10, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      అల్లు అర్జున్ అరెస్ట‌యితే కేటీఆర్ కు భ‌య‌మెందుకు? అస‌లు కార‌ణం ఇదేనా..?

      December 13, 2024
    • Contact
    Polytricks.in
    Home » సానా సతీష్ బాబు ప్రజాస్వామ్య దృక్పథం..
    AndhraPradesh

    సానా సతీష్ బాబు ప్రజాస్వామ్య దృక్పథం..

    ADMINBy ADMINDecember 11, 2023Updated:December 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

     

    భారత రాజ్యాంగ మూల సూత్రమైన ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా కర్మనా విశ్వసిస్తారు సానా  సతీష్ బాబు. దేశానికి ప్రజలే సార్వభౌమాధికారులనే రాజ్యాంగ స్ఫూర్తిని సానా సతీష్ బాబు ఆచరిస్తారు. ఎందుకంటే దేశానికి అత్యున్నతమైనది భారత రాజ్యాంగమే కాబట్టి. ఆ రాజ్యాంగం ప్రజలే కేంద్రంగా అధికరణలను రూపొందించింది కాబట్టి. వాటిల్లో ప్రజలకు ఉత్తమ పాలనను అందించే విధానాలను పొందుపరిచారు కాబట్టి. ప్రజలకు మేలు చేయాలంటే అంతకంటే గొప్ప మార్గదర్శనం ఉండదని సానా సతీష్ బాబు భావిస్తారు. అందుకే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఆకళింపు చేసుకున్నారు సానా సతీష్ బాబు. ఏ విధంగానైతే రాజ్యాంగం ప్రజలకు పెద్దపీట వేస్తుందో అదే విధంగా సానా సతీష్ బాబు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తారు. అనుక్షణం ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ తన జీవన ప్రయాణాన్ని సాగిస్తుంటారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ వారి జీవితాలకు మార్గదర్శిగా వెలుగొందుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని తన కార్యకలాపాలా ద్వారా ప్రస్ఫుటం చేస్తూ సమ సమాజ నిర్మాణానికి ప్రేరణ కల్పిస్తున్నారు.

     

    భారత రాజ్యాంగం దేశాన్ని ప్రజల శ్రేయస్సు కోసం సార్వభౌమ, సామాజిక, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంది. అంటే ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం, సమాన హక్కులు ఉన్నాయి. మతాలకు అతీతంగా ప్రజలంతా సమానులే అనే స్పష్టమైన సందేశం రాజ్యాంగ పీఠిక ఇస్తోంది. అందుకే ప్రజలే కేంద్రంగా సానా సతీష్ బాబు పనిచేస్తున్నారు. ఆశయాలకు, ఆలోచనలకు ప్రతిబింబంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కులాలకు అతీతంగా ప్రతిఒక్క కాకినాడ పౌరుడి సంక్షేమాన్ని సానా సతీష్ బాబు ఆకాంక్షిస్తున్నారు. పేదలందరికీ అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి చేయూతనిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారి వర్గం, ప్రాంతం అనే భేదం చూపకుండా ఆదుకుంటున్నారు. సమ సమాజ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ప్రజల మధ్యనున్న అసమానతలను తొలగించేందుకు పనిచేస్తున్నారు. ప్రజల మధ్య మతసామరస్యాన్ని పెంపొందించేందుకు సానా సతీష్ బాబు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు. పండుగల వేళ వేడుకల నిర్వహణకు విరాళాలను అందిస్తున్నారు. తద్వారా కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటి పైకి వచ్చి సోదరభావంతో మెలిగేలా కృషి చేస్తున్నారు. ఇలా ప్రజాస్వామ్య బలోపేతానికి ఏదైతే అవసరమో దానిని తూచ తప్పకుండా ఆచరణలో పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ అప్పారావు మాటలను నిజమని నిరూపిస్తున్నారు. కాకినాడ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య దృక్పథంతో మొక్కవోని దీక్షతో పయనం సాగిస్తున్నారు.

     

    Foundation Activities kakinada Kakinada City Sana Sathish Babu sanasathishbabu foundation who is sanasathishbabu
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

    April 3, 2024

    నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

    April 3, 2024

    గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

    April 3, 2024

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 20250

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా & కమ్యూనికేషన్స్…

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2025 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version