తెలంగాణలో అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ రెడీ అయింది. ఎలాంటి వివాదం లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను రెడీ అయిందని..ఏఐసీసీ పెద్దల ఆమోదం అనంతరం ఈ జాబితాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ నెల చివరాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో 60మంది అభ్యర్థుల జాబితాను బయటపెట్టనున్నారని సమాచారం. టీపీసీసీ- ఏఐసీసీ సర్వే బృందాలు చేపట్టిన సర్వే ఫలితాల తరువాత అధికారికంగా ఈ జాబితాను రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇప్పటికే టికెట్ ఖరారు చేసిన నేతలకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి.. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
కొడంగల్ – రేవంత్ రెడ్డి
అచ్చంపేట – వంశీకృష్ణ
వనపర్తి – చిన్నారెడ్డి
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
షాద్ నగర్ – వీర్లపల్లి శంకర్
గద్వాల్ – సరిత యాదవ్
అలంపూర్ – సంపత్ కుమార్
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
మంథని – శ్రీధర్ బాబు
పెద్దపల్లి – విజయరమణారావు
ధర్మపురి – లక్ష్మణ్
వేములవాడ – ఆది శ్రీనివాస్
జగిత్యాల – జీవన్ రెడ్డి
హుస్నాబాద్ – ప్రవీణ్ రెడ్డి
హుజురాబాద్ – బల్మూరి వెంకట్
చొప్పదండి – మేడిపల్లి సత్యం
మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
రామగుండం – రాజ్ ఠాకూర్
కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు
నిర్మల్ – శ్రీహరి రావు
మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
బెల్లంపల్లి వినోద్ కుమార్
నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్
బాన్సువాడ బాలరాజు
బోధన్ – సుదర్శన్ రెడ్డి
జుక్కల్ గంగారాం
కామారెడ్డి – షబ్బీర్ అలీ
బాల్కొండ – సునీల్ రెడ్డి
ములుగు -సీతక్క
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి
వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – ఉత్తమ్ పద్మావతి
నాగార్జున సాగర్ – జైవీర్ రెడ్డి
దేవరకొండ – బాలు నాయక్
ఆలేరు – బీర్ల ఐలయ్య
సంగారెడ్డి – జగ్గారెడ్డి
ఆందోల్ – దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ – గీతారెడ్డి
నర్సాపూర్ గాలి అనిల్ కుమార్
గజ్వేల్ నర్సారెడ్డి
పరిగి రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్
ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
మల్కాజిగిరి నందికంటి శ్రీధర్
కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం – పోదెం వీరయ్య
మధిర – భట్టి విక్రమార్క
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
జూబ్లిహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ముషీరాబాద్ – అనిల్ కుమార్
Also Read : నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ బీసీలకే – పరిశీలనలో గాలి అనిల్ పేరు..?