• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » కొనిదెల నిహారిక మానసికంగా చనిపోయిందా?
AndhraPradesh

కొనిదెల నిహారిక మానసికంగా చనిపోయిందా?

Duriki Mohan RaoBy Duriki Mohan Raoఏప్రిల్ 22, 2023Updated:ఏప్రిల్ 22, 2023వ్యాఖ్యలు లేవు1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

కొనిదెల వంశాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అంశం ఒక్కటే. అదే కొనిదెల నిహారిక విడాకుల విషయం. నిహారిక నాగబాబు కూతురే కావచ్చు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు గారాలపట్టి. ఆమె ఈ ముగ్గురి చేతులల్లో అల్లారు ముద్దుగా పెరిగింది.

ఈ ముగ్గురు కలిసి ఎంతో వైభోగంగా ఆమె పెళ్లి చేశారు. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్దిల్లాలని ఆమెను  మనసారా దీవించారు. ఆమెను అత్తగారింటికి సాగనంపుతూ ముగ్గుడు చిన్న పిల్లల్లా ఏడ్చారు. ఇప్పుడు ఆ కన్నీళ్ళు వాళ్ళకు శాశ్వతం అయ్యాయి. ఆమె అత్తగారి ఇల్లు వదిలి తిరుగుటపాలో పుట్టింటికి రాగానే ఆ ముగ్గురి కళ్ళలోని తడి ఆరడం లేదు.

విడాకుల కేసు ఆమెను చాలా కృంగదీసింది. పెళ్ళికి ముందు గలగలా మాట్లాడుతూ, అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేసే ఆమె ఒక్కసారిగా ముగబోయింది. ఎవరో నాలుక కత్తిరించినట్లు మౌన దీక్ష చేపట్టింది. ఆమె ఏకాంతానికి నాలుగు గోడలే తోడయ్యాయి.

అందుకే ఆమెను నాలుగు చోట్ల తిప్పి ఆ విరహంలోంచి బయట పడేయాలని ఆ ముగ్గరు ఆమెను జిమ్ కు పంపుతున్నారు. కానీ ఆమె ఒక్కసారిగా జిమ్ నుంచి ”ఐ యాం డెత్ బంగారం” అని ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ పెట్టి అంద్రర్ని హడాలెత్తించింది. ఆమె నిజంగానే చనిపోయింది అనుకుని అందరు హుటా హుటిన పరుగులు తీశారు. ప్రాణంతో ఉన్న ఆమె ”నేను మానసికంగా చనిపోయాను బంగారం” అని తండ్రికి చెప్పి కంటతడి పెట్టుకుంది.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Duriki Mohan Rao
  • Website

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version