Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

      January 22, 2026

      రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

      January 19, 2026

      అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

      January 2, 2026

      హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

      December 27, 2025
    • Contact
    Polytricks.in
    Home » మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని పూరీ జగన్నాథ ఆలయం మహిమలు?
    AndhraPradesh

    మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని పూరీ జగన్నాథ ఆలయం మహిమలు?

    Duriki Mohan RaoBy Duriki Mohan RaoApril 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    మన దేశంలో ఎన్నో గుడులు, గోపురాలు ఉన్నాయి. ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంది. దేని ప్రత్యేకత దానిదే. దేని మహిమ దానిదే. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది పూరీ జగన్నాథ ఆలయం. ఈ గుడికి ఎన్నో మహిమలు ఉన్నాయి. అవి కొన్ని వేల ఏళ్లుగా మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని మహిమలు. దానిని ఇప్పటికీ రుజువు చేసిన మానవ మాత్రుడు ఇంకా ఈ భూమ్మీద పుట్టలేదు. ఇక వివరాల్లోకి వెళ్ళితే –

    పూరీ జగన్నాథ ఆలయం ఎక్కడ ఉన్నది?

    పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. శ్రీకృష్ణ భక్తులకు, లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం స్వర్గధామం. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

    జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయం కట్టబడింది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన “ఛార్ థాం” పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

    సైన్సు కే సవాలుగా నిలిచిన మహిమలు ఏమిటో తెలుసా?

    పూరీ జగన్నాథ పై ఎగరేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అక్కడ చీరలు, జెండాలు ఆరబెతితే గాలికి రెపరెపలాడుతాయి. దీని సరిగ్గా వ్యతిరేక దశలో ఆలయం మీది జెండాలు రెపరెపలాడుతాయి. అంటే గాలికి ఎదురు తిరుగుతాయి. గాలికే విసనకర్రలా ఊపుతాయి. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    మనిషి, చెట్టు, కొండ, బండ, బిల్డింగ్ నీడనుంచి తప్పించుకోలేవు. కానీ ఈ ఒక్క ఆలయం మాత్రం తప్పించుకుంటుంది. రోజులో ఏ సమయంలోనైనా, ఏ కోణంలో చూసినా ఈ  ఆలయం నీడ కనిపించదు. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆ ఆలయం దరిదాపుల్లో ఏ పక్షి కూడా పొరపాటున కనిపించదు. పంజరంలో పక్షిని తీసుకెళ్ళి అక్కడ వదిలినా వెంటనే దూరంగా పారిపోతుంది. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    ఆలయం లోకి వెళ్లే సమయంలో దగ్గరలోని సముద్రం హ్రోరు వినిపిస్తుంది. కానీ ఆలయం నుంచి తిరిగి వెనక్కి వెళ్లే సమయంలో సముద్రపు హోరు వినిపిస్తుంది. ఆ ప్రాంతం పిన్ డ్రాప్ సైలెంట్ తో ఉంటుంది. కానీ ఆలయం లోకి వచ్చే వాళ్లకు అన్ని వినిపిస్తాయి. మరి తిరిగి వెళ్ళేటప్పుడు సముద్రం హ్రోరు అస్సలు వినిపించదు. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    గుడిలోని వంట గదిలో ఏడు కుండలపై ప్రసాదాలు వండుతారు. అన్నింటికంటే టాప్‌లో ఉండే ఏడో కుండలోని ఆహారమే ముందుగా ఉడుకుతుంది. దాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ రహస్యం ఎవరికీ అంతుపట్టదు. అన్ని ఒకసారి ఉడకవు. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    ఈ దేవాలయంలోని విగ్రలను చెక్కతో నిర్మించారు. ఇప్పటివరకు అగ్ని ప్రమాదానికి గురికాలేదు. అసలు ఈ చెక్క మండదని, రాయిలా గట్టిగా ఉంటుంది అంటారు పూజారులు. మండని చెక్క ఈ భూమ్మీద లేదు. మరి ఇది ఎలా సాధ్యం? ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

    మీరు దీనికి జవాబులు చెప్పడానికి ట్రై చేయండి.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Duriki Mohan Rao
    • Website

    Related Posts

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 20260

    మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా…

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    ఎంత మార్పు… అక్కడ ఎన్‌కౌంటర్లు..ఇక్కడ లొంగుబాట్లు శభాష్‌ తెలంగాణ SIB

    January 22, 2026

    రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్ సీఎం పొలిటికల్ ట్రాప్‌లో కేటీఆర్‌ విలవిల

    January 19, 2026

    అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

    January 2, 2026

    హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

    December 27, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2026 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version