Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025
    Facebook Twitter Instagram
    Polytricks.in
    • Polytricks
    • AndhraPradesh
    • Telangana
    • Contact
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      బొత్స స‌త్య‌న్నారాయ‌ణ త‌న స‌తీమ‌ణి సీటు మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారా?

      April 2, 2024
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

      April 3, 2024

      నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

      April 3, 2024

      గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

      April 3, 2024

      గంటా భీమ్లీపై సీరియ‌స్ గా క‌న్నేశారా?

      April 3, 2024

      గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

      April 1, 2025

      మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

      March 1, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

      April 3, 2024

      అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

      April 2, 2024

      ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

      September 26, 2023

      సిల్క్ స్మిత ప్రైవేట్ పార్ట్ పై కాల్చిన స్టార్ హీరో..!?

      September 25, 2023

      సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

      June 10, 2025

      అభిన‌వ గోబెల్స్ బీఆర్ఎస్ నేత‌లు, కేటీఆర్ తుగ్ల‌క్ చ‌ర్యను క‌వ‌ర్ చేసేందుకు నానాపాట్లు

      December 17, 2024

      వాళ్లే అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమా?? సంచలనమైన నిజం!

      December 14, 2024

      అల్లు అర్జున్ అరెస్ట‌యితే కేటీఆర్ కు భ‌య‌మెందుకు? అస‌లు కార‌ణం ఇదేనా..?

      December 13, 2024
    • Contact
    Polytricks.in
    Home » ఉగాది పంచాంగం – రాశుల ఆదాయ, వ్యయాలివే
    AndhraPradesh

    ఉగాది పంచాంగం – రాశుల ఆదాయ, వ్యయాలివే

    Prashanth PagillaBy Prashanth PagillaMarch 22, 2023No Comments5 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    నేడు ఉగాది. తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకునే పండగ ఇది. ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పచ్చడి మరియు పంచాంగం. ఈ సంవత్సరం తనకు కలిసి వస్తుందో లేదో పంచాంగం ద్వారా తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ పంచాగాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది పాలిట్రిక్స్.

    మేష రాశి : ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1
    ఈ రాశి వారికి ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నాయి. దీంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్ 22 నుంచి జన్మరాశిలో గురువు సంచరించడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అక్టోబర్ 31 వరకు కేతువు సప్తమంలో ఉండటంతో శ్రమ ఉంటుంది.

    వృషభ రాశి : ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1
    ఈ రాశి వారికి పెట్టుబడులు అనుకూలిస్తాయి. 75 శాతం అదృష్టం ఉండటంతో చేపట్టే పనుల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విశేషమైన కాలం. ఉద్యోగులకు లాభాలున్నాయి. వ్యాపారాలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. విదేశాల్లో పనిచేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఏప్రిల్ 22 తరువాత గురువు ద్వాదశకంల సంచరించడం వల్ల నష్టాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండ గురుశ్లోకం చదువుకోవాలి. నవంబర్ నుంచి శుభ యోగం కలుగుతుంది.

    మిథున రాశి : ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4
    ఈ రాశి వారికి ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. 50 శాతం అదృష్టం ఉంటుంది. విద్యార్థులకు అనువైన కాలం. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 23 నుంచి అదృష్ట యోగం ఉంటుంది. అక్టోబర్ 31 వరకు ఏకాదశ స్థానంల సంపూర్ణ శుభయోగం కలుగుతుంది. నవంబర్ 1 నుంచి రాహువు దశమంలో కార్యసిద్ధి కలిగిస్తాడు. కేతు సంచారం వల్ల మానసిక సమస్యలు రావచ్చు.

    కర్కాటక రాశి: ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4
    ఈ రాశివారికి అదృష్ట యోగం ఉంది. 75 శాతం అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారాలు బాగుంటాయి. శని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏప్రిల్ 22 వరకు బృహస్పతి శుభ ఫలితాలు అందిస్తాడు. ఏప్రిల్ 23 నుంచి గురువు దశమంలో ఉండటంతో శ్రమ పెరుగుతుంది. శని అష్టమంలో ఉండటంతో మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. అక్టోబర్ 31 వరకు శని దశమంలో కార్యసిద్ధి ఇస్తాడు. నవంబర్ నుంచి దివ్యమైన ఫలితాలు వస్తాయి.

    సింహరాశి : ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7
    ఈ రాశి వారికి ధనయోగం ఉంది. అదృష్ట యోగం 50 శాతం ఉంది. ఏప్రిల్ 22 రువాత గురుబలం వల్ల విద్యార్థులకు మంచికాలం. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. గురు సంచారంతో ఏప్రిల్ 22 వరకు శ్రమ ఎక్కువవుతుంది. ఏప్రిల్ 23 నుంచి అదృష్టం బాగుంటుంది. శని సప్తమ స్థానంలో ఉండటంతో భాగస్వామితో గొడవలు రావచ్చు. రాహువు అష్టమ, నవమిల్లో ఉండటంతో ఏడాది కలిసి రావడం లేదు. కేతువు అక్టోబర్ 31 వరకు మూడో రాశిలో సంచరించడంతో శుభ ఫలితం ఉంటుంది.

    కన్య రాశి : ఆదాయం 2, ఆదాయం 11, రాజపూజ్యం 4, అవమానం 7
    విద్యార్థులకు అనువైన కాలం. ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. తరువాత గురుబలం బాగా ఉండనందున కష్టపడి పనిచేయాలి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. గురువు సప్తమంలో ఉన్నప్పుడు శుభయోగాలు ఉంటాయి. ఏప్రిల్ 23 నుంచి ఆటంకాలు కలగొచ్చు. శని ఏడాది షష్ట స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది. అక్టోబర్ 31 తరువాత సప్తమ స్థానంలో రాహువు ఆటంకాలు కలిగిస్తాడు. అక్టోబర్ 31 వరకు తరువాత జన్మ కేతువు ప్రభావంతో నష్టాలు కలగవచ్చు. అందుకే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిదే.

    తుల రాశి : ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7
    ఈ రాశి వారికి అదృష్టం 50 శాతం ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు సొంతం చేసుకుంటారు. విదేశీయానం వీలవుతుంది. ఏప్రిల్ 23 నుంచి గురువు వల్ల అదృష్టం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబర్ 31 వరకు సప్తమంలో ఇబ్బంది కలుగుతుంది. నవంబర్ నుంచి శుభయోగం ఏర్పడుతుంది. కేతువు జన్మరాశిలో ఉండటం వల్ల అక్టోబర్ 31 వరకు ఉండి ఆ తరువాత ద్వాదశంలో ఉండటంతో ఉత్సాహం తగ్గే అవకాశముంది.

    వృశ్చిక రాశి : ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3
    ఈ రాశి వారికి అదృష్టం 75 శాతం ఉంది. అనుకున్నది సాధిస్తారు. విద్యార్థఉలు అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదురుతుంది. ఏప్రిల్ 22 వరకు గురువు పంచమంలో ఉండటంతో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. ఏప్రిల్ 23 తరువాత ఇబ్బందులు తట్టుకోవడానికి గురు శ్లోకం చదువుకోవాలి. తరువాత పంచమంలో ఉత్తమ ఫలితాలు ఇస్తాడు.

    ధనుస్సు రాశి :ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3
    ఈ రాశి వారికి కూడా అదృష్టం 75 శాతం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యుల్లో సఖ్యత ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి పంచమంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి రోజు రాహు శ్లోకం చదువుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి. అక్టోబర్ 31 వరకు ఏకదశకంలో నవంబర్ నుంచి దశమంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కేతువు వల్ల మంచి శుభాలు కలుగుతాయి.

    మకర రాశి : ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6 
    ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏలిన నాటి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడటం సహజమే. చతుర్థంలో అర్ధాష్టమ రాహువు అక్టోబర్ 31 వరకు విఘ్నాలు రావడం కామన్. నవంబర్ నుంచి తెలియని అడ్డంకులు ఏర్పడతాయి. నవంబర్ నుంచి శుభ ఫలితాలు వస్తాయి. దశమంలో అక్టోబర్ 31 వరకు విజయాలు పలకరిస్తాయి. తరువాత కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

    కుంభ రాశి : ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6
    ఈ రాశి వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఆస్తులు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి కాలం. ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు అందుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. గురువు ద్వితీయంల బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు. రాహువు తృతీయ స్థానంలో అక్టోబర్ 31 వరకు అన్నింట్లో మంచిగా ఉంటాడు. నవంబర్ నుంచి ద్వితీయంలో ఉండటంతో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు కలగొచ్చు.

    మీన రాశి : ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2
    ఈ రాశి వారికి అదృష్టం 25 శాతం మాత్రమే ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. గురుబలంతో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏప్రిల్ నుంచి కలిసొస్తుంది. వ్యాపారంలో దూకుడు పనికి రాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీయానం చేసే అవకాశముంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమష్టి నిర్ణయాలతోనే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి ధన స్థానంలో గురువు ఉండటంతో మంచి ఫలితాలు వస్తాయి. ఏలిన నాటి శని కారణంగా అక్టోబర్ 31 వరకు ద్వితీయంలో, తరువాత జన్మరాశిలో రాహువు శ్రమ కలిగిస్తాడు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    News

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 20250

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా & కమ్యూనికేషన్స్…

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    సామ రామ్మోహన్ రెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ధృవతార

    June 10, 2025

    పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

    April 17, 2025

    గచ్చిబౌలి భూములపై గుంట నక్కల కన్ను! ఆందోళనల వెనుక బీఆర్ఎస్, బీజేపీ హస్తం, అసలు నిజాలివే!

    April 1, 2025

    మనీ పాలిటిక్స్‌ కాదు…ప్రజా పాలిటిక్స్‌! తెలంగాణ రాజకీయాల్లోనూ మార్పు తెస్తున్న కాంగ్రెస్‌

    March 1, 2025

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2025 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version