స్త్రీ గిల్లు తుంది. ఎవ్వరికీ కనిపించదు. వినిపించదు. మగాడు కొడతారు. అందరికీ కనిపిస్తుంది. వినిపిస్తుంది. అందుకే ఆడాళ్ళ మీద సింపతి ఎక్కువ. మరి ఎవ్వరికీ కనిపించకుడా స్త్రీ తో గిల్లించుకునే పీడిత పురుషల కోసం ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ కమిషన్ ఏర్పాటు చేయాలనీ మహేష్ కుమార్ తివారీ అనే న్యాయవాది ఓ పిటిషన్ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేశారు.
అతను ఓ భార్య పీడితుడు. అతని వాదనలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అతని వాదనతో సుప్రీం కోర్ట్ కూడా చాలావరకు ఎకీభవించింది. అతను ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అందులో మన దేశం వాళ్ళే ఎక్కువా అని వివరిచాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో భార్య పీడిత భర్తల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. విదేశాలలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా చాలా సులువుగా విడాకులు ఇస్తారు. అదికూడా రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతుంది.
కానీ మన దేశం లో దీనికి విరుద్దం. 90 శాతం కేసులకు విడాకులు ఇవ్వకుండా చూస్తారు. భార్యాభర్తలను కౌన్సిలింగ్ చేసి కలిపెందుకే చూస్తుంది కోర్ట్. పైగా 4 నుంచి 9 ఏళ్ల సమయం పడుతుంది. దానితో భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అని అతను ఆధారాలతో సహా చూపాడు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారని అతను ఆధారాలు బలంగా చూపాడు. కానీ భర్త పీడిత భార్యలు కేవలం 67,997 మంది మాత్రమే. మన దేశంలో లక్ష మంది జనాభాలో భార్య పీడిత భర్తల ఆత్మహత్యల రేటు 12గా ఉన్నది. కానీ భర్త పీడిత భార్యల ఆత్మహత్యల రేటు 4.4 గా ఉన్నది. ఇది 1967 నుండి ఆత్మహత్యల మరణాల రేటు అత్యధికం అని పిటిషనర్ వివరించారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆత్మహత్యల రేటు క్రమంగా పెట్రోల్ ధరలా పెరుగుతోంది. 2021 సంవత్సరంలో ఆత్మహత్యలు గత సంవత్సరాలతో పోల్చితే భార్య పీడిత భర్తల ఆత్మహత్యల 6.2 శాతం పెరిగాయి. భర్త పీడిత భార్యల ఆత్మహత్యలు ౩ శాతం తగ్గాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి.
అక్రమ సంబంధాలలో ఆడవాళ్లదే పై చేయి?
అవును. మన దేశంలో అక్రమ సంబంధాలలో ఆడవాళ్లదే పై చేయి అని ఎన్నో సర్వేలు, యునిసెఫ్ కూడా పలుమార్లు తేల్చి చెప్పాయి. దీనికి చక్కటి ఉదాహరణ మనదేశంలో విటుల సంఖ్యా దాదాపు 2 కోట్లు అని లెక్క కట్టారు. కానీ వేశ్యల సంఖ్య 10 కోట్లు. అంటే మగవాడికంటే ఆడవాళ్లకే అక్రం సంబంధాలు ఇష్టమని తెలిసింది. ఒక విటుడు ఓ వేశ్య దగ్గరికి వెళ్ళాకా మళ్ళి వెళ్ళడు. కొత్త అమ్మయి కావాలి. అందుకే విటుల కంటే వేశ్యల సంఖ్య ఎప్పడు ఎక్కువగా ఉంటోంది. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది.
సాధారణ జనాభాలో మగవాళ్ళు 67.2 శాతం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. కానీ మహిలలో 87.7 శాతం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు.
పిల్లలు పుట్టని ఆడవాళ్ళు మరి ఎక్కువా?
పిల్లలు పుట్టని ఆడవాళ్ళు అక్రమ సంబంధాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు న్యాయవాది మహేష్ కుమార్ తివారీ లెక్కలతో సహా రుజువు చేశాడు. పిల్లలు పుట్టకపోతే అది భర్త లోపం అని అందరు భావిస్తారు. కానీ ఇందులో భార్యల లోపాలు కూడా అనేకం ఉంటాయి. పెళ్లయిన ౩ లేదా 5 ఏళ్ల లోగా పిల్లలు పుట్టని భార్యలు డాక్టర్ కు చూపించకుండానే తన భర్త లోపం ఉన్నందుకే తనకు పిల్లలు పుట్టడం లేదని అపార్థం చేసుకుంటారు. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను కనాలని చూస్తారు. ఆ విరహం తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి ఆత్మా హత్యల సంఖ్యా 60 శాతం ఉన్నాయి.
అసంతృప్తి భార్యలు
దాంపత్యంలో తగిన సుఖం లేదని భావించే భార్యలు అక్రమ సంబంధాలకు తెర లేపుతారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళల్లో 90 శాతం ఎక్కువగా ఉంటుంది. చాలావరకు తమ బాస్ లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. లేదా కొలీగ్ తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అది తెలిసి 6౦ శాతం భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారు. 5 శాతం భర్తలు ఆ భార్యను చంపి హంతకులుగా మారుతారు. 5 శాతం భర్తలు ఆ భార్య నుంచి విడాకులు తీసుకుంటారు. మిగతా భర్తలు చూసి చూడనట్లు సర్దుకు పోతారు.
అందుకే ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని పురుషుల కమిషన్ వేసి భర్తల ఆత్మహత్యలను ఆపాలని అతను కోరడం చాలా మంది భర్తలకు ఉరట కలిగించింది. మరి సుప్రీం కోర్ట్ ఏం చేస్తుందో చూడాలి.