‘గే’లు అంటే ఇద్దరు మగాళ్ళ మధ్య ఉండే స్వలింగ సంపర్కం. లెస్బియన్ లు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండే స్వలింగ సంపర్కం. ఇవి మన దేశంలోనే కాదు, చాలా దేశాలల్లో చట్టవిరుద్ధం. ప్రకృతి విరుద్దం కూడా. ఇది మనుషులలో ఎయిడ్స్ రావడానికి మూలం. సృష్టిలో ఒక్క మనిషి తప్పా ఏ ప్రాణి కూడా ఇలాంటి ప్రకృతి విరుద్దమైన చర్యలకు పాల్పడవు. యూరప్ ఖండంలో మొదలయిన ఈ విషసంసృతి ఇప్పుడు మన దేశానికి కూడా వైరస్ లా సోకింది.
వెస్ట్ బెంగాల్ లోని అలీపూర్ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఒక అమ్మయి, కుచ్బీహార్ జిల్లాలోని తుఫాన్ గంజ్ కు చెందిన మరో అమ్మయి ఒకే కాలేజీ లో చదవే వాళ్లు. ఇద్దరూ పుట్ బాల్ క్రీడాకారిణులు. ఇద్దరు కలసి ఆడడంవల్ల మంచి స్నేహితురాళ్ళుగా మారారు. అది కాస్త ప్రేమగా ముదిరి పాకానపడింది. ఇద్దరు లెస్బియన్ లు గా మారారు. కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్టితి ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
అయితే తుఫాన్ గంజ్ కి చెందిన అమ్మాయి ఇంట్లో పెద్దలు ఈ విషయం పసిగట్టారు. వాళ్లు భయపడి వెంటనే ఆ అమ్మాయికి ఓ అబ్బాయితో పెళ్లి చేశారు. ఆమె ఆ భర్తతో కాపురం చేసింది. కానీ ఆమె లెస్బియన్ కావడం వలన భర్తను దగ్గరికి రానివ్వలేదు. శోభనానికి ససేమిరా ఒప్పుకోనంది. చివరికి ఇంట్లో పెద్దలు ఆమెను మందలించడం వల్ల శోభనానికి ఒప్పుకుంది.
కానీ ఆమె దాంపత్య సుఖాన్ని పొందలేకపోతోంది. ఆ భర్తను సుఖపెట్టలేకపోతోంది. కనీసం ఆ భర్తతో ప్రేమతో కూడా ఉండలేకపోతోంది. పర పురుషుడిగా చూస్తోంది. ఆమెకు మగాళ్ళు అంటేనే పరమ చిరాకు. ఆమెకు భర్త పోరు క్రమంగా ఎక్కువయ్యింది. దాంతో ఆమె తట్టుకోలేక ఆ ఇల్లు వదలి ఫలకాటా ప్రాంతంలో ఉంటున్న తన ప్రేయసి దగ్గరికి పారిపోయింది.
ఫలకాటా ప్రాతంలో ఉన్న ఆ అమ్మాయి కూడా ఇలాంటి విహవేదనతో ఉన్నది. ఇక పెద్దలు తమ పెళ్లి చేయరు, చట్టం కూడా ఆ పెళ్లికి అనుమతి ఇవ్వదని తెలుసుకుని ఇద్దరు లేచిపోయారు. మాల్దా ప్రాంతం లోని ఒక హోటల్లో బస చేసి శోభనం చేసుకుని ఎప్పటిలా తమ శృంగార చేష్టలతో సుఖపడుతున్నారు.
ఈ ఇద్దరి వాలకం చూసి అనుమానించిన హోటల్ యజమాని పోలీసులకు అప్పగించాడు. పోలీసుల విచారణలో ఈ ప్రేమపక్షుల జంట అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళ మీద ఏ కేసు పెట్టాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
‘గే’ లు కూడా ఇలాంటి పరిస్తితినే ఎదుర్కుంటున్నారు. పొతే వాళ్లు ఎట్టి పరిస్టితిలోను అమ్మాయిని పెళ్లి చేసుకోరు. పొరపాటున పెళ్లి చేసుకుంటే శోభనం రాత్రే దొరికిపోతారు కాబట్టి. కానీ అమ్మాయిలు ఓ పట్టానా బయటపడరు. అందుకే వాళ్లు తన ప్రేయసిని గుండెలో దాచుకుని భర్త తో సర్దుకుపోతారు.