• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » గుండె నొప్పికి గుడ్ బాయ్ చెప్పాలంటే ఈ 10 సూత్రాలు పాటించాలి!
AndhraPradesh

గుండె నొప్పికి గుడ్ బాయ్ చెప్పాలంటే ఈ 10 సూత్రాలు పాటించాలి!

Duriki Mohan RaoBy Duriki Mohan Raoఫిబ్రవరి 28, 2023వ్యాఖ్యలు లేవు3 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

నేడు ప్రపంచాన్ని   ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య గుండె నొప్పి. చిన్న పిల్లకు మొదలు మధ్య వయసు వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పగా కూలి ప్రాణాలు వదులుతున్నారు. ఇది భూకంపం లాంటిది. వచ్చే ముందు తెలియదు – వచ్చాకా ఆపలేము. అంతా నిముషాల్లో జరిగిపోతుంది. ”ఆయనకు ఏ జబ్బు లేదు, చాలా ఆరోగ్యంగా ఉండే వారు. ఉన్నట్టుండి గుండె పోటుతో పోయారు” అని మనం తరచూ వింటుంటాము. ఇది నిజం కాదు. వాళ్లు ఈ పది సూత్రాల  లోంచి ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి అలా పోయారు.

గుండె నొప్పికి ఏ ఒక్క కారణమో మూలం కాదు. కర్ణుడి చావుకి వంద శాపాలు ఎలా కారణమో, గుండె నొప్పికి  కూడా వంద సమస్యలు కారణం. మీరు ఈ 10 సూత్రాలు కచ్చితంగా పాటిస్తే మీకు గుండె నొప్పి రాదనీ ఆయుర్వేదిక్ డాక్టర్ల్ లు హామీ ఇస్తున్నారు. వీటిని పాటించి మీకు మిరే డాక్టర్ గా మారండి.

1 . ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా ఒత్తిడికి లోను కావొద్దు. టెన్షన్ పెంచుకుంటే మీ బిపి పెరిగి గుండె పోటుకు దారితీస్తుంది. ‘జరిగేది అంతా మన మనమంచికే’ అనుకోండి. మీకు ఉద్యోగం పోయిందే అనుకోండి. మరో మంచి ఉద్యోగం రాబోతోంది అని రిలాక్స్ కావాలి. అంతేకానీ అనవసరంగా ఆందోళన చెందితే ఉద్యోగంలో పాటు ఆరోగ్యం పోయి గుండె నొప్పి వస్తుంది. మీ తాతయ్య పోయాడని తెలిస్తే బాధపడవద్దు. ‘పుట్టిన వాడు గిట్టక మానదు’ అనుకోవాలి. ‘పెద్దాయన జీవితాని గొప్ప గా అనుభవించి పోయాడు’ అని రిలాక్స్ కావాలి.

2 . కచ్చితంగా రోజుకో అర్థ గంట యోగ చేయండి. జిమ్ లకు వెళ్లకపోయినా కనీసం ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున వాకింగ్ చేయాలి. పార్క్ కు వెళ్లకపోయినా మీ అపార్ట్ మెంట్ చుట్టూ 50 ప్రదక్షన్లు చేస్తే చాలు. స్విమ్మింగ్ చేస్తే ఇంకా మంచిది. కానీ ఇది అందరికి వీలుకాకపోవచ్చు. కాబట్టి వాకింగ్ అన్నితిలోకేల్ల ‘కింగ్’.

౩ . జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వ్యాదులకు ‘అంటిబ్యాటిక్’ మందులు వాడకండి. మరీ పెద్ద రోగాలకు 5 నంచి 10 కి మించి వాడొద్దు. డాక్టర్ సలహా తప్పనిసరి. మీకుగా మీరు అంటిబ్యాటిక్’ మందులు వాడారు అంటే గుండె పొంటును వెంటేసుకున్నట్లే.

4. పళ్ళు తోముకోగానే కనీసం రెండు/మూడు  లీటర్ల మంచి నీళ్ళు తాగాలి. ఆ తర్వాతే మరుదొడ్డికి వెళ్ళాలి. ఉదయంతో పాటు సాయంకాలం కూడా దోడ్డికి వెళ్ళడం అన్నివిధాలా మంచిది.

5. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8- 9 లోపు, లంచ్ ఒంటి గంట నంచి 1: 15 లోపు, రాత్రి భోజనం 9 గంగల లోపు తప్పనిసరి చేయాలి. సమయానికి భోజనం చేయకపోతే మీకు గ్యాస్ సమస్యలు వచ్చి గుండె మీద ప్రభావం చూపుతాయి.

6 . సన్న బడేందుకు చాలామంది తక్కువగా భోంచేస్తారు. లేదా ఒక్క పూత తిండి మానుకుంటాడు. ఇది చాలా పెద్ద     తప్పు. దీనివలన మీరు సన్నబడవచ్చు. కానీ మీ ఆరోగ్యం శాశ్వతంగా దెబ్బ తింటుంది. ఇది చాలా ప్రమాదం. కాబట్టి మూడు పూటలా కడుపునిండా తినాలి. సన్న బడేందుకు వాకింగ్ చేస్తే సారి.

7 . వీలైనంతవరకు రాత్రి 10 లోగా నిదురపోవాలి. ఒకవేళ రాత్రి ఆలస్యంమయితే ఉదయం ఆలస్యంగా నిదుర   లేవాలి. కనీసం 9 గంటలు నిదుర పొంది.

8. ఇంట్లో ఉంటే పగటివేళ లంచ్ తర్వాత చిన్న కోడి కునుకు తీయండి. ఆఫీసులో మీ చైర్ లో కూర్చుని చిన్న కోడి కునుకు తీయాలి.

9. మెడిటేషన్ చాలా అవసరం. ఇంట్లో వీలుచిక్కకపోతే కనీసం బస్లోనో, కార్ లోనో ప్రయాణించే తప్పుడు ఓ పది నిముషాలు మెడిటేషన్ చేయాలి. కనీసం 1 నుంచి 500 అంకెలు మెల్లిగా లెక్క పెట్టుకుని ఆ అంకెలను హుహించుకోవాలి. భక్తీ ఉన్నవాలు దేవుడిని స్మరించు కోవాలి. రామకోటిలా ఒకే దేవుడి పేరును 500 సార్లు రిపీట్ చేయాలి. పుణ్యం, ఆరోగ్యం రెండు కలిసివస్తాయి.

10. సిగరెట్ లు, తాగుడు లాంటి అలవాలటుకు  ముందుగా దూరం కావాలి. అప్పుడప్పడు పార్టీలో తాగితే తప్పులేదు. దానిని తగిన స్టఫ్ తినాలి. తాగినప్పుడు కడుపు నిండా తినాలి.  రాత్రి మీరు తాగిన పెగ్గులకు పది పెగ్గులు మంచి నీళ్ళు ఉద్యయం పడిగడుపున  తాగాలి. అంటే మూడు పెగ్గులు తాగితే ౩౦ పెగ్గులు మంచి నీళ్ళు తాగాలి.

అల్ ది బెస్ట్.

౦౦౦

 

 

 

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Duriki Mohan Rao
  • Website

Related Posts

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version