• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • Polytricks
  • AndhraPradesh
  • Telangana
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » ఆ డైరక్టర్ నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా చేయాలనుకున్నాడు – ట్వింకిల్ ఖన్నా
Bollywood

ఆ డైరక్టర్ నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా చేయాలనుకున్నాడు – ట్వింకిల్ ఖన్నా

Prashanth PagillaBy Prashanth PagillaDecember 9, 2022Updated:December 9, 2022No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ట్వింకిల్ ఖన్నా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్యగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలోనూ నటించింది. 1999లో వెంకటేష్ హీరోగా వచ్చిన “శీను” మూవీలో హీరోయిన్ గా కనిపించింది. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వహీదా రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఓ రోజు సినిమా సెట్స్ లో ఉండగా దర్శకుడు వచ్చి ఆమెతో అసభ్యకరంగా బిహేవ్ చేశాడట. ట్వింకిల్ ఖన్నా, హీరోల మధ్య రెయిన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఆ సాంగ్ కోసం తెల్లని కుర్తాను ట్వింకిల్ ఖన్నా ధరించిందట. సరిగ్గా సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడు వచ్చి ట్వింకిల్ ఖన్నా ఒంటిమీద శాలువా కప్పాడట. ఇప్పుడు నిన్ను మందాకినీ పాత్ర చేయమంటే నువ్వేం చేస్తావని దర్శకుడు అనడంతో అందుకు ఆమె స్పందిస్తూ.. మరేం ఆలోచించకుండా నో అనేస్తానని చెప్పడంతో దర్శకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట.

ట్వింకిల్ ఖన్నాతో మందాకిని పాత్రను దర్శకుడు చేయమనడానికి కారణం ఉంది. రామ్ తేరీ గంగా మైలీ అనే సినిమాలోని హీరోయిన్ పేరు మందాకిని. ఈ సినిమాలో మందాకిని బిడ్డకు పాలిస్తున్న పాత్రలోనూ, పలుచని చీరలో స్నానం చేస్తున్న సన్నివేశాల్లో నటించింది. దాంతో, మందాకిని చేసిన బోల్డ్ సీన్స్ ను ట్వింకిల్ ఖన్నాతో చేయించాలని ఆ దర్శకుడు ప్రయత్నించాడు. అందుకు ఆమె ఒప్పుకుంటే ఆమె ప్రైవేట్ పార్ట్స్ కనబడుతాయని వాటిని చూసి స్వయం సంతృప్తి పొందాలని అనుకున్నాడు. కాని ట్వింకిల్ ఖన్నా అందుకు నిరాకరించడంతో దర్శకుడు మారుమాట మాట్లాడలేదట.

ఆ తరువాత అతని దర్శకత్వంలో ట్వింకిల్ ఖన్నాకు మరో ఛాన్స్ ఇవ్వలేదట. అయితే, ఆ దర్శకుడు ఎవరన్నది ట్వింకిల్ ఖన్నా చెప్పలేదు.

Twinkil Khanna Twinkle Khanna
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

రాజ‌మౌళి స‌క్సెస్ ఫైల్ డైర‌క్ట‌ర్ గా ఎలా మారారు.?

April 3, 2024

అల్లు అర్జున్ అట్లీ డైర‌క్ష‌న్ లో మూవీ చేయ‌బోతున్నాడా?

April 2, 2024

ప్రభాస్- అనుష్కకు ఓ కొడుకు కూడా – ఫొటోస్ వైరల్

September 26, 2023

Comments are closed.

Don't Miss
Business

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 20260

సింగపూర్ ప్రతినిధుల ఆసక్తి, కేంద్ర Semicon 2.0 కార్యక్రమం తెలంగాణకు కొత్త అవకాశం తెచ్చాయి. కానీ ప్లాంట్ ఇంకా ఖరారు కాలేదు. ప్రకటన నుంచి నిజమైన పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగాల దిశగా అవసరమైన చర్యలపై Polytricks విశ్లేషణ.

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version