దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతా… భూకంపం పుట్టిస్తా…. గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తా అంటూ చర్వితచరణంలా ప్రకటిస్తూ ఉండే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు……
ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు తిరస్కరించిన అధిష్టానం..KCR ను పీకే కలవడాన్నీ సీరియస్ గా తీసుకున్న అధిష్టానం… కేసీఆర్ ను పీకే కలవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది…