News తెలంగాణ నెక్స్ట్ సీఎం కేటీఆర్ – మళ్ళీ టీఆర్ఎస్ హడావిడిDecember 2, 20220 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయమైంది. బీఆర్ఎస్ కు రేపోమాపో అన్ని అనుమతులు రానున్నాయి. దీంతో తెలంగాణలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ జరుగుతుండగా…