Browsing: kcr
తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారని బీజేపీ నేతల ప్రకటనలతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ విషయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ పలువురు కీలక…
తెలంగాణలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకం. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో…
-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.…
తెలంగాణకు వచ్చి మోదీ తెచ్చింది ఏముంది ?చెన్నైకి వెళ్లి రూ. 31 వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనతెలంగాణలో కేసీఆర్ ది అవినీతి పాలన అంటూ విమర్శలుమరి ప్రధానిగా…
కాంగ్రెస్ రహిత కూటమి కోసం పాట్లు సాధ్యం కాదంటున్న రాజకీయ ప్రముఖులు కొండంత రాగం తీసినా.. వృథా ప్రయాసే ! బీజేపీని ఢీకొట్టాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యం…
కోవిడ్ మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట WHO నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షల మరణాలుకేవలం 5 లక్షలే అంటోన్న మోడీ సర్కార్తెలంగాణలో ప్రభుత్వ నివేదిక…
-సీబీఐ, ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు..?-కేంద్రం చర్యలపై నెల వేచి చూస్తానని స్పష్టీకరణ తెలంగాణకు ప్రాంతీయ పార్టీ అవసరముందని వెల్లడి-మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక…
-ప్రజాదర్బార్ లు లేవు, గోడు వినే నాథులు లేరు కేసీఆర్ సచివాలయానికి రాడు, ప్రగతి భవన్ కు రానివ్వడు-అర్జీ తీసుకోడు.. ధర్నాచౌక్ లో అరవనివ్వడు-ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం…
-కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతిన్న కేసీఆర్-హస్తం హామీలపై స్పందించేందుకు మల్లగుల్లాలు డిక్లరేషన్ పై మాట్లాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం-పొలిటికల్ టూరిస్టులు అంటూ అవాకులు, చెవాకులుకేసీఆర్ మౌనంపై రాజకీయ…
ప్రజలు టీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు: రాహుల్‌గాంధీరెండుసార్లు అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్ ప్రజల కోరిక నెరవేర్చలేదు:వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి: రాహుల్‌గాంధీతెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక…