News కేసీఆర్ అస్త్రం తెలంగాణ కాదిప్పుడు – కొత్త సెంటిమెంట్ తో..!January 19, 20230 ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఐదు లక్షల మంది సభకు హాజరు అవుతారని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాని ఐదు లక్షల మందిని రప్పించలేకపోయారు.…