News పల్లె, పట్టణం తేడా లేదు…అన్నిచోట్లా కాంగ్రెస్ హవా పంచాయతీ ఎన్నికల్లో 56 శాతం స్థానాల్లో గెలుపుDecember 18, 20250 ఎన్నికలు ఏవైనా సరే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో…