News కేసీఆర్ పై ఈటల..కేటీఆర్ పై బండి.. హరీష్ పై బూర నర్సయ్యలు పోటీ… బీజేపీ జాబితా, స్ట్రాటజీ ఇదేనా..?September 1, 20230 రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర కీలక నేతలకు అగ్నిపరీక్ష పెట్టేందుకు హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలపై బీజేపీలో ఆదరణ కల్గిన నేతలను బరిలో…