Telangana కారులో కేసీఆర్ షికారు.. కొండెక్కిన రుణమాఫీ.April 30, 20220 రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే…