Browsing: Bank Strike 2026

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు ముందు రెండు సెలవులు కలవడంతో బ్రాంచ్ సేవలు ఐదు రోజులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. UPI, ATM, cheque clearing, cash transactionsపై వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు.