• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » పబ్లిక్ గా రెచ్చిపోయిన ప్రేమ జంట – వీడియో వైరల్
National

పబ్లిక్ గా రెచ్చిపోయిన ప్రేమ జంట – వీడియో వైరల్

Prashanth PagillaBy Prashanth PagillaJanuary 18, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

రానురాను కొంతమంది ప్రేమికులు మరీ బరితెగిస్తున్నారు. పబ్లిక్ గా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనం ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి విచ్చలవిడి తనంతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకునే కొన్నింటిని బహిరంగంగా చేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ముద్దుల వర్షం కురిపించారు. ట్రాఫిక్ ను సైతం లెక్కచేయకుండా వారి పనిలో వారు నిమగ్నమయ్యారు. రోడ్డుపై చూస్తున్న వారంతా మకిదెం ఖర్మా అనుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది ఆ జంట. వందలాది మంది చూస్తుండగానే ముద్దుల మీదే ముద్దులు ఇచ్చుకున్నారు.

స్కూటీపై కుదురుగా కూర్చోకుండా..ఎదురెదురుగా కూర్చుని కిస్ లు పెట్టుకుంటూ పోవడంతో జనం షాక్ అయ్యారు. మరీ ఇంత తెగింపు ఏంటని చర్చించుకున్నారు. శృంగారానికి రానురాను విలువ తగ్గిపోతుందా? జంతు సంస్కృతి పెరుగుతోందా? అనే కోణంలో అందరు చర్చించుకోవడం కనిపించింది. ఇన్నాళ్లు జంతువులే బహిరంగంగా శృంగారం చేసుకునేవి ఇప్పుడు మనుషులు కూడా ప్రవర్తించడంపై ఆందోళన కలిగిస్తోంది.

ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరిని చూసి మరొకరు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

Comments are closed.

Don't Miss
Crime

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 20260

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసి జుట్టుపట్టుకుని లాగినట్లు కనిపించిన వీడియో వైరల్ కావడంతో హోంగార్డు ఆనంద్‌ను అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి తొలగించారు. అధికారిక చర్యలు, ఇంకా తేలాల్సిన అంశాలపై Polytricks విశ్లేషణ.

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

హఫీజ్‌పేట్ ఘటన: మహిళను జుట్టుపట్టుకుని లాగిన వీడియో—హోంగార్డు అరెస్ట్, సర్వీస్ నుంచి తొలగింపు

September 19, 2026

ఎల్‌నినో సంక్షోభంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం: కేంద్రాన్ని కోరిన ₹20,000 కోట్ల ప్యాకేజీ దేనికి?

September 19, 2026

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version