• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » ప్రేమంటే ఇదేరా..!
National

ప్రేమంటే ఇదేరా..!

Prashanth PagillaBy Prashanth PagillaNovember 20, 2022Updated:November 21, 2022No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ప్రియురాలితో జీవితాంతం హ్యాపీగా ఉండాలని ఎన్నో కళలు కన్నాడు. కాని విధి వారిని విడదీసింది. ప్రియురాలిని అనారోగ్యం బలి తీసుకోవడంతో…ఆమె మృత దేహానికి తాళి కట్టి ఇకపై మరెవరిని పెళ్లి చేసుకోనని ప్రియుడు శపథం చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో ప్రాథనా బోరా మృతి చెందింది. విషయం తెలిసి తములి తట్టుకోలేకపోయాడు. విగత జీవిగా ప్రాథనా బోరాను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. జీవితాన్ని తనతోనే పంచుకోవాలని భావించిన బిటుపన్ తములి మృతి చెందిన తన ప్రియురాలి మృత దేహానికి తాళి కట్టాడు. అంతే కాదు…తాను బతికినంత కాలం ప్రాథనా బోరా పంచిన ప్రేమతో బతుకుతాను అంటూ..జీవితంలో ఇక ఎవర్ని పెళ్లి చేసుకోనని శపథం చేశాడు.

తములి ప్రేమతో కూడిన ఆవేదనను చూసిన వారంతా ఒక్కసారిగా విలపించారు. స్వచ్ఛమైన ప్రేమకు వీరు నిదర్శనమని చెప్పారు. ఈ సంఘటన అస్సాం రాష్ట్రం అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో జరిగింది

Assam lovers lovers emotional story
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

Comments are closed.

Don't Miss
Editors Choice

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 20260

సీఎం రేవంత్ రెడ్డి 388 ఎకరాలు పంచుతామన్నారు. గ్రౌండ్‌లో పాత అసైనీలు ధరణి పాస్‌బుక్ కోసం నిలబడ్డారు. పాలిట్రిక్స్ విశ్లేషణ: రాజకీయాలకు అతీతంగా నిజమైన పేద రైతులకు న్యాయం జరగాలి.

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

రైతులకు చేరని ₹813 కోట్లు: భూసేకరణ పరిహారం అధికారుల ఖాతాల్లో ఎందుకు నిలిచింది?

September 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

రైతులకు చేరని ₹813 కోట్లు: భూసేకరణ పరిహారం అధికారుల ఖాతాల్లో ఎందుకు నిలిచింది?

September 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version