• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » వైసీపీ ఎమ్మెల్యేపై కామెడి – జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ పై మూకుమ్మడి దాడి
AndhraPradesh

వైసీపీ ఎమ్మెల్యేపై కామెడి – జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ పై మూకుమ్మడి దాడి

Prashanth PagillaBy Prashanth PagillaMarch 29, 2023Updated:March 29, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన కామెడి టైమింగ్ తో చాలా తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ కు ఎదిగాడు. హైపర్ ఆదితో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తను చేసిన స్కిట్స్ ను ఆదరణ భారీగా ఉండటంతో స్పెషల్ ఈవెంట్స్ కు ఇమ్మాన్యుయేల్ ను యాంకర్ గా ఇన్వైట్ చేస్తున్నారు.

జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ స్కిట్ చేసి దెబ్బలు తిన్నాడు. కారణం రాజకీయపరమైన స్కిట్లు. ఎమ్మెల్యేను అనుకరిస్తూ స్కిట్స్ చేసి నవ్వించాడు. కానీ ఇది ఎమ్మెల్యే అనుచరులకు నచ్చలేదు. ఇంకేముంది ఇమ్మాన్యుయేల్ పై  దాడి చేసి గాయపరిచారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇమ్మాన్యుయేల్ ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… ఇమ్మాన్యుయేల్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని అనుకరిస్తూ ఓ స్కిట్ చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి ఎలాగైతే ప్రవర్తిస్తారో అచ్చం అలాగే ఇమ్మాన్యుయేల్ చేశాడు. ఏంట్రా అంత లావు అయ్యావని కేతిరెడ్డి ఓ స్కూల్ స్టూడెంట్ ను అడిగిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. దాని ఆధారంగా ఇమ్మాన్యుయేల్ ఓ స్కిట్ చేశాడు.

ఇందులో స్కూల్ పిల్లాడిగా బాబును పెట్టాడు. దీంతో బాబును ఇమ్మాన్యుయేల్ అచ్చం ఎమ్మెల్యేలాగే కొట్టడంతో అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వుతున్నారు. చివర్లో ఇమ్మాన్యుయేల్ అతిని చూసి మూకుమ్మడిగా దాడి చేస్తారు.
దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.

ఈ వీడియోపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గం గుర్రుతో ఉంది. ఎమ్మెల్యే ప్రజా కార్యక్రమాలు చేపడితే మీకు కామెడీగా ఉందా? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరు ఇమ్మాన్యుయేల్ ను హెచ్చరించేవిధంగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పెళ్లయ్యాక అవసరం తీరిపోయింది – హీరో నిఖిల్ పై భార్య షాకింగ్ కామెంట్స్

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

Comments are closed.

Don't Miss
Editors Choice

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 20260

దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తుందా? హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు స్టే, అసెంబ్లీ vacancy, ECI షెడ్యూల్ మధ్య అసలు చట్టపరమైన లెక్క.

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

దానం అనర్హత: ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? సుప్రీంకోర్టు స్టే నుంచి ఈసీ షెడ్యూల్ వరకు అసలు లెక్క

September 18, 2026

గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు అలర్ట్‌: పాత పేరు ఆటోమేటిక్‌గా రాదు.. నవంబర్‌ 6లోపు Form-18 తప్పనిసరి

September 18, 2026

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version