ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఎక్కడి పనులు అక్కడే పెట్టి మ్యాచ్ లో మునిగి తేలుతారు మన ఇండియన్స్.దాదాపు రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్(IPL 2023) ముగిసింది.దాదాపు రెండు నెలల పాటు నిరంతరాయంగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)నిలిచింది.
యూత్ ను ఎక్కువగా ఆకర్షించుకునే ఐపీఎల్ మ్యాచ్ నిన్నటి తో ముగిసింది. ఐపీఎల్ 16 వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరుకున్నాయి.ఈ ఫైనలో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి 5వ సారి కప్ ను కైవసం చేసుకుంది.
అయితే ఒకసారి 2008 నుంచి ఇప్పటి(2023) వరకు కప్ కైవసం చేసుకున్న టీమ్స్ చూద్దాం మరి…!
2023:చెన్నై సూపర్ కింగ్స్
ప్రత్యర్థి : గుజరాత్ టైటాన్స్
2022:గుజరాత్ టైటాన్స్
ప్రత్యర్థి:రాజస్తాన్ రాయల్స్
2021:చెన్నై సూపర్ కింగ్స్
ప్రత్యర్థి:కొలకతా నైట్ రైడర్స్
2020:ముంబై ఇండియన్స్
ప్రత్యర్థి:ఢిల్లీ కపిటల్స్
2019:ముంబై ఇండియన్స్
ప్రత్యర్థి:చెన్నై సూపర్ కింగ్స్
2018:చెన్నై సూపర్ కింగ్స్
ప్రత్యర్థి:సన్ రైజర్స్ హైదరాబాద్
2017:ముంబై ఇండియన్స్
ప్రత్యర్థి:రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్
2016:సన్ రైజర్స్ హైదరాబాద్
ప్రత్యర్థి:రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్
2015:ముంబై ఇండియన్స్
ప్రత్యర్థి:చెన్నై సూపర్ కింగ్స్
2014:కొలకతా నైట్ రైడర్స్
ప్రత్యర్థి:కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2013:ముంబై ఇండియన్స్
ప్రత్యర్థి:చెన్నై సూపర్ కింగ్స్
2012:కొలకతా నైట్ రైడర్స్
ప్రత్యర్థి:చెన్నై సూపర్ కింగ్స్
2011:చెన్నై సూపర్ కింగ్స్
ప్రత్యర్థి:రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్
2010:చెన్నై సూపర్ కింగ్స్
ప్రత్యర్థి:ముంబై ఇండియన్స్
2009:డెక్కన్ చార్జర్స్
ప్రత్యర్థి:రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్
2008:రాజస్తాన్ రాయల్స్
ప్రత్యర్థి:చెన్నై సూపర్ కింగ్స్